SaRiGaMaLu
అందరికీ నమస్కారం🙏నేను దుర్గా భవాని..
చక్కటి ఊరిలో..చిక్కటి ఆత్మీయ అనుబంధాల నడుమ ఎంతో అందంగా సాగింది నా బాల్యం..
ఉమ్మడి కుటుంబం..
సంప్రదాయ రీతులు..
వచ్చీ పోయే అధితులు..
తోబుట్టువులు,cousins తో ఆ అల్లరి..ఆటలు..పాటలు
గుడులు,తీర్థాలు,ఉత్సవాలు,సంబరాలు,ఆనందపు గోలలు..
ప్రతి జ్ఞాపకం నా మదిలో పదిలం..😂
అటుపై పెళ్లి,పిల్లలు కాపురం..
నా భర్త సహకారంతో..
Acupuncture healer గా మారాను..
I Love music,Art, gardening and cooking..
ఈ నేపథ్యంలో నా ఆలోచనలు,అభిరుచులు, acupuncture ఆరోగ్య రహస్యాలు మీతో పంచుకోడానికి సరిగమలు channel ను మీ ముందుకు తెస్తున్నాను..
నా channel మీకు నచ్చినట్లయితే like చేయండి.share చేయండి.. subscribe చేయండి..
మీరు సహకరిస్తున్నారు..
అందుకు నా ధన్యవాదాలు🙏❤️
- 5:23
- Ай бұрын
#AMCcookware 8885581218 నిజంగా ఉపయోగమా?ఆరోగ్యాన్నిచ్చే సంపదలుఏవి?ఆరోగ్యం,ఆనందంమనసృష్టికదా మనకోసంమనం
- 5:48
- 3 ай бұрын
#అవునంటారా??కాదంటారా??magic మనచేతిలోనే ఉంది..నిర్ణయం మనచేతిలోనే ఉంది..మనకి మనమే జవాబుదారులం.ఏమంటారు?
- 3:44
- 3 ай бұрын
#ఈప్రశ్నకు జవాబు తెలియాలంటే ఒకసారి వివరంగా చూడండి..for any doubt contact us at 8008721818.
- 3:31
- 3 ай бұрын
#జయహోపవన్#ఇదికదావిజయమంటే..ఇదికదాజీవితమంటే..ఇదికదాకుటుంబమంటే,ఇదికదా ధన్యతఅంటే,ఇదికదాతగ్గినెగ్గడమంటే.
- 2:42
- 5 ай бұрын
#సరిగమలుఛానల్ తరుపు నుంచి ఉగాది శుభాకాంక్షలు
- 11:04
- 5 ай бұрын
#mindblowinggarden I had never seen# ఈఅద్భుతప్రపంచాన్నిచూస్తే మైమరచిపోతారు,కన్నార్పడంమర్చిపోతారునిజం
- 13:36
- 7 ай бұрын
#realstory#machilipatnam#ghoststory మధురప్రేమగాథ#మూగసాక్షిగానిలిచిన#సెయింట్ మెరీస్ చర్చ్#Arabella
- 5:27
- 7 ай бұрын
#ఏలిననాటిశనినుంచీఊరట,విముక్తి#మకర, kumbha,మీనరాశులవారుఈఏడుశనివారాలవ్రతం చేస్తేశనిదేవునికరుణపొందుతారు
- 5:27
- 7 ай бұрын
#cauliflowerchutney#కాలిఫ్లవర్ నిల్వపచ్చడి నిమ్మరసంలేకుండానిల్వఉండేలా ఇలాచేసిచూడండి..ఆంధ్ర రుచిఅమోఘం
- 7:33
- 7 ай бұрын
#అయోధ్యారామమందిరంరంగులతో#ఎదురుచూసినఘడియలు#రామరాజ్యంవచ్చేసిందొచ్#5గంటలసమయంపట్టిందిఎలాఉంది?చెప్తారుకదా
- 4:01
- 7 ай бұрын
#ఏడుశనివారాలవ్రతంమాఇంట్లో#భావములోనాబాహ్యమునందునుగోవిందాగోవిందాఅనికొలువవో మనసా#అయిదవవారంపూజ #rangoli
- 4:43
- 8 ай бұрын
#Hometour#వాస్తుప్రకారంఇల్లుఉంటేఎంత హాయిగాఉంటుందో#చిన్న ఇల్లు,చుట్టూఖాళీస్థలం ప్రతిసామాన్యునికల..కదా
- 6:35
- 8 ай бұрын
#గోదాదేవిహరతిపాట#ధనుర్మాసంముగ్గులు#ఆండాళ్ సన్నిధి#మాశ్రీరంగనాథునిరంగనాయకిసొగసుచూడరే #సంక్రాంతిముగ్గు
- 11:59
- 8 ай бұрын
#ప్రతిష్ఠాత్మకపుస్తకప్రదర్శన#మీకోశుభవార్త #Vijayawada#bookexhibition అద్భుతప్రపంచం#ఈనెల7వరకుమాత్రమే
- 5:24
- 8 ай бұрын
#Newyearలోమొదటివీడియో..ఇంతకన్నా గొప్పది ఉంటుందా?#అనందాతిశయంతోఆనందబాష్పాలు#కాపీరైట్ ? పర్వాలేదులే
- 6:31
- 8 ай бұрын
#సప్తశనివారవ్రతం1,2వారాలు#మేడలెక్కినిన్నుజూచిఅన్నమయ్యజానపదగీతం#కష్టాలుకడతేర్చేసుసంపన్నవేంకటేశవ్రతం🙏
- 2:40
- 8 ай бұрын
#మనంచేసేప్రతిపనిమనబిడ్డలకుఅడుగుజాడలు ఏ మంటారు?#క్షీరసాగరతనయశ్రీమహాలక్ష్మిశ్రీరంగథామేశ్వరి #goodsong
- 2:17
- 8 ай бұрын
#విజయవాడదుర్గతల్లిగిరిప్రదక్షిణ#మార్గశిరపౌర్ణమి# కొండపైనిండుగాకొలువున్న మాతల్లికనకదుర్గనీకు జేజేలు
- 3:24
- 9 ай бұрын
#స్వామియేశరణంఅయ్యప్ప#వనస్థలిపురంగణేష్ టెంపుల్లో అయ్యప్పపడిపూజ🙏 పులకరించేమనసు,అయ్యప్పదయ ఉంటేనే పడిపూజ
- 4:12
- 9 ай бұрын
#AMCగిన్నెలో#ఆంధ్రాప్రత్యేకం#ములక్కాయమటన్ #రుచికిరుచి,ఆరోగ్యానికిఆరోగ్యం#muttoncurry #andhraspecial
- 2:24
- 9 ай бұрын
#దంచిదంచివదినలుఅలసిపోయారుఓయమ్మ #రోలెత్తలేనురోకలెత్తలేనుఓయమ్మ చేమంతికడియాల చేతులెత్తలేను#పసుపుదంచేపాట
- 8:37
- 9 ай бұрын
#పార్వతీవల్లభఅష్టకం#కార్తీకసోమవారంనాడు #మహాదేవునికి#ఏకాదశ రుద్రాభిషేకం,లక్షబిల్వార్చన.
- 14:52
- 9 ай бұрын
Пікірлер