DVM GLOBAL
కత్తి ఎప్పుడు పదునుగా ఉండాలి .. శిష్యుడు ఎప్పుడు ఎరుకతో ఉండాలి"ధ్యానం .. మౌలిక ఇంగితజ్ఞానాన్ని కలుగజేస్తుంది”
విద్యార్థి జీవనానికి కావలసినవి “ఏకాగ్రత” .. “పట్టుదల” .. “జ్ఞాపకశక్తి” .. “ఏకసంధాగ్రాహ్యత”. “చురుకుదనం” .. “ఉత్సాహం” .. “శక్తి” .. ఇవన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి వుంటారు కనుక ప్రతిరోజూ వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తూంటే వారు తమలోనే నిక్షిప్తం అయివున్న ఈ అద్భుతలక్షణాలను ఎరుకలోకి తెచ్చుకోగలుగుతారు.
“ధ్యానవిద్య” అన్నది ఏ ఒక్క మతానికో ప్రత్యేకంగా సంబంధించినది కాదు. అది ఒక శాస్త్రం. ధ్యానం ద్వారా మనస్సును శాంతంగా వుంచుకోవడం అన్నది ఒక మౌలిక ఇంగితజ్ఞానం..
ధ్యానం లేకపోతే .. ముఖ్యంగా విద్యార్థులకు .. ఏ రోజు కూడా పూర్తి కాజాలదు. ఈ ఐదు వ్రేళ్ళల్లో చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైంది బొటనవ్రేలు కనుక విద్యార్థి జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ధ్యానం. “ధ్యానం” అన్నది ఎంత బాగుంటే మన పాటలు అంత బాగుంటాయి; “ధ్యానం” అన్నది ఎంత బాగుంటే మన చదువులు అంతగా బాగుంటాయి. “ధ్యానం” అన్నది ఎంత అద్భుతంగా వుంటే అంత అద్భుతంగానూ మన పనులలో ప్రావీణ్యత సిద్ధిస్తుంది.
- 43:04
- 4 сағат бұрын
ఆ ఒక్క పని ఎప్పటికి చేయకండి | Vamsi | EP - 95 | Dhyana yuva
- 37:34
- 7 сағат бұрын
ఏ వయసు వరకు ఇమ్యూన్ రెసిస్టెన్స్ ఉంటుంది | Dr. Sowmya | DVM GLOBAL
- 35:32
- 7 сағат бұрын
యోగా యొక్క టాప్ 10 ప్రయోజనాలు | Subramanyam | EP - 94 | Dhyana yuva
- 33:45
- 9 сағат бұрын
మన జీవితానికి లక్ష్యం ఉందా..?? కేవలం అవసరాలకోసమే జీవితం.. | Chiranjeevi | EP - 93 | Dhyana yuva
- 3:22
- 9 сағат бұрын
పత్రీజీ సంకల్పమే అతని జీవిత లక్ష్యం | Anand Buddha | AV | DVM Global
- 16:19
- 14 сағат бұрын
ప్రాపంచిక విద్యలకు ఆధ్యాత్మికత జోడిస్తే.. | Anand Buddha | Dhyana Vidyarthi | EP - 25 | DVM Global
- 38:09
- 16 сағат бұрын
భగవద్గీత లోని నిగూఢ ఆంతర్యం | Prakash Nanda | EP - 90 | Dhyana yuva
- 36:16
- 19 сағат бұрын
మీ శక్తిని ఉత్తమంగా ఎలా మార్చుకోవాలి.. | Srikanth Dulipala | EP - 85 | Dhyana yuva
- 36:29
- 21 сағат бұрын
90రోజుల చేస్తే మ్యాజిక్ చూస్తారు | Gautam | EP 100 | Dhyana yuva
- 41:47
- 14 күн бұрын
విద్యార్థులు వాళ్ళ SELF CONFIDENCE కోసం ఎలా నడుచుకోవాలి ? | CH. Ranjith Kumar | DVM GLOBAL
- 4:13:39
- 14 күн бұрын
DHYANA VIDHYARTHI MOVEMENT GLOBAL Launch | DVM GLOBAL
- 11:39
- 14 күн бұрын
ప్రపంచంలో ఇలాంటి స్కూల్ ఎక్కడ ఉండదు.. ఇక్కడ చేసే ప్రయోగాలు చూస్తే అవాక్ అవ్వాల్సిందే..!! | Navakanth
- 2:41
- 14 күн бұрын
ప్రతి యువతకు ఈ మెసేజ్ చేరాలి.. | Srikanth | DVM Global
- 2:23
- 14 күн бұрын
దీని ద్వారా జరిగే ఒక మహా అద్భుతం | Subbarao | DVM Global
- 13:25
- 14 күн бұрын
ఈ స్కూల్ పెట్టడానికి కారణం ఇదే..!! | Ravinder | DVM Global
- 34:03
- 14 күн бұрын
కనిపించని శక్తిని మేల్కొలిపే ఏకైక మార్గం ఆరోజు కోసమే మేము ఎదురుచూస్తున్నాము.. | Anand Buddha
- 10:13
- 14 күн бұрын
Пікірлер