VRR Tutorials
మీరు హిందీ, ఇంగ్లీష్ భాషలు రాకపోవడం వల్ల చాలా అవకాశాలు కోల్పోతున్నారా? మన చానెల్ లో తెలుగు ద్వారా హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సుమారుగా 2000 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉచితంగా మన వీడియోలు చూస్తూ నేర్చుకోవచ్చు.ఒకవేళ మీరు అలా నేర్చుకోలేకపోతున్నారు, మీకు అనుభవజ్ఞులైన టీచర్ సహకారం అవసరం అనుకుంటే మీరు ఎక్కడికీ రానవసరం లేకుండా మీ ఫోన్ లేదా లాప్టాప్ నుండే మా ఆన్లైన్ క్లాసుల ద్వారా నేర్చుకోవచ్చు.ప్రతిరోజూ నేరుగా మా క్లాసులు వింటూ మీ సందేహాలను వెంట వెంటనే అడుగుతూ చాలా చక్కగా హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్న వాళ్లు మా ఈ ఎనిమిది సంవత్సరాల అనుభవంలో వేలమంది ఉన్నారు.ఈ నెల ప్రారంభం కాబోతున్న క్లాసులలలో జాయిన్ కావడానికి వెంటనే సంప్రదించండి. 7901339977,9256569977.అలానే మేము హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవడానికి వీలుగా తెలుగు ద్వారా అనేక పుస్తకాలు వ్రాయడం జరిగింది. వాటి గురించి తెలుసుకోవడానికి అలానే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇవ్వడానికి మన website ను సందర్శించండి.vrrtutorials.com/#books
- 19:02
- 14 сағат бұрын
ఈ వాక్యాలు నేర్చుకున్నవారు హిందీలో ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారో, రండి మీరు కూడా నేర్చేసుకోండి
- 11:47
- 19 сағат бұрын
మీరు ఇలాంటి వాక్యాలు నేర్చుకోండి చాలు హిందీ చక్కగా మాట్లాడుతారు
- 20:21
- 14 күн бұрын
ఈ హిందీ పదాలు నేర్చుకున్నా చాలు మనం వీటినే పట్టించుకోవడం లేదు
- 14:41
- 14 күн бұрын
ఈ పదాలు నేర్చుకుందాం చాలు హిందీలో మాట్లాడడానికి
- 13:43
- 21 күн бұрын
హిందీలో ఇవి చెప్పడం రాక చాలామంది ఇబ్బంది పడతారు
- 19:44
- 21 күн бұрын
ఈ హిందీ పదాలు నేర్చుకున్నా చాలు
- 11:28
- Ай бұрын
ఈ పదాలు నేర్చుకున్నా చాలు హిందీ మాట్లాడేస్తారు
- 10:08
- Ай бұрын
ఈ చిన్న చిన్న హిందీ పదాలు చాలు చకచకా మాట్లాడేయడానికి
- 10:00
- Ай бұрын
హిందీలో చాలా సార్లు వినిపించే ఈ పదం నేర్చేసుకుందాం
- 15:30
- Ай бұрын
ఈ పదాలు నేర్చుకోండి చాలు హిందీ నేర్చుకోవడానికి
- 18:05
- Ай бұрын
తెలుగు వార్తల ద్వారా హిందీ నేర్చుకోండి! 📰
- 16:36
- Ай бұрын
📢తెలుగు సినిమాల ద్వారా 🚀 హిందీ నేర్చేసుకుందాం రండి.
- 12:57
- Ай бұрын
✍️హిందీ ప్రాక్టీసు చేసే విధానం ఇది ✍️
- 11:11
- 2 ай бұрын
🔥ఈ పదాలు నేర్చుకుంటే ఎవరైనా హిందీ లో మాట్లాడేస్తారు💪
- 39:43
- 2 ай бұрын
💁♂️హిందీ ఇలా నేర్చుకోండి🔥 వచ్చి తీరుతుంది💪🏽
- 29:11
- 2 ай бұрын
ఇది హిందీ నేర్పించే సరైన పద్దతి | ఇప్పుడే ఫోన్ చేసి జాయిన్ అవండి VRR Tutorials 9603339977.
- 26:43
- 2 ай бұрын
హిందీ తెలుగు ద్వారా నేర్చుకుందాం
- 38:15
- 2 ай бұрын
Пікірлер