RC TIMES
For promotions contactName: Ravi Chandra
Phn no: 8099983217
వ్యవసాయం , వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నేటి యువతకు, రైతాంగానికి అందించడం ముఖ్య ఉద్దేశ్యం. మూడు దశాబ్దాలుగా పాత్రికేయుడుగా పనిచేస్తున్న అనుభవం, వ్యవసాయం, సాగునీటి రంగాలపై ఉన్న అనుభవంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగు విధానాలు, దేశీయ, విదేశీ పంటల ప్రయోగాత్మక సాగు విధానాలను రైతులకు అందించడం ద్వారా వ్యవసాయ రంగం పురోభివృద్ధికి ఉపయోగపడాలనే ఆశయం, లక్ష్యంతో ఆర్ సి టై మ్స్ ఛానల్ ను ప్రారంభించాం. సాంప్రదాయ పంటల సాగు, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, కోళ్ళు, గొర్రెలు, చేపల పెంపకం. వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక వ్యవసాయ పనిముట్ల పరిచయం, వ్యవసాయ నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు రైతులకు అందించే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నం సాగుతోంది. మీరంత మరింతగా ఛానెల్ అభివృద్ధికి సహాకారం అందించాలని, మరింత మందికి చేరువ చేయాలని కోరుతున్నాము. కరవు జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పండ్ల తోటల సాగు, సాంప్రదాయ పంటల సాగుతో పాటు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటల సాగు విధాలను రైతులకు అందిస్తున్నాం.
- 13:22
- 21 күн бұрын
వాక్కాయా సాగు బహుళ లాభాలు! తోటలకు జీవ కంచెగా వాక్కాయా సాగు! పంటలకు జంతు సంరక్షణకు వాక్కయా సాగు!!
- 6:46
- 2 ай бұрын
ప్రకృతి వ్యవసాయానికి పోర్చుగల్ సహకారం
- 16:21
- 2 ай бұрын
ప్రకృతి వ్యవసాయంలో మహిళ రైతుకు అవార్డు..సేంద్రీయ వ్యవసాయానికి పోర్చుగల్ మూడు కోట్ల సాయం..
- 15:52
- 2 ай бұрын
ఏకరన్నర విస్తీర్ణంలో 40 టన్నుల దిగుబడి డ్రాగన్ సాగులో పిచ్చ దిగుబడి..30 లక్షల రాబడి.. #dragonfruit
- 9:55
- 2 ай бұрын
మంచి కలబంద సాగు...పెట్టుబడి లేని ఆదాయం
- 7:33
- 4 ай бұрын
పాలీహస్ మొక్కలకు భారీ డిమాండ్
- 23:25
- 10 ай бұрын
ఎకరం పొలం దేశీ, విదేశీ పండ్ల తోట సేంద్రీయ వ్యవసాయంలో మహిళా రైతు #agriculture #agricultural #agrlife
- 17:58
- 10 ай бұрын
మామిడి దిగుబడులకు పండుఈగ నష్టం!! ఆకు ముడుత నివారణకు నీటి యాజమాన్యం!! శాస్త్రవేత్త సూచనలు!!
- 21:53
- 11 ай бұрын
ట్రైల్లిస్ పద్దతిలో డ్రాగన్ సాగు! రెట్టింపు దిగుబడి! డ్రాగన్ సాగులో ఆర్మీ జవాన్! అనంత డ్రాగన్ లాభాలు
- 8:48
- Жыл бұрын
వేరుకుళ్ళు నివారణకు వేపచెక్క! చినీ తోటలకు వేప చెక్క వరం#agriculture #agricultural #farmer #farming
- 16:04
- Жыл бұрын
అలిగిరిస్వామి మునగ సాగు 20 ఏళ్ళ దిగుబడి!! Drumstick Cultivation! Aligiriswami munaga Sagu!!
- 8:49
- Жыл бұрын
టమోటా రైతులకు కాసుల పంట||అనంత మార్కెట్ లో రికార్డు ధరలు|| టమోటా ధరలు మరో నెల రోజులు ఇంతే||
- 9:54
- Жыл бұрын
నాణ్యమైన మొక్కలకు కడియం నర్సరీలు|| ఉపాధి రంగంలో నర్సరీలతో లాభాలు|| కొత్త వంగడాలతో రైతులకు లాభాలు||
- 21:40
- Жыл бұрын
పుట్టగొడుగుల సాగులో సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుభవాలు| పొట్టగొడుగుల సాగు లాభాలపంట| మిల్కీ వైట్ మష్రుమ్
- 22:39
- Жыл бұрын
దేశీయ ఆవుల డైరీ ఫాంతో లాభాలు!! సహివాల్, రాటి ఆవుల పోషణలో మాజీ నక్సలైట్!! ఆవుల పాల ఉత్పత్తులడిమాండ్!!
- 15:39
- Жыл бұрын
న్యూ క్యాటగిరీలో అనంత వృషభాలు నెంబర్ వన్౹౹ రెండు మాసాల్లో 16 బహుమతులు౹౹ దూలం లాగుడు పోటీల్లో టాప్ ౹౹
- 14:01
- Жыл бұрын
36 జెర్సీ ఆవులు / రోజుకు 650 లీటర్ల పాలు / యువ ఇంజనీర్ శ్రమ ఫలితం.. #dairy #milkdairy #milkdairyfarm
- 23:26
- Жыл бұрын
4 ఎకరాల్లో 265 పండ్ల మొక్కల తోట౹౹ అనంతలో వాటర్ యాపిల్ సాగు౹౹ మునగ,మామిడి విదేశాలకు ఎగుమతి౹౹
- 8:34
- Жыл бұрын
అల్లనేరేడును ముంచెత్తిన పూత౹౹ అల్లనేరేడు పూత పండింది౹౹ అల్లనేరేడు దిగుబడులకు మంచి రోజులు౹౹
- 20:20
- Жыл бұрын
Пікірлер