Stories of Akhil
Hello Everyone,My name is Akhil from Kakinada, India🇮🇳. I love to travel and create memories for life time. Till now I have been to 18 countries.
I want to share my travel stories about the places I visit, culture, food and tradition.
Please subscribe if you like the content.
---------------------------
అందరికి నమస్కారం
నా పేరు అఖిల్, మా ఊరు కాకినాడ పక్కన ఉన్న గొల్లల మామిడాడ. నాకు travelling అంటే చాలా ఇస్టం. ఇప్పటి వరకు 18 దేశాలు తిరిగాను.
ప్రపంచం లో ఉన్నా అన్నీ దేశాలని మరియు ఆ దేశ సంస్కృతిని చూస్తు మీకు చూపించాలన్నది నా కోరిక.
మీ అందరికి నచ్చేలా మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మీకు నా ఛానల్ నచ్చితే subscribe చేసుకోండి
- 17:19
- 21 сағат бұрын
Trekking in the beautiful European Alps | Malbun | Triesenberg | Liechtenstein🇱🇮| stories of Akhil
- 13:29
- 14 күн бұрын
Пікірлер