Bhavatarangini Bhavishya
భావతరంగిణి యూట్యూబ్ ఛానల్ గురించి రెండు మాటలు1998లో భావ తరంగిణి సాంస్కృతిక మాస పత్రిక ప్రారంభించి, అంటే ఇరవై రెండున్నర సంవత్సరాల పాటు నిర్విరామంగా విజయవంతంగా నిర్వహించాను. భవిష్య అనే కలం పేరుతో నే నేను తొలినుండి రచనలు ప్రారంభించాను అందువల్ల భవిష్య గానే అందరికీ పరిచయం పత్రిక పెట్టిన తర్వాత భావ తరంగిణి భవిష్య గా పరిచయం అలా భావ తరంగిణి భవిష్య గా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చింది నా అసలు పేరు జె వి రమణ రావు
ప్రతి ఏడాది భావ తరంగిణి వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించి ఎంతో మంది బాల యువ కళాకారుల ప్రదర్శనలు సత్కారాలు అలాగే ఎందరో సాహితీ కళా రంగ ప్రముఖులకు పురస్కారాలు అందించి గౌరవించాము
రచయితగా నటుడిగా నాటక దర్శకుడుగా వ్యాఖ్యాతగా పత్రిక సంపాదకుడు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడుగా ఉన్నందువల్ల ఈ రోజున నేను పెట్టిన ఛానల్లో కూడా రాజకీయాలకు ఇతర విషయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా సాహితీ సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలు మాత్రమే దీంట్లో ఉంటాయి
వీటి పట్ల అభిరుచి కలిగినటువంటి మిత్రులందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అన్ని కార్యక్రమాలు చూస్తూ మీ విలువైన సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉండండి
నమస్తే భవిష్య
- 5:48
- Ай бұрын
మచిలీపట్నంలో నాట్యాచార్య యేలేశ్వరపు పూర్ణ చందర్రావు గారి కూచిపూడి నాట్య శిక్షణ | Bhavatarangini
- 14:42
- 5 ай бұрын
జానపద కళావైభవం | Jaanapada Kalavaibhavam | Bhavatarangini
- 8:46
- 10 ай бұрын
పండ్లు ఏ మోతాదులో ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యం|| Right way to consume Fruits || Bhavatarangini
- 14:58
- 11 ай бұрын
మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజువీరి పాటల పద్యాలకు శ్రోతల జేజేలు | Bhavatarangini
- 8:39
- Жыл бұрын
ఔరా.. సావిత్రి అంటే ఇంత అభిమానమా.. ఆమె దాతృత్వానికి కంటతడి పెట్టిన సంగీత విద్వాంసుడు Bhavatarangini
- 3:43
- Жыл бұрын
వైభవంగా బందరులో పౌర్ణమి ఉత్సవాలు సముద్ర స్నానాలు
- 12:28
- Жыл бұрын
ప్రముఖ వైద్యులు డాక్టర్ దన్వంతరి ఆచార్య గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలు | Health Tips | Bhavatarangini
- 6:45
- Жыл бұрын
కళ్ళు కనిపించకపోయినా భృతి కోసం పోరాటం.. రంగస్థల రచయిత, నటుడు - పిచ్చుక నట రాజ్ - Bhavatarangini
- 4:04
- 2 жыл бұрын
అతి తక్కువ జాగాలో కూడా ఆకుకూరలు ఇలా పెంచుకోవచ్చు || Grow leafy vegetables easily at home
- 14:40
- 2 жыл бұрын
పెడనలో ఆసక్తికరమైన కలంకారి మ్యూజియం చూడండి || Kalankari Museum in Pedana || Bavatarangini
- 6:47
- 2 жыл бұрын
బిస్కెట్లు కేకులు ఎంచక్కా ఇంట్లోనే ఇలా చేసుకోండి || Cook biscuits at home easily || Bhavatarangini
- 10:33
- 2 жыл бұрын
Пікірлер