3 లక్షల రూపాయల పెట్టుబడితో గత మూడు సంవత్సరాలుగా చెరుకు రసం వ్యాపారం చేస్తున్న దంపతుల అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో Sugacane Wala పేరుతో వన్ లైన్లో ఇంకా ఆఫ్ లైన్లో కూడా వ్యాపారం చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న అమృతవాణి, శ్రీనివాస్ రెడ్డి.. తమ కష్టం, వ్యాపార అనుభవం, పెట్టుబడి, లాభం, నిర్వహణ తీరు అన్నీ వివరించారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : Online SugarCane Juice Business | 3 లక్షల పెట్టుబడి.. 15 రకాల చెరుకు రసాలు | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #businessideas #sugarcanejuice
Негізгі бет 15 types SugarCane Juice Business Online | 3 లక్షలతో చెరుకు రసం వ్యాపారం | BathukuBadi
Пікірлер: 143