Business Book
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆయా విద్యల్లో అంటే అనేక రకాల వ్యాపారాలు చేస్తున్న వారి అనుభవాలను ఈ బిజినెస్ బుక్ (Business Book) మీకు అందిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు ఆహారం కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ బిజినెస్ బుక్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.మాకు సమాచారం ఇవ్వడానికి [email protected] లేదా 8897119694 వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు.
- 22:59
- 2 ай бұрын
కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి బిజినెస్ మాది | Business Book
- 9:21
- 3 ай бұрын
బాక్స్ క్రికెట్ ఏడాదిగా నడుపుతున్నాం | Business Book
- 16:59
- 3 ай бұрын
5.5 లక్షలతో చెరుకు రసం బండి | Business Book
- 20:15
- 5 ай бұрын
12 వేలతో మట్టి పాత్రల బిజినెస్ మొదలుపెట్టాం । Business Book
- 17:48
- 9 ай бұрын
General Store in a Container Room | Business Book
- 14:14
- Жыл бұрын
ఆవు పిడకల వ్యాపారం చేస్తున్నాం Cow Dung Cake Business
- 23:31
- Жыл бұрын
₹15 వేలతో Saree Business మొదలుపెట్టిన | బతుకు బడి
- 16:03
- Жыл бұрын
RO వాటర్ ఫిల్టర్ల వ్యాపారం 13 ఏండ్లుగా చేస్తున్న | బతుకు బడి
- 31:57
- Жыл бұрын
Paper, Arecanut, Leaf Plates Making Business | బతుకు బడి
- 22:42
- Жыл бұрын
Ganuga Oil Business మూడేండ్లుగా చేస్తున్నం | బతుకు బడి
- 20:36
- Жыл бұрын
Non Woven క్యారీ బ్యాగ్స్ తయారు చేసి అమ్ముతున్నం | బతుకు బడి
- 23:40
- Жыл бұрын
ముత్యాలు సాగు చేస్తున్నాను | Pearls Farming | బతుకు బడి
- 18:31
- Жыл бұрын
ఇంట్లో నుంచే Customised Chocolates అమ్ముతున్నం | బతుకు బడి
- 28:53
- Жыл бұрын
15 types SugarCane Juice Business Online | 3 లక్షలతో చెరుకు రసం వ్యాపారం | BathukuBadi
- 28:22
- Жыл бұрын
Furniture Business 16 సంవత్సరాలుగా చేస్తున్నం | బతుకు బడి
- 18:44
- Жыл бұрын
Пікірлер