మీ వ్యాపార అనుభవం కూడా WHITE COW MEDIA CHANNEL తో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని whitecowdedia@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
For Business Promotions Please
Write Us To : whitecowdedia@gmail.com
1920,s GOLI SODA BUSINES || Self Employment Business Ideas || WHITE COW MEDIA
#whitecowmedia#1920golisoda#Hyderabadstreetdrink
గోలీసోడా.. ఆ పేరు వింటే ఓ ఎమోషన్..గోలీసోడా కొడుతుంటే చూడడం భలే సరదా.. కూల్‌డ్రింక్స్ మార్కెట్లోకి వచ్చాక గోలీసోడా కనుమరుగైపోయింది. అయితే, ఏది కాలగర్భంలో కలిసిపోదు కదా..మళ్లీ కొత్తరూపుతో మనముందుకొచ్చేసింది గోలీసోడా.. తీరొక్క రంగులు.. తీరొక్క ఫ్లేవర్స్‌తో ఆకట్టుకుంటోంది. యువతకు కొత్త ఉపాధి చూపుతోంది..అలా వెలిసిందే ఈ 1920 గోలీసోడా..!!
WHITE COW MEDIA is an official KZitem Channel which will constantly keep you updated with the latest trending topics, Street side business videos, exclusive Interviews, personal finance, share markets, information videos and others. Stay updated with business Ideas and Life Stories exclusively on White Cow Media. #whitecowmedia
Негізгі бет 1920,s GOLI SODA BUSINES || Self Employment Business Ideas || WHITE COW MEDIA
Пікірлер: 33