#KR FARM వామిగ్రో GOOD GROWTH PROMOTER
ఇందులో 18 రకాల ఏమైనో ఆసిడ్లు, విటమిన్స్ మరియు
ఈస్ట్ మెటబొలైట్స్ ఉంటాయి
బ్రూడింగ్ లో 2వ రోజు నుండి 6 వ రోజు వరకు
* 50 ml / 1000 చిక్స్ కు 5 రోజులు
* ఫినిషెర్ స్టేజ్ లో 5 రోజులు
25 నుండి 30 వ రోజులు వరకు
150 ml /1000 కోళ్లకు 5 రోజులు ఇవ్వాలి
* ఏకారుపత ను పొందును
* కల్స్ స్థాయి తగ్గును
*గ్రోత్, ఇమ్మ్యూనిటి, పెంచును
*గట్ ఆరోగ్యం గా ఉంచును
*ఆకలి ను పెంచును
* గ్రేడింగ్ లో
వేరు చేసిన కోళ్లకు వామిగ్రో 150 -200 మి లి ను 1 కేజీ దానా లో కలిపి కోళ్లకు అందజేయాలి
అదేవిదంగా 100 కోళ్లకు 5 మి లి ప్రకారం నీటీ లో ఇవ్వాలి ఇలా 5 రోజులు ఇవ్వాలి
* బలహీన చిక్స్ మరణాల శాతం తగ్గును
* మొదటి వారం ప్రమాణ స్థాయి బరువు లు పొందును
* ఏకారుపత ను పొందును
* కల్స్ స్థాయి తగ్గును
గ్రోత్, ఇమ్యూనిటీ Courier anywhere in TELNGANA&ANDHRAPRADESH by TSRTC & APSRTC Cargo services contact as on *9951751807
Негізгі бет 8Th Batch మానేజ్మెంట్ చిక్స్ ఫస్ట్ డే నుండి లిఫ్టింగ్ వరకు
Пікірлер: 56