మన అక్షరమాలలో శ ష స హ ఈ నాలుగక్షరాలను ఊష్మములంటారు. హ పలకడంలో ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. కానీ మిగిలిన మూడక్షరాల విషయంలోనే చాలామందికి సందిగ్ధంగా ఉంటుంటుంది. ఈరోజు ఈ అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం.
Rajan PTSK
#telugulearning #telugulessons
Негізгі бет Ойын-сауық శ, ష, స లను ఎలా పలకాలి? | Telugu Pronunciation: Easy Guide | Rajan PTSK
Пікірлер: 63