Ajagava
“అజగవ” అంటే అక్షరాన్ని పుట్టించినవాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు.కాశీ మజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పురాణ కథలు, జానపద కథలు వంటి కథా సాహిత్యం, మల్లాది, పింగళి, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కరుణశ్రీ, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి వంటి ఉద్దండ కవుల సాహిత్య విశేషాలు, ఇంకా, సాహిత్యంలో సరదా పద్యాలు, చాటు పద్యాలు, విశ్వనాథ వారి "మిహిరకులుడు", పింగళి నాగేంద్రరావు గారి "జేబున్నీసా" వంటి వన్నెకెక్కిన పుస్తకాల పరిచయాలు, ఆదిశంకరులు, కాళిదాసు వంటి ప్రాచీన మహాకవుల కవిత్వ పరిచయాలు, ఇంకా, మన భాషాసాహిత్యాలపై ఆసక్తి కలిగించే మరెన్నో అంశాలు, మన "అజగవ ఛానల్" అనే సాహితీ ధనువు నుండి బాణాల్లా దూసుకు వస్తాయి. మన అజగవ ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి, సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.
మీ
రాజన్ పి.టి.ఎస్.కె
Contact email: [email protected]
Facebook: facebook.com/rajanptsk
Quora: te.quora.com/profile/Rajan-PTSK
- 8:57
- 14 күн бұрын
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి | Karma Siddhanta | Rajan PTSK
- 12:11
- 21 күн бұрын
శివుడికో నిందాస్తుతి లేఖ | A letter to Lord Shiva | Rajan PTSK
- 29:01
- Ай бұрын
ఊర్మిళాదేవి నిద్ర | Urmila Devi Nidra | Rajan PTSK
- 4:04
- 2 ай бұрын
రఘుపతి రాఘవ రాజారామ్ అసలు భజన గీతం | Raghupati Raghav Raja Ram Original Lyrics | Rajan PTSK
- 19:37
- 2 ай бұрын
జగద్గురు దత్తాత్రేయుడి 24 మంది గురువుల కథ | Lord Dattatreya and His 24 Gurus | Rajan PTSK
- 8:01
- 2 ай бұрын
నాస్తికులైన నార్ల వారి రోగాన్ని యోగమార్గంలో నయం చేసిన వేటూరి | Mastre CVV | Veturi | Rajan PTSK
- 14:39
- 2 ай бұрын
అమరకోశంలో చెప్పిన శివుడి 48 పేర్లు | Names of Lord Shiva as listed in the Amarakosha | Rajan PTSK
- 11:40
- 2 ай бұрын
కన్యాశుల్కం | చిటారు కొమ్మను మిఠాయి పొట్లం పాటలో మధురిమలు | kanyasulkam | Rajan PTSK |
- 4:01
- 2 ай бұрын
కాళిదాసు చెప్పిన సుభాషితమ్ | Subhashitam | Mahakavi Kalidasu | మాళవికాగ్నిమిత్రమ్ | Rajan PTSK
- 9:05
- 2 ай бұрын
భారతంలో కథలు | భీష్ముడు చెప్పిన పిల్లి ఎలుక కథ | The Teachings of Bhishma | Rajan PTSK
- 28:31
- 2 ай бұрын
సి. నా. రె కవిత్వ పరిచయం | Dr. C. Narayana Reddy's Beautiful Poetry: Explained | Rajan PTSK
- 5:12
- 3 ай бұрын
Пікірлер