పెద్ద పెదరాయుడులా సలహాలు ఇవ్వకండీ బ్రదర్... ఆలూ మగల మథ్యలో వేలు పెడితే కట్ అవుతుంది... దారిన పోయే కంప బ్యాక్ సీటుకు ఎందుకు తగిలించుకుంటారు...😂😂😂🤣🤣
@chandraOngole
Жыл бұрын
తగిలించుకోని లాక్కోవడంలో మాంచి కిక్ ఉంటాది.....🤩🤩
@ChandraSekhar-fn2zg
Жыл бұрын
అలా ఒప్పుకోవడం లేదంటా చంద్ర గారు..1000 రుపాయలు ఆమెకే కావాలంట...😀😀
@chandraOngole
Жыл бұрын
దాంతో పాటు విడాకులు కూడా ఇస్తే పోలా....🤩🤩👍
@madhusudansridhara2507
Жыл бұрын
ఉత్తమ సలహాదారు అవార్డు మీకే చంద్ర 👏👏👏
@chandraOngole
Жыл бұрын
దాంతో పాటు వెయ్య నూట పదహార్లు కలిపి ఇవ్వండి...మాంచి కిక్ ఉంటాది...🤩🤩🤩
@raaamntr1016
Жыл бұрын
అదే వాళ్ళూ చేస్తోంది. _భార్యాభర్తలు అన్నాక_ *ఆయన దగ్గరున్న తిట్లు ఆవిడకు, ఆవిడ దగ్గరున్న తిట్లు ఆయనకు విసురుకుంటూ కసురుకుంటూంటారు.* మధ్యలో వేరే ఎవరైనా దూరితే, ఇంకా అంతే సంగతులు....
@chandraOngole
Жыл бұрын
అందుకే నేను మద్యలో దూరలా, దూరంగా నిలబడి చెబుతున్నా... మాకూ రూల్స్ తెలుసు, ఎయిడ్స్ కి మందు లేదని కూడా తెలుసు....🤩🤩
@ravipotnuru8268
Жыл бұрын
❤
@041udayteja8
Жыл бұрын
Nice
@g.upendar6860
Жыл бұрын
Chandra garu good mrng 🎉🎉🎉
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏🙏
@pampanaprakashpampanapraka7089
Жыл бұрын
Good morning Chandra garu.... chala baga chepparu...
@chandraOngole
Жыл бұрын
తీర్పు కోసం తల ఇస్తాం.... 🤩🤩😝
@g.upendar6860
Жыл бұрын
Meru daily video pettaandi chandra garu
@chandraOngole
Жыл бұрын
ట్రై చేస్తాను సార్...🤩🙏🙏🙏
@Friendsmessage
Жыл бұрын
🤣🤣🤣🤣🤣
@saikrishnay8178
Жыл бұрын
2 nd
@chandraOngole
Жыл бұрын
🤩🌹🌹🌺🌺🌺💙❤️💙🙏🙏🙏
@ChandraSekhar-fn2zg
Жыл бұрын
నేనే ఫస్ట్...🥳🥳🥳
@chandraOngole
Жыл бұрын
కామెంట్ పెట్టారు కాబట్టి మీరే ఫస్ట్ సార్.... 🤩🌹🌹🌺🌺🌺❤️💙❤️🙏🙏🙏
@chunduruparvathi8875
Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ 😊 మీరు ఏమో వెయ్యి రమాదేవి గారికి ఇచ్చేసి గొడవలు లేకుండా గడిపేస్తున్నారు వాళ్ళ ఇంటిలో గొడవలు పెంచడానికి చెరో ఐదు వందలు తీసుకోమంటున్నారు మీ లాంటి వాళ్ళ వల్లే కాపురాలు కూలిపోతున్నాయి 😂😂😂😄😄😄🤣🤣🤣
@srinivasakshanthala7690
Жыл бұрын
😂😂😂😂😂
@chunduruparvathi8875
Жыл бұрын
@@sowjanya9495 ఆయన దగ్గర వున్నదే చాలా కొద్దిగ యాక్షన్ అది మనకెందుకు సిస్టర్ 😂😂😂
@chunduruparvathi8875
Жыл бұрын
@@srinivasakshanthala7690 గుడ్ మార్నింగ్ సార్ 😊
@chunduruparvathi8875
Жыл бұрын
@@sribabunamana2440 కొట్టండి కొట్టండి పెద్ద బండ రాయతో 😂😂😂
@chunduruparvathi8875
Жыл бұрын
@@sowjanya9495 నాకు కూడా చాలా ఇష్టం మా ఊరిలో ఒక హోటల్ లో చాలా బాగా చేసేవారు ఇప్పుడు వాళ్ళు హోటల్ క్లోజ్ చేసేసారు 😭😭😭
అంతేనండీ ఈ దేవుడు, వద్దంటే ఇస్తాడు, ఇవ్వమంటే తీస్తాడు....😳😟
@naren.k2382
Жыл бұрын
@@chandraOngole అప్పుడు మీరు వద్దనండి...🤨😄🤗
@devisettybhaskar4691
Жыл бұрын
Free ga suggestion evvabadunu ani house main gate ku board pettanddi. Tag line nannu kottakanddi 😅😂👍
@devisettybhaskar4691
Жыл бұрын
@@sribabunamana2440 ade ade kottanddu mari bava nu pulutho😁
@chandraOngole
Жыл бұрын
ఇచ్చట గొడవలు పెట్టబడును, మరలా అవి తీర్చబడును.... 🤩🤩
@ItsIndraniNagendra
Жыл бұрын
500 saripovu ani godiva anta andi 😂😂
@chandraOngole
Жыл бұрын
సరే ఇంకొక 500 నువ్వు కలిపి ఇచ్చై, ఇదే ఈ నల్లరాయుడి తీర్పు....🤩🤩
@naseemashaik8958
Жыл бұрын
తమరు చేస్తున్నది అదేనేమో 🤩🤩🤩🤩🤩
@chandraOngole
Жыл бұрын
నా సంగతి ఎందుకులే చారి గారూ...😳😳😟
@FoodHungerSK
Жыл бұрын
F
@uppuluriphanikumar1570
Жыл бұрын
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి 🙀 తీర్చిందని మీ భార్య భర్తల పోరు చంద్ర గారు తీర్చారు
@uppuluriphanikumar1570
Жыл бұрын
@@sowjanya9495 అంతే గా అంతే గా
@chandraOngole
Жыл бұрын
రాయుడు ఒకసారి పంచ కడితే, 40 రోజులు ఇప్పేదేలా, ఆ కంపు దెబ్బకే వాళ్ళు రాజీకి వచ్చి, నన్ను తొందరగా బైటికెళ్ళమన్నారు... అది మన పవర్...🤩😝
@uppuluriphanikumar1570
Жыл бұрын
@@chandraOngole ఇంతకి ఆ పంచకట్టిన రాయుడు మీరేనా
@srinivasakshanthala7690
Жыл бұрын
మీకవసరమా? మీరంతా గొడవలు పడనట్టు నెత్తిమీదా పెద్ద పెద్ద బొప్పిలు పెట్టుకొని. 😜😜😜😜😜😂😂😂😂
@srinivasakshanthala7690
Жыл бұрын
@@sribabunamana2440 కదా....మరి యెందుకంత దులానో😂😂😂
@chandraOngole
Жыл бұрын
పెద్దమనుషులకి అవసరమే.... అంటాం, అనిపించుకుంటాం, నా దారి రహదారి....🤩🤩
@syamalaswathi3736
Жыл бұрын
Inkanayam aa veyyikosam yem kottukuntaru Naku iste saripotundigaa analedu
@chandraOngole
Жыл бұрын
మీ మనసులో మాట నాకెందుకు చెబుతారు....🤩🤩
@rajeshmalladi3255
Жыл бұрын
Anna guntur eppudu vacharu
@chandraOngole
Жыл бұрын
మొన్న ఆదివారం వచ్చాను బ్రదర్....🤩
@rajeshmalladi3255
Жыл бұрын
@@chandraOngole Baji Anna niku emi avtaadu Anna baji maku chutale
@chandraOngole
Жыл бұрын
@@rajeshmalladi3255 Frind...🤩👍
@rajeshmalladi3255
Жыл бұрын
@@chandraOngole 👍👍
@rajeshmalladi3255
Жыл бұрын
@@chandraOngolee video mechanic shed pakane maa house
@ravipotnuru8268
Жыл бұрын
1000 eppudu vaaduka lo ledu ga...🤔🤔🤔🤔
@chandraOngole
Жыл бұрын
అందుకే నిన్ను పెళ్లి చేసుకోమంది.... 😝
@ravipotnuru8268
Жыл бұрын
1st like 1st comment
@chandraOngole
Жыл бұрын
ట్యాబ్లెట్ పవర్ పెంచాలి...😡😡
@dineshshavankumar5630
Жыл бұрын
అ ఆ తెలుసులెండి.మొన్న అవెయ్యి గురించే గదా పెద్దగా గొడవ పెట్టుకున్నారు మీరు.నాకు 600/-.నీకు 400/- వందలని. తుడకు మీ ఆవిడే గెలిచింది.తనకు 900/- మీకు 100/-.ఈ కథ మొత్తము మాకు చెప్పి,ఇప్పుడు ఆ అభాగ్యునికి సలహా ఇస్తున్నారే మీకు న్యాయంగా ఉందా?😂😂😂
@chandraOngole
Жыл бұрын
అవన్నీ ఇక్కడ చెప్పకూడదు, ... ష్ గప్ చిప్.....😳😟🏃🏃
@venkatlaxman862
Жыл бұрын
ఎవరు ఎంత తీసుకోవాలి అన్న దాని గురించే గావాలా గొడవ
@chandraOngole
Жыл бұрын
ఎవరికైనా గొడవ డబ్బులు దగ్గరే వస్తుంది....🤩👍
@uppuluriphanikumar1570
Жыл бұрын
ఈ రోజు నాదే ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ యాహు
@chandraOngole
Жыл бұрын
మా ఇంటి దగ్గర mbbs చదివి హాస్పిటల్లో ఓపీలు రాస్తున్నాడు.. ఒకసారి అతన్ని కలవ్వా ప్లీజ్...🤩🤩
Пікірлер: 65