సార్ మీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రశ్నించే వాళ్ళు ఉండబట్టే కనీసం ఆంధ్రప్రదేశ్ ఇలాగైనా ఉంది👏🏻👏🏻👏🏻💐💐💐💐💐✊✊✊
@ramakrishnadali1812
2 ай бұрын
సార్ మీరు సూపర్ సార్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఇలాగే తప్పులను గుర్తించి ప్రశ్నించారు అప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ మీరు ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడుతున్నారు అని తెలుసుకోలేకపొయాను ఇప్పుడు మీ మీద చాలా గౌరవం పెరిగింది 🌹 సార్ మీ లాంటి వారివల్లే ఆంధ్రప్రదేశ్ కు యేదైనా మంచి జరిగితే జరగాలి
@Prem-v6d
2 ай бұрын
ప్రజాలు పక్షం లో ఉండి మాట్లాడిన్నందుకు మా గ్రామ ప్రజలు తరుపున మీకు ధన్యవాదములు తెలుపుతున్నాం
@వాషింగ్మిషన్
2 ай бұрын
శ్రవణ్ గారు మీకు నా విజ్ఞప్తి 🙏 దయచేసి మిస్ అయ్యిన 20లక్షల ఈవీఎం బాక్స్ లు ఎక్కడ ఉన్నాయో కోర్టు లో కేసు వెయ్యండి సార్ ప్ల్స్
@HariChanvlogs
2 ай бұрын
dammuntey veyyandra vesthe erripappalu ayyedi merey melanti chetha edavalu votes vesthey jagan gelichesthey educateds chala mandi development antey cbn gariki vesaru court ki vestha vestham kadu amma ki abba ki puttuntey veyandi
అమరావతి కోసం ఇచ్చిన అప్పును రాష్ట్రప్రజలందరి మీద పడుతుంది! అమరావతిని డెవలప్ చేసుకోవడానికి ప్రజలందరు బలవుతారు!
@balaraju9711
2 ай бұрын
మాంచి అంశం ఇందులో ఎటువంటి సందేహం లేదు కూలీ వారి పై కూడా బారం పడుతుంది
@sridharnagireddy
2 ай бұрын
Amaravathi development ki kadu ..some more Murali Mohans ..jayabheris will develop..and you all pay
@plakshmi1865
2 ай бұрын
రాజధాని మాకు అవసరం లేదు మేము అప్పు కట్టం ఎవరికి రాజధాని భూములు కావాలో వాళ్ళు కట్టుకోండి సామాన్య ప్రజలకు అవసరం లేదు 😢
@gandhamsukumargandhamsukum6038
2 ай бұрын
🎉
@vijayarathnam972
2 ай бұрын
💯✅ maaku avasaram ledhu bro
@chaitanyagali3600
2 ай бұрын
Era pottoda ninnu dekedhi evaru…. Papam Paytm dogs marchipoyaru daily debate petti mari jegun ni dengevadivi ani 😂😂😂
@LakshMe-yq6ix
2 ай бұрын
బొక్క రాజధాని అప్పులు చేసి రాష్ట్ర నీ నాశనం చేయదు
@naveendubasi3128
2 ай бұрын
Yes correct
@pittalavenkateswararao
2 ай бұрын
సర్ జడ శ్రావణ్ కుమార్ గారు మీరంటే అభిమానం ఉంది 20 లక్షల ఈవీఎంలు ఏమైనా దాని గురించి ఒక్కసారి కేసు మీరు ఆపిల్ చేయాలని కోరుచున్నాము
@danielbhukya8939
2 ай бұрын
గుడ్ క్వశ్చన్ సార్ 👍
@subbaraosathivada7372
2 ай бұрын
నా విజ్ఞప్తి!శ్రవణ్ గారూ... ఎవరు ఎన్ని చెప్పిన "ఆంధ్రా మరియు తెలంగాణ నీ దోసుకున్నది ఈ చంద్రబాబు, వాల్ల కమ్మొల్ల బ్యాచ్ మాత్రమే.లేకపోతే ఏమిటి?సుమారుగా పది లక్షల కోట్లు ఆస్తి ఈ చంద్రబాబు ది (2 ఎకరాల నుండి) ఇక కమ్మవాళ్ళు అస్సెట్స్..ఆల్మోస్ట్ 20 ఎ కారాలు,50 ఎ కారాలు,100 ఎకరాలు 200,300, 500 ఎ కారాలు, ఎక్కడనుండి వచ్చినది.
@Bonaboyina777
2 ай бұрын
Reddy la batch inka dochukudobbaru state ni sanka nakincharu
@suneethat4323
2 ай бұрын
Yas
@think_pure
2 ай бұрын
Amaravathilo Reddylaku eni ekaralu unnayi .@@Bonaboyina777
@bhumireddyobulreddy4672
2 ай бұрын
Anduke election result rojuna 800cr vachai@@Bonaboyina777
@harikrishna5666
2 ай бұрын
Yes hitech City lo bhoomulu Telangana vallu takkava rates ki kolpavadamu Valle Telangana state vachindi
@nanimolli1173
2 ай бұрын
సాక్షి టీవీలో ఒక ఈశ్వర్ అన్న తప్ప అందరిని మార్చాలి సిగ్గు ఉండాలి మీకు సాక్షి టీవీ ఎడిటర్ అటు ఎల్లో మీడియా విషం మా దేవుడి మీద వేస్తుంది నిజం చెప్పాలంటే జడ శ్రావణ్ కుమార్ గారు బాగా చెప్పారు
@ArjunAbhimanyu-x1r
2 ай бұрын
మీరు సూపర్ sir, We all with u . You are well said
@mraju7026
2 ай бұрын
జై జడ శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం
@Baba-y4v
2 ай бұрын
2 లక్షల బుక్స్ చదివాడా??!! అయ్యబాబోయ్!! అందుకేనా అన్నియ అన్ని ప్రవచనాలు చెప్తున్నాడు!!
శ్రవణ్ కుమార్ గారు మీరు న్యాయ నిపుణులు మీకు అన్ని విషయాలు తెలుసు కదా? 2019 to 2024 వరకు పాలనలో పేదలు,బడుగులు, బలహీనులు అనాధలు అభివృద్ధి చెందిన విషయం నిజమా? కాదా? వివరించండి
@manoharprakash2846
2 ай бұрын
కాదా? పేదవాడికి ఇళ్ళు రాలేదా? పేదవాడి ఆరోగ్యానికి భరోసా రాలేదా? పేదవాడి జీవనోపాదికి ఆర్ధిక భరోసా ఇవ్వలేదా? పేదవాడి ఆత్మ గౌరవం నిలబడాలని, వాడి వృత్తి వాడిని చేసుకోమని ప్రోత్సాహం ఇవ్వలేదా? కరోనా లాంటి కష్ట కాలంలో ఆదుకోలేదా? పోయి జగనన్న కాలనీలు చూడండి... తెలుస్తుంది
@sandeepanne2520
2 ай бұрын
@@manoharprakash2846 choodadaniki Vellam, kani avi water lo unnayi, malli payiki vaccaka choosatam.
@@sandeepanne2520 sarele nuvvu mee babugariki cheppi paiki lepi janalaku choopandi...
@ravisankarreddyn8919
2 ай бұрын
అమరావతి కోసం అప్పు.... అదిరిందయ్యా చంద్రం! అమరావతి అనే క్యాపిటల్ ను డెవలప్ చేసుకోవడానికి రాష్ట్రప్రజలందరు అప్పు తీర్చాలి! జనాలు ఎర్రి గొర్రెలులే... కనీ.. కానీ! 😀😀😀
@kejiyadanielchundi4434
2 ай бұрын
మీ ఫ్లో చాల బాగుంది శ్రావణ్ గారు... వదలొద్దు... మీ దగ్గర చాల సబ్జెక్టు ఉంది సర్...
@srinivasaraobogi2682
2 ай бұрын
న్యాయం చదివారు. న్యాయం తరుపున నిలబడ్డారు.ధన్యవాదాలు.శ్రవణ్ గారు.
@arunkumar-ee1ud
2 ай бұрын
మత రాజకీయo చేసే....BJP కి జత కట్టి.....సాధించింది....ఏమిటీ?!
@Bujjikezia
2 ай бұрын
మీరు చెప్పింది 💯 correct sir చాలా చక్కటి వివరణ ఇచ్చారు ప్రజలకి చాలా అర్ధవంతంగా చెప్పారు 👌👌👌👌👌
@Benarji-sv6ps
2 ай бұрын
Super super super 🙏 sir Jada Shravan Kumar Gaur 💪💪💪 Jai Hind 💪💪💪
@ChakravarthyChintha
2 ай бұрын
నమస్తే కుమార్ గారు
@Sukeshshank
2 ай бұрын
ఈవీఎం ట్యాంపరింగ్ సాక్షాలు బీజేపీ దగ్గర ఉండటం వలన అందుకని ప్రత్యేక హోదా అడగలేడు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపలేడు నిర్మాణం చేయలేడు ప్రత్యేక హోదా రాదు కారణం కోర్టులో చంద్రబాబు కోర్టులో ఉన్న కేసులు ఇవి ఏం టాంపరింగ్ ఉన్న సాక్షాలు
@SrinivasSrinivas-zo6ef
2 ай бұрын
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఎవరూ ఒక్క రూపాయి పెట్ట అవసరం లేదు అని బొల్లి బాబూ చాలా సార్లు అన్నాడు గా. మరి ఈ అప్పు ఏపీ ప్రజలు అందరూ ఎందుకు బరంచాలి. మళ్ళీ రాష్ట్ర విభజన పోరాటాలు జరుగుతాయి అని ప్రజలు అనుకుంటున్నారు సార్.
ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న దళిత నాయకులు జడ శ్రావణ్ కుమార్ గారితో కలిసి దళిత హక్కుల కోసం, మరియు రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడితో బాగుంటుంది. జై భీం
@madhumaddali7597
2 ай бұрын
Golmaal అయిన 20 lacs EVM గురించి కోర్టులో కేసు file చేయండి సార్.ఏదైనా నిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా.
@denkanisriramu255
2 ай бұрын
Excellent explaination sir
@maheshreddymanyam1524
2 ай бұрын
Super Sir you Said 💯% True ☝️God ❤️ bless you Sir💪☝️
@thirumalathimmaiah6725
2 ай бұрын
Sir Sri. Sravan gaaru, mee questions is verry excelent sir., meelanti vallu vunte ee politicals vaalla ku vucha paduthadi. This is only democracy, not politics Sir🎉🏹👈😿
@reddydvp3547
2 ай бұрын
Good Sravan In Sakshi
@prasadyeluri3286
2 ай бұрын
మీకు నా ధన్యవాదాలు చాల వివరంగా చెప్పారు sir
@kammidilakshmayya9588
2 ай бұрын
రాష్ట్రం ఏమి అయిపోయిన ఫరవాలేదు వచ్చిన వాటిని తిను, దోచుకో, పంచుకో
@satyavictor9770
2 ай бұрын
సార్ చాలా చక్కగా వివరించారు God bless you సార్
@raithuvijayam7656
2 ай бұрын
మీ సాహసానికి అభినందనలు
@gal7882
2 ай бұрын
Super b sir Your raise AP people voice
@RaviCvsh
2 ай бұрын
Super 👌 sir
@suryanadella2327
2 ай бұрын
Super analysis bro
@ramugurugubelli-i4n
2 ай бұрын
అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం
@RAJESH-0708
2 ай бұрын
శ్రావణ్ గారు... టీవీ 5 మూర్తి గాడు... Assist అంటే అప్పు కాదు.. ఫండ్ అన్నాడు... అందుకే చదువుకోవాలి అన్నాడు... ఎదవ వాడికి అలా అర్థం అయ్యుంటుంది 😂😂😂😂😂😂😂😂
@KiranKumar-sy9ib
2 ай бұрын
Asset అనుకొని ఉంటాడు ఎదవ
@narapamsrikanth2518
2 ай бұрын
very good taking sir
@sivakesavavemula473
2 ай бұрын
Greate Sravan kumar. Very good explanation about Central help of finance allotment . Hats of sir.
@ravindrababuyadavally2060
2 ай бұрын
సూపర్ సార్ శ్రవణ్ కుమార్ గారు మీరు ఇంకా ప్రశ్నించాలి
@BBADHARSHANAM
2 ай бұрын
శ్రావణ్ కుమార్ గారూ మీకు మా ధన్యవాదాలు. మీలాంటివారు ఉండటం మా అదృష్టం..ఆంద్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు అమ్మేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు రెండు లక్షల పుస్తకాలు చదివిన మన మహామేధావి మన ఉప ముఖ్య మంత్రి గారిని ఒక్క మాట అడగండిసార్ ....ఇంకా ఇలా అప్పులు తెస్తే మా పిల్లల భవిశత్తు ఏమిటి? మా భవిశత్తు ఏమిటి?మాలాంటి పేదల తరుపున మీరు నిలదీసి అడగండి సార్..
@nareshpujari2001
2 ай бұрын
Sir వాళ్లు కి కావా ల్సిన ది పదవి మాత్రమే ప్రజల కోసం కాదు . సినిమా వాళ్ళు బాగుపడాలి , బిజినెస్ బాగుండాలి ఒక్కడికి . వాళ్ళు భూములు కి రేట్లు రావాలి కులం బాగుపడాలి ఒక్కడికి ఈ ఇద్దరి ద్వారా govt నిలుపుకోవాలి ఒక్కడు. అందుకే కూటమి తప్ప ప్రజల కోసం అనేది అపద్దం.
@ch.ramarao4626
2 ай бұрын
Well said sir EVM BATCHES
@kalyanreddy7917
2 ай бұрын
Sravan garu you are dynamic and excellent
@venkateshwarlurayapudi3567
2 ай бұрын
Perfectly said sir.
@indhukurivsnraju567
2 ай бұрын
Very nice and meaningful analysis
@Naru_NNN
2 ай бұрын
సూపర్ ఇప్పటి నుండి ఎంత అప్పు తెచ్చిన ఎంత చేసినా ఇలా అసెంబ్లీ లో చెప్పిస్తారు అని అచిస్తున్నాను
@nsrreddys9686
2 ай бұрын
Good 👍 sir we are with u..plZ countinue
@nirmalanirmala6788
2 ай бұрын
GOOD ANALYSIS SAR THANK YOU SO MUCH
@Aduri3955
2 ай бұрын
Excellent speech sir
@harishgokhale.c82
2 ай бұрын
Excellent analysis and great info to AP sir you are transparent and fair on your words
@technorm7979
2 ай бұрын
Well explanation sir.
@naveenyash-sj1mk
2 ай бұрын
Inka undhi sir play cheyyandi Vaallu tirigi kattagalara ledha anedhi discussion chesi decission theeskuntam ani chepparu sir Tirigi kattamantaaru ani meeru ela chepthunnaru vaalle confirm cheyyakunda
@radhapochamreddy6442
2 ай бұрын
Well said jada sravan garu🌹
@Victorsunil1
2 ай бұрын
Jagan garu plz invite this guy into party...we need him
@bvrreddyhousing5755
2 ай бұрын
Ok తప్పదు మరి ఇప్పుడు
@KartikPenumala
2 ай бұрын
Sir you are great person
@madasuvenkatesh3205
2 ай бұрын
Good.sir
@anjana6041
2 ай бұрын
Well done sir, good information looking like the current govt fooling AP people
@PRASANNAMANI_SHORTS
2 ай бұрын
కూటమి కీ ఫుల్ బ్యాటింగ్ మీ లాంటి వారు వుండాలి sir
@Abcdef8735-m4w
2 ай бұрын
Good information
@narasimhaReddy-fv4jq
2 ай бұрын
Meeru superstar
@maheswarareddy2790
2 ай бұрын
Sir, you are one of the real leaders in AP
@SasidharNelapati
2 ай бұрын
SIR EXCELLENT
@villagetelugufood
2 ай бұрын
సార్ మన కేఏ పాల్ గారిని అడిగిన50 వేల కోట్లు ఇప్పిస్తుండే కదా సార్..
@anjana6041
2 ай бұрын
Nice batting
@kvchaitanyareddy4247
2 ай бұрын
శ్రావణ్ గారు మీలా ప్రశ్నించే వాలు ఉండి ఉంటే రాష్ట్రం ఎపుడో బాగు పడేది 🎉🎉
@yerrasankararao9279
2 ай бұрын
చాలా బాగుంది మీ లాంటి వారు జనంలోఉండాలి ధన్య వాదాలు
@wesleykollati2774
2 ай бұрын
సార్ మీలాంటి నిజాయితీ నాయకులు ప్రజలకు అండగా ఉండి ప్రబుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేవిధంగా ప్రశ్నించాలి.... సర్
@jayapaulgongati2887
2 ай бұрын
SUPER SIR
@manikumari1472
2 ай бұрын
Good meeru veellanu vadaloddu sir AnithA meeda vedio cheyyandi sirr ahankaramtho virrveegutundi
@narasimha8895
2 ай бұрын
Super anna🎉
@babahussain5355
2 ай бұрын
Super sir
@SuryanarayanaSanurubotu
2 ай бұрын
Supar sir
@ShaikMukhtiarAli
2 ай бұрын
Super Anna miru 👌
@MohanraoNavuru
2 ай бұрын
అభినందనలు బ్రో... చాలా బాగా చెప్పావు.. థాంక్స్
@makhil4204
2 ай бұрын
Sir miru super sir....chala baga aduguthunaru
@wesleykollati2774
2 ай бұрын
వీళ్ళ మొహం వీళ్లు వాళ్ళ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చేసుకునేందుకు ఈ బడ్జెట్ అంతే ప్రజలకు కలిసొచ్చేది ఎమ్ ఉపయోగం లేదు sir,, జై భీమ్
@Baba-y4v
2 ай бұрын
Sir Plz make a video comparing the grants got by Bihar with that of AP So that our AP people know about CBN, PK and Nitish Kumar
@sivasankarbagepalli4714
2 ай бұрын
GOOD SRAVAN GARU...
@ramugurugubelli-i4n
2 ай бұрын
మీలా దమ్ము వున్నా నాయకుడు లే, సార్
@prasadaraochaganti4306
2 ай бұрын
truth 🎉
@lathaede8992
2 ай бұрын
Nijalu cheppinanduku dhanyavadalu sir
@ARK-sk5fk
2 ай бұрын
Excelent sir
@nalluriprabhudass.7358
2 ай бұрын
Sravangaru. Pratiokkariki. Ardamayyetatlu chepparu. Super. Sir
@rams9194
2 ай бұрын
మీతో డిబేట్ పెట్టే సినిమా చెయ్యరు సార్...మాట్లాడేవాడిని అనగా దొక్కడమే ఈ రాజకీయ నాయకులకు తెలుసు..చట్టం ప్రకారం మాట్లాడేవాడిని ఈ రాష్ట్ర ప్రజల అస్సలు నమ్మరు ఇదే మన దౌర్భాగ్యం..
@siddinenivenkateswararao3041
2 ай бұрын
You are great sir. Hope you will continue explaining facts to Andhra sheeps. Let us see they set their mindset atleast by 2029.
@tirupathitelukula860
2 ай бұрын
సార్ మీ super గా చెప్పారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anjana6041
2 ай бұрын
Sir, anthatiki kaaaranam EVM tampering. So only personal benefits not for state
@Dasarisarojini-w7c
2 ай бұрын
Loan అది మనమే తీర్చాలి
@balaraju9711
2 ай бұрын
వేలిముద్ర నాయకులు ఉంటే ఇట్లానే ఉతదే
@mangireddysunilammulu7315
2 ай бұрын
Sravan sir chala Baga cheparu.
@dawoodsahebshaik6300
2 ай бұрын
Thank you for Your Courageous Words.
@ChandraSekhar-bq9hn
2 ай бұрын
Excellent sir meru undali
@cbsunderraj7341
2 ай бұрын
Jada Shravan ur speech is excellent to understanding every citizen of AP.
@kanyakumarinanduru5405
2 ай бұрын
The person who always says he will question, where is he hiding? Does he question now also Jagan or question Central govt?
Пікірлер: 519