అకాండ తాండవ స్తోత్రం
రచన - బోయి భీమన్న గారు
సంగీతం - ఓగిరాల నరసింహ మూర్తి గారు
భక్తిరంజని
ఆకాశవాణి - హైదరాబాద్
ఎప్పుడో 1939 ప్రాంతాల్లో బోయి భీమన్న గారు “అకాండ తాండవము” కావ్యాన్ని రచించారని, 1966 లో అచ్చు పడిందని, ఆ తదుపరి ఆకాశవాణి వారు ఈ కావ్యం నుండి కొన్ని ఖండికలను తీసుకొని ఓగిరాల నరసింహ మూర్తి గారి సంగీతంలో ఈ రికార్డు రూపొందించారని సమాచారం.
సాహిత్యాన్ని అందించిన వారు - Smt . Viziendira Boyi, I.A.S., గారు
ఆద్యంతం హృద్యంగా సాగే ఈ అరుదైన ఆడియో విని చూడండి. ఇది ఎప్పుడో గతంలో పోస్ట్ చేశాను, ఇప్పుడు సాహిత్యం పొందుపరచి మరొకమారు. రేఖా చిత్రాలు బాపు గారివి. పుట్టపర్తి వారి శివతాండవంలో లాగా ఈ స్తోత్రంలో అంతర్లీనంగా ఉండే లయ వినసొంపుగా వుంటుంది.
Негізгі бет Музыка అకాండ తాండవ స్తోత్రం - రచన - బోయి భీమన్న గారు
Пікірлер: 34