మాచిన్నప్పుడు శుక్రవారం కొరకు ఎదురు చూసే వాళ్ళము శుక్రవారం మాత్రమే విజయవాడ స్టేషను వారు ఈ స్తోత్రం వినిపించేవారు.
@sudharani1999
Жыл бұрын
ఆదిశంకరుల గీతము, అమ్మ ఎమ్మెస్ గారి గాత్రమ్, వినిపించిన మీకు ధన్యవాదములు. చిన్నప్పుడు విని లీలగా గుర్తున్న ఈ స్తోత్రమ్ కోసం చాలా దేవాలయాలలో మొ|| వెతికి అలిసాను. యూట్యూబ్ లో ఎయిర్ భక్తిరంజనిలో విన్నరోజు ధారలే ధారలు...కళ్ళల్లో...అద్భుతమ్..
@prasannaMadhavi3361
Жыл бұрын
చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ కి వెళ్లడానికి ప్రిపేర్ అవుతుంటే రేడియోలో వచ్చేది వినేవాళ్ళం ఆ పాత మధురాలు లాగా ఇలా ఇప్పుడు వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది ధన్యవాదాలు. ఇలాంటి స్తోత్రమాలికలు ఎప్పుడు నిత్య నూతనలే
@chilupurilaxman5182
5 ай бұрын
🎉🙏
@manikyambamanugarra9801
Жыл бұрын
మనసులను మళ్ళీ మా బంగారు బాల్యంలోకి తీసుకెళుతున్న మీకు నిజంగా ఋణపడి ఉన్నాము.హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాము.🙏🙏🙏
@chilupurilaxman5182
5 ай бұрын
❤🤝
@anilkumarpelluri5350
3 жыл бұрын
తెలిసి తెలియని చేసిన తప్పు మనస్పూర్తిగా క్షమించు తల్లీ పాహి పాహి పాహి పాహి పాహి రక్షించు రక్షించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Пікірлер: 80