ఆధునిక గురుకులం అక్షర వనం
విలక్షణ విజ్ఞాన క్షేత్రం
జీవన వికాస విధానం
ఆశ్రమ విద్యకు ప్రతిరూపం
సాంకేతిక కోర్సుల సమాహారం
ప్రకృతిఒడిలో విద్యాభ్యాసన
తోటి విద్యార్థుల ద్వారా జ్ఞానార్జన
చదువుపై ఆసక్తిని కలిగించే అభ్యాసాలు
అంతర ప్రజ్ఞని వెలికితీసే సూత్రాలు
విద్యార్థిస్థాయిని పెంచే పాఠ్యాంశాలు
విలువలతో కూడిన బోధన పద్ధతులు
వృత్తి నైపుణ్యాలకు పదునుపెట్టే శిక్షణలు
సాగుపై పట్టు సాధించే పొలం పనులు
ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే క్రీడలు
ప్రతిభని ప్రోత్సహించే కళారీతులు
క్రమశిక్షణ అలవరిచే స్వచ్ఛభారత్ సేవలు...
ఇంకా మరెన్నో ప్రత్యేకతల నిలయం...
ఆధునిక గురుకులం... అక్షర వనం.
విశాల భవనాలు, బహుళ సౌకర్యాల మధ్య...
ఆహ్లాద వాతావరణంలో కొలువైన అక్షర వనానికి స్వాగతం!
#EducationInnovation #Aksharavanam #ResearchCentre #EducationalResearch #FutureOfLearning #Alternateschooling #Innovativeschooling #Moderngurukul #bestschool #bestschools
Негізгі бет Akshara Vanam| An Innovative and alternative School| Modern Gurukulam ఆధునిక గురుకులం అక్షర వనం
Пікірлер: 17