మీరూ చేసిన ఈ క్రుషి , ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మేము నగరాలకి వెళ్లి కొచింగ్ తీస్కోలేని వాళ్లకి మీరు చాలా రుణపడి ఉంటారు సార్ మీకు నా హుదయపూర్వక దాన్యవాదాలు
@AyyagariLessons
4 ай бұрын
All the best 👍
@santhoshnaspuri1820
4 ай бұрын
మీ వీడియోస్ చాలా ఉపయోగపడ్తున్నాయి గురుగారు,తెలంగాణ dsc సిలబస్ టీచ్ చేయండి గురువు గారు
@maheshthodisham5764
5 ай бұрын
సంధుల వీడియో చేయండి sir..
@janardhanareddyvangala9698
2 күн бұрын
ఎక్సప్లనేషన్ is very good సార్
@g4_official56
2 ай бұрын
రాజు రివాజు బూజు పట్టగన్ లో ఇందులో జు రేపేట్ అయితే వృత్యానుప్రాస అన్నారు.. మరి పదాల చివర జు వచ్చింది కాబట్టి అంత్యనుప్రాస ఎందుకు కాకూడదు గురూజీ..
@g4_official56
2 ай бұрын
లాస్ట్ వర్డ్ లో పట్టగన్ ఉంది కాబట్టి అంటారా సర్
@sailajamanikyam137
2 ай бұрын
పదాల చివర ప్రాస వస్తే వృత్యను, వాక్యాల చివర ప్రాస వస్తే అది అంత్యాను ok న అర్ధం అయ్యిందా
@sailajamanikyam137
2 ай бұрын
@@g4_official56no
@vshamsunnisa9899
5 ай бұрын
Sir miru sandulu vedio cheyaledu alankaaralu already clearga chepparu miru
@pavanireddy9107
4 ай бұрын
Meeru maku oka God la amipistunaru
@AyyagariLessons
4 ай бұрын
అయ్యో... భలేవారండీ.....🤝🙏
@nirmalamamidi6366
2 ай бұрын
Telugu method cheppandi sir plzzzzzz 🙏
@srujan4045
4 ай бұрын
Tq sir....very neat and clear explanation sir..... కొంచం comedy కూడా ఉంది 😂❤❤sir కంట్లో దుమ్ము కాదు... ఇది మనల్ని వదలదు వంద వందనాలు 😂😂
@AyyagariLessons
4 ай бұрын
🤝❤️😀
@ShreeRagniVlogs
5 ай бұрын
Sir ivi chushte alankaralu. Motham cover ayinattena tet kosam. Only
@Prasanth-14
5 ай бұрын
Tq sir chala slow gaa neetgaa explain chesinanduku ee class tho chinnapattinundi rani alankaaralu ardamayayi 🙏🙏
@sobhanadrisathenapalli8293
4 күн бұрын
Your classes are very useful for me thank you very much sir.
@maheshthodisham5764
5 ай бұрын
SA and LP కి textbook లో ఉన్న కవుల గురించి చదివితే సరిపోతుందా sir.. అదనంగా కూడ చదవాలా..!
@AyyagariLessons
5 ай бұрын
అదనంగా చదివితేనే మంచిదండి... పాఠ్యపుస్తకాలను మించే అడుగుతున్నారు. గత ప్రశ్నాపత్రాలు పరిశీలించగలరు.
@sasikumar-cr2yi
2 ай бұрын
సంధులు చెప్పండి sir
@allariravikumar02
5 ай бұрын
🙏 Thanks sir Telangana dsc vidhyarthula tharupuna🙏
@AyyagariLessons
5 ай бұрын
థాంక్యూ అండీ...
@Puji_madduri-cv2bf
2 ай бұрын
Meru cheppe classes chala baga ardham avuthunnay sir
@BHAVANIGUNTIPALLY
4 ай бұрын
Thakkuva time tho perfect ga cheppali Thakkuva timelone ekkuva nerchukochhu
@BHAVANIGUNTIPALLY
4 ай бұрын
Baga chepparu sir thq sir
@malauppuleti4776
5 ай бұрын
Sir thank you so much
@munna76038
3 ай бұрын
Inka Telangana text books lone padhajalam , grammar part upload cheyandi
@AyyagariLessons
3 ай бұрын
అలాగేనండీ.
@RenukaPatil-bi6we
5 ай бұрын
Meeku ela kruthagnatulu cheppalo theliyatledu sir🙏🙏🙏
@byramveereshnaidu947
5 ай бұрын
చాలా చక్కగా ,సులభంగా అర్థం అయ్యే విధంగా చెప్పారు...గురువు గారు🙏
@AyyagariLessons
5 ай бұрын
థాంక్యూ అండీ
@varunvarshinivlogs5732
5 ай бұрын
Chala baga chepparu sir.sandula gurchi video cheyandi sir
@kanasanisujatha-j7i
Ай бұрын
సార్ మీ క్లాసులు చాలా అర్ధవంతగా ఉన్నాయి థాంక్స్
@AyyagariLessons
Ай бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@chandumuddamalla8371
5 ай бұрын
Namaskaram sir tnq
@balrajg4117
4 ай бұрын
Mee dhasthuri 👌👌👌👌👌👌👌ఎక్సప్లాషన్ సోపర్👌🏼
@AyyagariLessons
4 ай бұрын
థాంక్యూ......❤️🙏
@rashmitagummula90
2 ай бұрын
Tq sir good explanation
@user-Vishista
5 ай бұрын
Thank you Sir 🙏🙏
@Nithyamaggi
5 ай бұрын
Thankyou so much makosam intha kastapadi classes free ga cheptunna meku million times thanks sir🙏🙏🙏 really heartful thanks sir
@AyyagariLessons
5 ай бұрын
థాంక్యూ అండీ....❤️🙏
@eendrinaveenraju8897
28 күн бұрын
Super explanation sir
@sravanthimittapelli99
3 ай бұрын
Me classes valla eroju nenu tet qualify avvagaliganu
@AyyagariLessons
3 ай бұрын
చాలా చాలా సంతోషం.... దానిలో అత్యధికభాగం మీ కృషే.... DSC లో ఉద్యోగం సాధించండి. జీవితం చాలా చాలా బాగుంటుంది. All the best for your bright future ❤️💐
@vskolu4412
5 ай бұрын
TQ so much sir
@adupulaparvathalu8657
5 ай бұрын
Tq sir❤
@mohammadabdulhameed7555
Ай бұрын
Thank you sooo much sir.
@ThanuTutorialsbyVsk
2 ай бұрын
Superb explanations sir ❤
@laxmanyadavtelugumathstric9743
2 ай бұрын
చాలా బాగా చేప్పరు సార్
@statusvideos4379
4 ай бұрын
Super sir me teaching,asalu appudu intha intrest thoo aa class vinalaydhu. 👌👌
@AyyagariLessons
4 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ.🙏
@2189Bittu.
4 ай бұрын
Tq sir...ఛందస్సు... కంద,తేటగీతి,ఆటవెలది. సీసం...చెప్పండీ sir
@poojithapesar
5 ай бұрын
Thank u sir 🎉waiting for more telangana textbook grammar classes 😊
Munduga miku shatha koti vandanalu. 33qution.antyanuprasa alankaram kavachu kada sir.tho ani prasa vachindi kada
@AyyagariLessons
2 ай бұрын
@@soumyamalipatel7705 లాజిక్ గా ఆలోచిస్తే మీరన్నది నిజమే.... కానీ అంతకంటే ప్రధానంగా దీనిలో ఉన్న లక్షణం ఒక వ్యక్తి కోపపడే సందర్భంలో ఉండే స్వభావాన్ని తీసుకొని ఆ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. కనుక ఇది స్వభావోక్తి అలంకారమౌతుంది. అందునా ఇది పాఠ్యపుస్తకంలో ఇదే అలంకారానికి సంబంధించినదిగా ఇచ్చారండి. కనుక తప్పదు.❤️🙏
@soumyamalipatel7705
2 ай бұрын
@@AyyagariLessons tq sir,🙏
@pvasantha7861
5 ай бұрын
Tq sir well explained....👏👏
@ramunallala2307
Ай бұрын
Thank you sir
@kittub1470
2 ай бұрын
GOOD THIKING SIR🙂
@RenukaPatil-bi6we
5 ай бұрын
Sir jathiyalaku samethalaku difference cheppara chaala confusion ga unnai
@endrikayalaLasya
2 ай бұрын
Thank u sir
@ShreeRagniVlogs
5 ай бұрын
Last dhi ippudu rupakalakarama ledha anthyanuprasana sir
@AyyagariLessons
5 ай бұрын
ఆఫ్షన్స్ రెండూ ఉండవు లెండీ. ఏదో ఒకటే ఇస్తారు.... అడిగిన విధానాన్ని బట్టి జవాబును గుర్తిచాలి.👍
@PathepuramPooja
5 ай бұрын
Tq
@R6_LOVERZ
2 ай бұрын
మీ వీడియోస్ చాలా ఉపయోపడ్తునాయి గురుగారు తెలంగాణ డీఎస్సీ కి సంబంధించి సంధులు వీడియో పెట్టండి సర్ ధన్యవాదాలు సర్
@AyyagariLessons
2 ай бұрын
అలాగే నండీ ❤️🙏
@nani.kondamadugu183
3 ай бұрын
Tqqq sir
@shyamalabathini5722
3 ай бұрын
Tq sir
@AnooshaKatukojwala
4 ай бұрын
Tq sir
@BHAVANIGUNTIPALLY
4 ай бұрын
Gd afr non sir Ramayanam which sandi sir
@BHAVANIGUNTIPALLY
4 ай бұрын
Today tet lo vachhindi
@RajithaBaswa
5 ай бұрын
🙏
@ThanuTutorialsbyVsk
2 ай бұрын
10 lac subscribes avvali sir me channel ever nd ever I listen really
@AyyagariLessons
2 ай бұрын
తెలుగు సాహిత్యానికి అంత ఆదరణ ఉండదండి. తెలుగు భాషోపాధ్యాయుడను కనుక నాకు తెలిసిన విషయాలు పదిమందికి ఉపయోగపడతాయికదా అని యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నాను అంతే. మీ అభిమానానికి ధన్యుడనండి..❤️❤️❤️🤝❤️❤️❤️🙏
@anusham2700
5 ай бұрын
Sandhulu,samasalu video cheyandi sir pls
@ravianthadupula1292
4 ай бұрын
Super sir
@venumunikoti4848
Ай бұрын
Sir miru meere . Mi voice gani subject gani wow❤
@AyyagariLessons
8 күн бұрын
థాంక్యూ అండి ❤️🙏
@mytech6168
3 ай бұрын
మీ క్లాసులు చాలా అర్థవంతంగా ఉన్నాయి, క్లాస్ వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, తెలుగు చాలా అర్థవంతంగా వివరిస్తున్నారు, మీకు ధన్యవాదాలు❤
@AyyagariLessons
3 ай бұрын
ధన్యవాదాలండీ ❤️🙏
@bittugaming826
5 ай бұрын
Telangana kavi parechayalu chepade sir🙏🙏🙏 plz
@deshinisandhyarani
4 ай бұрын
Sandula video cheyandi sir pls
@Chu_info_coco_bell
4 ай бұрын
Alankaaralu sgt syllabus dsc 2024 ki undha sir 🙏
@AyyagariLessons
4 ай бұрын
ఉన్నదండి.
@Chu_info_coco_bell
4 ай бұрын
DSC 2023 SGT Syllabus sheet lo అలంకారాలు topic ledhu kada sir, kani text book lo unnaai
@AyyagariLessons
4 ай бұрын
కనుక చదువుకోవాలి
@karthisloak9192
5 ай бұрын
Sir telugu contentlo lessonsvi kuda ilaga cheppadi sir, telagana dhi
@kirankumar.mesram7507
5 ай бұрын
Excellent explaining sir tq
@AyyagariLessons
4 ай бұрын
థాంక్యూ సార్ 🤝
@bandaiah6780
5 ай бұрын
Thanks sir TS books wads nudi cheyadi
@tokantibhavyasree6455
5 ай бұрын
Sandulu chepandi sir please
@bhuvaneshwarimaharaj1278
4 ай бұрын
Explanation is excellent sir,Thank u so much🙏
@nugurikavitha3425
5 ай бұрын
Tq...sir.mee classes Anni chusanu sir . Great job sir
@AyyagariLessons
4 ай бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@CmsMs
4 ай бұрын
చాలా అద్భుతంగా చెప్తున్నారు మాస్టారు గారు రూపక అలంకారం మరియు శ్లేషా అలంకారాలు చాల కఠినంగా ఉన్నాయి గుర్తించడం కష్టముగా ఉన్నవి
@AyyagariLessons
4 ай бұрын
ఎక్కువ ఉదాహరణలు సాధనచేయండి..... తెలికగా అర్థమౌతాయి.
@CmsMs
4 ай бұрын
@@AyyagariLessons k
@kalyankumar6318
4 ай бұрын
👌🙏🙏🙏
@AyyagariLessons
4 ай бұрын
థాంక్యూ అండీ 🙏
@ramachandrababu-nr4yx
Ай бұрын
yu are the best
@AyyagariLessons
8 күн бұрын
థాంక్యూ అండి ❤️🙏🤝
@nature_videos723
4 ай бұрын
Tq sir
@nature_videos723
4 ай бұрын
Video's bagunnai
@harinimunagala8862
5 ай бұрын
Hi sir Miru defenition okati cheppi oka 4 exmples Ivvandi chalu perfect ga artham avthundhi, Lengthy kakunda inka chala topics add chesukovachu
@AyyagariLessons
5 ай бұрын
అందరికీ అర్థమౌతుందని కాస్త వివరణ అధికంగా ఇస్తున్నాను అంతే.... థాంక్యూ అండీ 🙏
@harinimunagala8862
5 ай бұрын
Mi classes nenu tet notes prepare cheskuntunna,separate books asalu levu,anni topics cheptharu ani length thaginchamannanu sir, anthe please thappuga anukokandi
@AyyagariLessons
5 ай бұрын
@@harinimunagala8862 ఏం ఫర్వాలేదండి. మీరిచ్చినది మంచి సలహానే.🙏 మంచి ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఫాలో అవ్వండి. టైం కలిసొస్తుందని నా అభిప్రాయం.
Пікірлер: 130