అంబానీ ఇంటిముందు స్కార్పియో, దానిలో జిలెటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖ దొరికిన దగ్గర్నుంచి ఈ వ్యవహారం బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించిపోయింది. కారు ఓనర్ అనుమానాస్పద మృతి, పోలీస్ అధికారి అరెస్ట్, కమిషనర్ ట్రాన్స్ఫర్, హోంమంత్రిపై వందకోట్ల వసూళ్ల ఆరోపణలు, బయటపడుతున్న ఆడియో టేపులు... ఇలా అంబానీ ఇంటి చుట్టూ అల్లుకున్న ఈ క్రైమ్ కథ, అనూహ్యంగా రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ఈ వారం వీక్లీషోలో...
#AmbaniHouse #Mumbai #WeeklyshowWithGS #Antilia
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Ambani House :బాలీవుడ్ సినిమాను మించిన ట్విస్టులతో సాగుతున్న అంతులేని క్రైమ్‌కథ| Weekly Show with GS
Пікірлер: 429