Andaru 💵kosam edo oka video petti ,Janalaki king 👑 avtav , Karodpati avtav ani cheppi 💵Earn cheskundam ani plan tho video's chestaru , But meru matram❤Clear ga cheptaru ,Ela manchi video's chestaru ani hope ❤ Tq
@ravikrishna3362
2 ай бұрын
ధనస్సు నుండి కుంభం...దాటే వరకు..మకరరాశి వారికి...8 ఏళ్ళ 5 నెలలు పైగా నడక సాగింది. మకరరాశి వారికి ఈ పీరియడ్ అధిక దుఖం కలిగింది. మకరరాశి వారికి... ఎప్పుడూ.. దుఖాలే...అలవాటైపోయింది.సుఖపడటానికి ఏమీలేదు.మీనం లోకి శని 2025 march 29 తర్వాత వెళ్ళానా...ఇన్నాళ్ళూ దెబ్బలు...వాతలు..పోలేదు.మకరరాశి వారికి కోలుకునే లోపల..అర్ధామశని వచ్చేస్తుంది.అంతా మా ఖర్మ.
@rrrkg330
2 ай бұрын
Ledhu andi Ravi Krishna Garu meku eeee vakri sani,meku chesutundhi Andi next two years chala baguntundhi no tension next three years super life medhi
@kalidindisarangvarma5215
Ай бұрын
sir do lagna changes if we move away from our birth place because my lagna changed when i moved from andhra to hyderabad sir, can you explain more about relocation chart
@Dimension-mind
3 ай бұрын
ధనుర్లగ్నం జాతకం లో శని 12 th lo అస్తంగ్త్వం అయి శని మహా దశ లో positive or negative చెప్పండి
@vlalithadevi4324
3 ай бұрын
హరే కృష్ణా.. శుభోదయం సోదరా... రాశి ,,,,లగ్నం రెండు కలిపి చెప్తుంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం , అలా అయితే రాసి ఒకటి లగ్నం ఒకటి అయినప్పుడు.... దేనిని మెయిన్ గా తీసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో.... థాంక్యూ ...
@futurefortune
3 ай бұрын
From both u can observe
@vlalithadevi4324
3 ай бұрын
Thanks fr ur response...🌺@@futurefortune
@UshaRajavaram
12 күн бұрын
ఈ సందేహం నేను కూడ అడిగా
@UshaRajavaram
12 күн бұрын
@@futurefortuneఏది best అంటారు? నేనే మీకు నెల క్రితం ఫోన్ చేసి మాట్లాడాను సర్
@varaprasadkvs9180
Ай бұрын
నాది కన్యా లగ్నం, నా జాతకంలో శని వృషభం లో వక్రించి వున్నాడు. ఇప్పుడు ఏలినాటి శని 16.03.25 వరకూ వుంటాడు. అంతర్థశ కూడా శని వుంది. మరి ఎలా వుండవచ్చు?
@venkatasubbaraopathipati5815
3 ай бұрын
ధన్యవాదములు సర్,మా ఇంట్లో బాత్రూం వరకూ మేమే క్లీన్ చేసుకుంటాము, ఎందుకో పనివారి చేత బాత్రూం క్లీన్ చేయించడానికి నాకు మనసు రాలేదు, బహుశా జాతకంలో షష్టంలో ఉన్న శని వక్రీంచడం వలన కాబోలు 🌹
@braghu4413
Ай бұрын
Good evening sir... I am dhanurlagna native( Vrishaba rasi)... Saturn MD Rahu AD is running ( Rahu AD will get over Dec 24)... god's grace it is going smooth Saturn in Aries(R) ( 5) Rahu in Aquarius (3)... Mercury and sun in libra (11)... Jupiter and Venus in Kanya (10) I request you to kindly advise me sir what is the effect of this transit of Saturn 🙏
@ksrajagopal3762
3 ай бұрын
Mana jatakam lo mesham lo Saturn neecha padite. Present gocharam phalitalu cheppandi
@gruhendramaddela1363
2 ай бұрын
గురువు గారు .. నాది వృశ్చిక లగ్నం , లగ్నం లో శని , కుంభం లో గురువు , చంద్రుడు ప్రస్తుతం శని మహర్దశ నడుతోంది... నాకు ఎలా ఉంటుంది
@KusummaKumare
2 ай бұрын
సింహ లగ్నం తులలో శని గారు వృశ్చికం lo గురువు గారు మకరం lo కుజుడు మిధునం lo రాహువు మిగతా అన్ని కూడా ధనస్సుల్ పూర్వషాడా నక్షత్రం ధనస్సు అసలు నా జీవితం lo నా సమస్య లు ఆర్ధికంగా tirataya andi పిల్లల భవిష్యత్తు బావుంటుందా andi plz telme
@maanav19
Ай бұрын
😅
@irs2023
Ай бұрын
Your explanations make sense. As a student of astrology, I love your insights.
Sir vrushabha rasi kumba lagnam cheppandi sir yela vundnnado
@s.t.chandrasekharbabu132
Ай бұрын
What is Saturn retrograde in chart.
@kishorevegesna
2 ай бұрын
Guruvu garu, naadi tula lagnam mesha raasi bharani nakshatram. Janma kundali lo simha raasi lo sani devudu unnaru. Naaku ee period elavuntundi andi.
@Krishitha33
3 ай бұрын
Sir how much your consultation fee ?? Saturn retrograde in Janma kundali @ birth time is good or bad sir??
@gopidevireddy.
3 ай бұрын
Hi sir This my birth chart Karkataka lagnam 1 st house Guru 3 rd house Moon 6 th house Raahu 7 th house Saturn 9 th house mercury 10 th house Sun 11 th house venus 12 th house Kuja + Ketu . But now navasam Saturn .. how could be effect for me sir...
@sudhakarg1057
3 ай бұрын
Sir, మీరు సింహ లగ్న కీ చెప్పినట్టుగా, నాకు బుధ దశ, చంద్ర అంతర్థషా నడుస్తున్నది. నా జాతకం లో బుధుడు వృచ్చికం, చంద్రుడు కుంభం లో ఉన్నారు. ఏమి expeect చెయ్యవచు ఈ శని వక్రగతి వల్ల. Can you pls reply. Thank you.
@KoteswaraRaoPaladugu-rw7do
3 ай бұрын
Sir vruchika langam please
@Srk-h1d
3 ай бұрын
lagnam ani cheparu...but rasi phalalu cheparu
@anumulagopinath9449
3 ай бұрын
ప్రశాంతంగా చెబుతారు, cool cool గా చెబుతారు
@ksubrahmanyam7747
3 ай бұрын
Simha lagnam , Kanya lagnam ki kalipi cheppinattu vundi, simham clear ga cheppalenattu anipinchindi, kanya lagnam shift ayyaru.
@hemalatha-rg2yi
3 ай бұрын
karkata lagna rasi,Kumbam lo guru(retro),,vruchika lo sani(direct)unnaru,3rd ravi budha kethu,4th sukra,7thkuja, 9 th rahu govt job ki chaduvuthunna naku a bgyam unda sir pleae reply me Sir,pkease reply me sir
Пікірлер: 61