రాజేష్ గారు,,,, మీరు మాకు ఆత్మా భందువు,,, చాలా అనుభవం పొందారు నాకు కూడా ఆ జ్ఞానాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని ఎన్నో రహస్యాలను మాకు చెబుతున్నారు మాకు youtube లో దొరికిన ఒక గొప్ప గురువు మీరు, ఎన్నో జన్మల పుణ్యఫలం ప్రారబ్దం వలన దొరికిన గురువులు మీరు మేము ఎంతో పుణ్యం చేసుకుంటే గాని,, మీలాంటి గురువుల మాటలు దొరకవు మాకు,, మీలాగే ఇంకో కొందరు youtube లో నిస్వార్ధమైన గురువులు ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే వారు గత జన్మలో ఒక మహా ఋషులు అయి ఉంటారు కనుకనే ఈ జన్మలో ఈ విధంగా మీ మాటలు బోధనలు మేము విన గలుగుతున్నాము చాలా రహస్యాలు వాస్తవాలు మాకు మీ అనుభవ పూర్వకంగా చాలా సులువుగా అనుభవాన్ని తెలుసుకోగలుగుతున్నాము మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@gangadharsekshi6901
Ай бұрын
గురువు గారు మీరు మాకు ఆత్మ, జ్యోతిష్యం జ్ఞానం అందిస్తున్నారు.. ❤
@jneelima2318
4 күн бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు... 👌 నేను కూడ చాలా పేర్సటేషన్ లో ఉండేవాన్ని తరువాత గత జన్మ అని సచ్చిత కర్మ అని ఎప్పుడు విన్నానో... అవును ఇక ఈ పోరాటాలు వెస్ట్ గత జన్మని బట్టే ఈ లైఫ్ అని తెలుసుకొని చాలా మార్పు వచ్చింది....😊 నిత్యం కర్మ నాతో ఉంటుంది అని సమస్య వచ్చిన సరే thank you కర్మ అనే స్టేజి లో ఉన్న....😅 Thank you Guruji.... 🙏💐
@saradadevigarimella5093
Ай бұрын
Great words😢😢 👏👏 నాకు కూడ transformation jarigindi ముక్తి మార్గంలో నడుస్తున్నాను
@madhavimunagala8493
Ай бұрын
6వతారుకున వచ్చే పంచ గ్రహ కూటమి గురించి చెప్పండి
@krishnakishore3889
Ай бұрын
🙏అద్భుతమైన విశ్లేషణ ఆత్మ జ్ఞానం గురించి చాలా బాగా వివరించారు..🙏
@basasureshreddy5709
15 күн бұрын
Meeku 🧡🙏 hridhaya poorvaka dhanyavadhamulu 🙏
@harikachilamkurthi338
Ай бұрын
Excellent 👌..and life is speech nothing is permanent only Aatma is permanent to transformation to permatma
@sureshhyeggoni1980
Ай бұрын
Excellent speech, thanks sir
@mrudhulavani2141
Ай бұрын
🙏🏻😊... 🙌🏻🙌🏻🙌🏻 brother im vaani secbad- frm padmaraonagar... Meru నుదిటికి కుంకుమ r విభూది ధరించండి... Meru గ్రేట్ wonderfull astrologer n గురువు మాకు అందరికి, మిమ్మలిని vere వాళ్ళు chusi నేర్చుకుంటారు... Thank you🌸
@satheesh7sai419
Ай бұрын
థాంక్యూ యు గురువు గారు మీ అనుభవాలు చెప్పరు అందరూ ఆత్మ జ్ఞానం తెలుసు కావాలి ..అన్నారు మీకు ఆత్మ పూర్వక కృతజ్ఞతలు
@User-gn8ky6vr3r
Ай бұрын
Thammudu miru cheppindi 100% correct oka chinna sandeham pls rpy ante milagaa jivithanni purthi paripakvathatho ardham chesukunevaru kakunda malaga uthaahantho thapanatho jyothishyam nerchukunevaru itharulaki cheppakudadaaa dani valla am jaruguthundi manam nerchukunetappudu padimandi jathakalu chusthene kadaa manaku baaga ardham avuthundi pls rpy
@rameshmogili1584
Ай бұрын
Sir మీరు బాగా ఆత్మ జ్ఞాన యుక్తంగా జ్యోతిష్యాన్ని టెస్కెళ్తున్నారు,కర్మ క్ష్యాయం అయ్యే విధంగా చెప్తున్నారు మిమ్మల్ని కలుస్తాను sir
@govindnarisetti1705
6 күн бұрын
నమస్తే .....
@krishnagoud-vh1ip
Ай бұрын
కృతజ్ఞతలు గురువుగారు 🙏🏻
@LavanyaAnumula
Ай бұрын
ruvu gaaru guchala baga chepparu sivoham
@mrshrudaya
Ай бұрын
looking forward for your videos relating to parihaaraalu sir
@rupavoleti2461
Ай бұрын
It's true, self improvement is more important
@bhavani9764
Ай бұрын
మూల నక్షత్రం వారికి శాంతి పరిహారం చేయిస్తేనే రిలీఫ్ వస్తుందంటారు.. Do u agree sir??
@mrudhulavani2141
Ай бұрын
Nenu youtube లో చుసిన విన్న గురువులలు అందరి kante meru🙌🏻 గ్రేట్ atma🙌🏻😊🙏🏻... గ్రేట్ astrologer also.. 😊🙌🏻🙏🏻... గురువు kuda🙏🏻... Naa kante meru చిన్న వాళ్ళు anukunttunna😊.. 21/6/1979 im
@rameshgajjala981
Ай бұрын
Very well good experiance likely నా జీవితం లో కూడా జరిగింది లక్ష్య రహితo గా
@susmithamungamuri5552
21 күн бұрын
Thank u sir
@mrshrudaya
Ай бұрын
thank you for sharing your experience n knowledge sir😊
@jyothipagadala3297
Ай бұрын
Thank you 🙏 sir
@vidyamahesh2240
Ай бұрын
Super explanation sir ....no one in you tube has explained about such a important message. Thank you sir 🙏
@mohannukala6985
Ай бұрын
Well said sir
@maheshsrinivas7765
Ай бұрын
Guruji ki vandanalu
@prameelarani6076
Ай бұрын
Super Rajesh
@prashantimadamala4645
Ай бұрын
Thank you
@rameshn6988
Ай бұрын
Motivational thoughts for all kinds information in heroscop. Life is deside by god's. Reading books mentally development future life satisfaction ideas.
@prashantimadamala4645
Ай бұрын
What you said is 💯 accurate .Iam vruchika lagnam my lagna lord in 9th house is deblitated and retro and I had transformation in his dasha and my 8th house planet is on lagna lord Mars and now I am learning astrology.
@srivanichowdary2310
Ай бұрын
Chalabaga cheparu 🙏
@user-pq6zo9jr8q
Ай бұрын
🙏🙏
@rahulchowdarygorijavolu1185
Ай бұрын
Excellent video sir thank you very much
@vedam888
Ай бұрын
Good video.
@srinivasaraju9589
Ай бұрын
Guruvu garu namaskaram andi
@dhanuparapati6528
Ай бұрын
Exactly Sir
@mrudhulavani2141
Ай бұрын
Namste🙏🏻😊, rajesh brother meru wonderful ఆత్మ.. Same to same మీలాగే nenu atmagyanamu మా అమ్మ ద్వారా ( మేము bharmin family) మా god లలితదేవి అమ్మ స్వరూప sri కల్కి ammabhagavan వలన అన్ని atmagyanamu podanu🙌🏻😊... Meru normal janma kadu bro😊... Im astrologer.. Me వీడియో 1 hour 3 టైమ్స్ sarddaga మళ్ళీ మళ్ళీ vinnanu... Vaani frm padmarao nagar
@sridevimadhvapeddi4910
20 күн бұрын
Chala bagaa anipinchindi kani antha ekka ledu sie
@vijayaramugopu9999
Ай бұрын
🙏🏻🙏👍
@sankargopi2440
Ай бұрын
అలాగే చేయండి సార్
@yashuprasad8737
Ай бұрын
❤️❤️❤️🙏
@NoOne-io5nw
Ай бұрын
*EXAMPLE CHARTs THO CHEYANDI SIR* tqq
@prlrao8607
Ай бұрын
Correct going one by one planet/house with remedies....
@srinivasaraoakuthota7531
Ай бұрын
Meeru cheppindi vastavam sir
@yogananda1977
Ай бұрын
Bro..90% my feelings are similar to your feelings 🙏
@saradadevigarimella5093
Ай бұрын
నాకు astamadhi pati, lagnadhi pati nakshatra parivartana జరిగింది
@madhavimunagala8493
Ай бұрын
గ్రహ కూటమి గురించి చెప్పండి
@vimalagiribabu3414
Ай бұрын
Thanq sir oka sandeham neecha chandra and neecha kuja neecha pariverthanabyoga antaru vruschika lagna and 9 va intilo kuja ippudu kuja dasha nadusthundi pariharm cheppandi gurvugaru plrasr🙏🙏🙏
@dakshinamurthy5214
Ай бұрын
Guruvayoor garu nadi leo lagnam 9th house lo guru ketu, 10th house lo budha, 11th house lo sun and venus combust, 12th house lo sani and kuja, raghu 3rd house and chandra in 8th house sir. DOB. 19.06.1976 Tob . 10.00am Pob. Vijayawada Ippudu sukra dasa ...yogistunda...problems nunchi betapadana
@nomularajunamularaju4494
Ай бұрын
Sir I am learning astrologer Naadi vrushabha lagnam... Rahu placed in 3rd house Ketu placed in 9th house Jupiter nd Saturn 5th house Mars ,sun, mercury,Venus placed in 11th house but no growth Okasari cheppandi please...
@balajin4535
Ай бұрын
Balaji date of birth 07/04/1980 timing morning 6.50 am mesha lagna dhanasu rasi
@Vaaraahi5
Ай бұрын
Where should we find nadi Astrologer??
@rajanim1930
Ай бұрын
Namaskakam guru garu naa jeethantam nanu 2 mistake chesanu marriage,vishayam lo abortion vishayam lo vetini nanu sarididdu kolanu em cheyalo ardam kavatladu nanu e vishyam lo badapadani roju ladu diniki enaina solution vunte cheppandi
Пікірлер: 57