మరీ ఇంత సరళంగా ఉంది కదా. , చేస్తే ఆనందం వస్తుంది అంటే బంధం. , ఆనందంగా ఉన్నాను కాబట్టి చేస్తున్నాను... ముక్తి....ఇదో ఒక అద్భుతం .. ధన్యవాదాలు.
@Tripurasundari45
Ай бұрын
Great sir miku evani alatelasinayo but nenu Sadhguru videos chusedhani nenu marali ani but ayana chupinche aa life style Ami to confussion lo vundedhani but challa simple ga mi life style chustunte ella kuda bathakochu anipistundhi miku nenu em cheyalenu kani ipudu nenu vuna situation lo mi videos naku challa vupayoga padinavi thank you so much sir 🙏
@prashanth.pandi4845
Ай бұрын
NADI KUDA SAME SITUATION, BUT AWESOME KADA ------ WORK FOR JOY AND WORK WITH JOY🙏🙏
@nageswararaokilaru9902
Ай бұрын
అమోఘం..❤ పెన్ను ఉపమానం..అద్బుతం 👏🏻👏🏻💯👌🏻🙏
@bindubindu258
Ай бұрын
Mi videos thappa you tube lo vere vi chudatame ledu mi videos mi matalu chaala bagunay 🙏
@111saibaba
Ай бұрын
బాగుంది. చెట్టు ను కౌగాలించుకుని వొదులు వొదులు అని మనిషి అరిచిన కధ గుర్తుకు వస్తోంది
@operation50-oldisgold6
Ай бұрын
మామూలుగా ఆనందం అని మనం దేనిని అనుకుంటామో అది ఆనందం కాదు..మహా అయితే వినోదం కావొచ్చు.! అన్ని రకాల సుఖానుభూతులను అందించే వినోదాలను ఆనందం అని అనుకుంటున్నాము.! బయటి నుండి సమకూర్చుకుంటే వచ్చేది ఆనందం కాదు.! మరో దానిపై ఆధారపడింది ఏదీ ఆనందం కాజాలదు.! అంతరంగం నుండి పుట్టేదే అసలైన ఆనందం..ఆ ఆనందం మనందరి జన్మ హక్కు.! ఆనందాన్ని బాహ్య వస్తువులపైన ఆధారపడి కాకుండా..మన మనసుపై ఆధారపడేలా మనల్ని తీర్చిదిద్దుకుందాం.! కాబట్టి..కేవలం శారీరక సుఖానుభూతుల అరణ్యంలో తప్పి పోకుండా పరమానందపు అంతఃపురంలో విహరిద్దాం.!
@Gopi-w1c
29 күн бұрын
Sir meeku vache anni alochanalu observe cheyandi... Ee alochana ekkuvga vasthunnayo vatini identity cheyandi, ,, aaa alochanalanu anubhuthi chendandi.... Elaaa chesthu unte alochanalu kramamga thagguthai
@mouli202
Ай бұрын
😄
@sasikumarkandula7411
Ай бұрын
Excellent discussion Dear Risa. 💓💐👌 Exactly what it is.
@radima1234
Ай бұрын
Excellent as ever, dear Modern Monk. రీసా రసో వైసః❤
@prashanth.pandi4845
Ай бұрын
DIFFERENCE BETWEEN JOY FOR WORK AND WORK WITH JOY.......AWESOME RISA GARU🙏🙏
@rajeswarir809
Ай бұрын
Brotherji, Chala Baga chepparu, I am following your talks regularly, thank you 🙏
Risa brother I love you so much ❤❤❤❤❤❤. Your words change my complete life . Every thing I followed. I am free in my mind. End of my life time I should see you once ❤❤❤.
@ktriveni5458
Ай бұрын
బాగుంది సార్
@bindubindu258
Ай бұрын
Namasthe 🙏Risa garu Yedi pantinchukovadu sakhiga chudu antunaru, manasutho react avakunda yela vundagagadam
@rajyalaxmigayam9864
Ай бұрын
సూపర్ వీడియో
@kondapallia
Ай бұрын
Simply Great. No words can explain the intricate intellect and the clarity of the thought you got. I can tell the sead for this spirituality is not obtained in this life. I am sure you have struggled a lot in your previous births about spirituality. This is samskara of you. I feel, You got your voice for the sole purpose of teachings. Like pen example you used, use your voice for the best. Thanks a lot.
@RemeshKalakonda
Ай бұрын
"Ramesha risa raso vaisaha 🪷❤🙏"
@shailajasaidulu3799
Ай бұрын
❤❤❤
@venumadhav123
Ай бұрын
❤
@bindubindu258
Ай бұрын
Badalu chaala vuntay vatini adigamichadam yela risa garu
@suneelakarumanchi3678
Ай бұрын
హాయ్ రీసా గారూ, చాలా అద్భుతంగా చెప్పారు.. ఆచరిస్తాము.. చేస్తే ఆనందం వస్తది.. ఇది బంధం.. ఆనందంగా ఉన్నాను కాబట్టి చేస్తున్న ఇది విముక్తి.. ఎవరికి వారు క్రాస్ చెక్ చేసుకోవచ్చు.. పెన్ను ఎగ్జాంపుల్👇 పెన్ను ని మీరు 'నా' అని వాడినప్పుడు అది ఉపయోగపడిన.. ఉపయోగపడకపోయినా.. దాచుకుంటారు.. మీరు లిబరేటింగ్ మైండ్ తో తీసుకున్నారు.. పెన్ను మీకు ఉపయోగం కాబట్టి.. పెన్నుతో ఉన్నారు.. పెన్నుతో మీకు అటాచ్మెంట్ లేదు.. అది ఉపయోగం తీరిన రోజు అర్హుడైన వ్యక్తికి ఇస్తారు మీరు.. ఎవరి పెన్ను అయినా అంతే గౌరవంగా వాడుతారు.. నాది కాబట్టి ఒకలాగా.. ఇంకొకరిది కాబట్టి ఒకలాగా.. ఈ అంతరాలే లేని ఒక మనసు.. ఆ పెన్నుతో మీకు ఆవిష్కరణ జరుగుతది.. ఒక అద్భుతం జరుగుతది.. రెండవది మీ జీవితం ఏమీ మారదు.. మీ వైఖరి మారింది అంతే.. తద్వారా మీ బాధ పోయింది జీవితకాలం.. అప్పుడు నిష్కామ కర్మ డోరు అతి సహజంగా ఓపెన్ అవుతది.. కృతజ్ఞతలు🙏
@dkimpprojects3300
Ай бұрын
Thank u❤
@harsharudra8805
Ай бұрын
గురువు ఎక్కువగా కథల ద్వారా శిష్యులకు బోధిస్తుండేవాడు. "మీ గురువుకు ఈ కథలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?" అని ఒక శిష్యుణ్ణి ఎవరో అడిగారు. "భగవంతుడి వద్ద నుండి," అని జవాబు చెప్పాడా శిష్యుడు. అతను మరల ఇలా చెప్పాడు. "భగవంతుడు నిన్ను వైద్యుణ్ణి చేయదల్చుకుంటే నీ వద్దకు రోగులను పంపుతాడు. నిన్ను ఉపాధ్యాయుణ్ణి చేయదలుచుకుంటే నీ వద్దకు విద్యార్థులను పంపుతాడు. ఆయన నిన్నొక గురువును చేయదల్చుకుంటే నీ వద్దకు కథలు పంపుతాడు."
@Yusuf-i9
Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@LamuShi-uu5be
Ай бұрын
🌺🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌺
@sreevanidondapati213
Ай бұрын
Risa, వీలైతే being, self గురించి ఒక టాక్ చేయండి please 🙏
@KanthRisa
Ай бұрын
సరే
@RichDad-wg5ys
Ай бұрын
Hi Anna, I don't want to invest my 36 minutes. I got my answer from Thumbnail. Thank you Anna
@nandemadhu5693
Ай бұрын
Hai risaaa namaste good evening
@sivass1860
Ай бұрын
Niceeee
@bindubindu258
Ай бұрын
Once mitho matlade chance vasthe bagundu ani korukuntuna🙏
@prashanth.pandi4845
Ай бұрын
MANA LANTI FANS CHALA UNNATTUNARU. NAKKUDA KALAVALANI UNDI RISA GARINI
Пікірлер: 38