అన్నవరం సత్య నారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన
తోడి రాగం. ఆది తాళం
హార్మోనియం. వెంకట్రామిరెడ్డి
డౌలక్. రామాంజి
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండి భజన బృందం
పల్లవి
అన్నవరం సత్యనారాయణ
"అలా కొండపైన వెలసిన గోవర్ధన"2"
చరణం 1
పాపములు చేసి నీకు ప్రార్థనలే చేసినా
మోసము మానలేక ముడుపులెన్నో కట్టిన
"వ్రతములు చేసినా మతమే మారునా"2"
పాపపుణ్యములన్ని పాలించే సర్వేశ
"అన్నవరం "
చరణం 2
నిలకడలేని మనస్సు నీలల్లో మునిగినా
తిప్పలు తప్పవులే తిరుపతి కొండెక్కినా
"బుర్రలె కొరిగినా బుద్ధులే మారన"2"
నామాలే పెట్టిన నియమాలే వచ్చునా
"అన్నవరం"
చరణం 3
తప్పులు చేసినీకు తపములెన్నో చేసినా
కోపము మానలేక కొండలెన్నో ఎక్కినా
"పుణ్యము లేనిదే ఖర్మము తొలుగునా"2"
ప్రసాదాలు పంచుకున్న పాపలే తీరునా
"అన్నవరం"
Негізгі бет అన్నవరం సత్యనారాయణ స్వామిపాట . లిరిక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నవి చూసుకోగలరు
Пікірлер: 24