#anninamamulakannapainanamuyesanunamanu
#yesanunamamujaiyamjeyamu
#kvayarsongs
plz షేర్ మరియు లైక్ చేసినందుకు ధన్యవాదాలు
ఈ ఛానల్ని Subscribe చేసుకోండి, Updates కొరకు ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మీకు నచ్చిన వీడియోస్ ని Like చేయండి. మీకు తెలిసిన వారందరికీ share చేయండి. తప్పకుండా ప్రతి వీడియోకి Comment చేయండి.###
అన్ని నామముల కన్న పై నామము
యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది
క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా - హల్లెలూయా ఆమెన్ (2)
పాపముల నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2) ||యేసు నామము ||
సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2)
||యేసు నామము ||
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి
కేకలతో స్తోత్ర గానము చేయుదము (2) నామము ||
Негізгі бет anninamamulakanna//painamanu//yesanunamamu
Пікірлер: 3