తూర్పు గోదావరిజిల్లా అంతర్వేదిలో చేపల మార్కెట్ నుండి మన రాష్ట్రం నుండి వేరే రాష్ట్రాలకు చేపల ఎగుమతి జరగుతుంది
#AntarvediBeach
కొంతమందికి బస్సులో కానీ, రైల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి. ఎందుకు?
కొంతమంది కి బస్సు గాని,ఆటో గాని, రైలు గాని,విమానంలో గాని నౌకలో గాని, ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఒక్కసారిగా వాంతులవుతాయి.
ఈ విధంగా వాంతులు అవ్వడం ను వైద్యపరిభాషలో ఏమని అంటారు అంటే
" మోషన్ సిక్నెస్ "అంటారు (motion sickness )
ఈ విధంగా వాంతులు అవ్వడం అందరికీ ఒకే విధంగా ఉండదు. కొంతమందికి కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత అవుతుంది.
కొంతమందికి బస్సు ఎక్కిన వెంటనే అవుతుంది.
రోడ్డు ఎత్తు పల్లంగా ఉన్నప్పుడు.
పాడైపోయిన రోడ్డు ప్రయాణం లో.
మనం ప్రయాణిస్తున్న బండి వాసన వలన కూడా వాంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు తల తిరగడం ఒక్కసారిగా వాంతులు అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన చెవిలో labyrinths అనే భాగం ఉంటుంది .
ఈ భాగము పరిశుభ్రంగా లేకపోయినా దీనిలో ఏదైనా మార్పులు జరిగినప్పుడు ప్రయాణంలో వాంతులు అవుతాయి.
అలాగే రోజూ స్నానం చేయకపోవడం. సబ్బుతో ముఖం కడుక్కోన్నప్పుడు నురాగాను శుభ్రం చేయకపోవడం నూనె వేయడం, కొన్ని రకాలైన వస్తువులతో చెవులను తిప్పడం మొదలైన వాటి వల్ల ఈ labyrinths దెబ్బతింటుంది.
ఇలా ఈ భాగము దెబ్బతింటే ఇది మోషన్ సిక్నెస్ కు కారణం అవుతుంది.
ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే.
మన చెవి లోపల ఉండే భాగము గదులుగా ఉండి ద్రవంతో ఉంటుంది.
ఇది మూడు భాగాలుగా ఉంటుంది.
కోక్లియా
వెస్టీబ్యూల్.
అర్థ వృత్తా వలయాలు.
ఈ కోక్లియా అనేది మన చెవిని తాకే శబ్దాలను నాడీ సంకేతాలుగా మార్చి మన మెదడుకు చేరవేస్తుంది.
ఈ కో క్లియా వద్దే labyrinths ఉంటుంది. ఈ రెండిటినీ కలిపి.
కొక్లియ labyrinths గా చెబుతారు.
ఇవి ఏం చేస్తాయి అంటే మన చుట్టూ జరిగే శబ్దాలను గుర్తించడంలో సహాయపడుతుంది ఇది చాలా సున్నితమైన వ్యవస్థ.
ఈ భాగము ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండదో,అలాగే ఉండవలసిన స్థితిలో ఉండదో అప్పుడు తల తిరగడం, వికారంగా ఉండటం వాంతులు అవ్వడం జరుగుతుంది.
అలాగే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంగా వెళ్లడం, ఒకే స్థితిలో కాకుండా పైకి క్రిందకు కుతకలు వచ్చి నప్పుడు ఎగిరి పడినప్పుడు. పైన చెప్పిన భాగాలు లోపాలకు గురవుతాయి అప్పుడు వాంతులు అవుతాయి.
#antarvedi
Негізгі бет అంతర్వేది లో వెనుక నుండి ముందుకు వేలం పాటలు ll Fish market in Antarvedi ll
Пікірлер: 159