Nice story. The sting of Venkatagiri Jari Cheera is very painful. Is it not? Financial electric shocks are better than prison terms in fixing these kind of family problems.
@kathalukathanikalukhazana4293
Ай бұрын
😂🤣
@nagalakshmireddy3128
Ай бұрын
story చాలా బావుంది.మంచి writer గారు కదూ.comment పెట్టలేదు నాన్న అందుకే ఇప్పుడు పెడుతున్నాను.సులోచానారాణి గారి నోవెల్స్👌గా ఉంటాయి.స్టోరీచక్కగా చదివారు
@kathalukathanikalukhazana4293
Ай бұрын
ధన్యవాదాలు నాగలక్ష్మి గారు 💖😊
@dr.rvdevadasu6777
Ай бұрын
ఇందులోని భార్యా భర్తలు , వారి వారి అలవాట్ళూ చేష్టలూ వాస్తవానికి " ఔట్ డేటెడ్ " అయినా , వారి దాంపత్య బంధం ఎప్పుడూ కొత్తగానే ఉంటాది.చిన్న చిన్న లోపలు అపార్థాలు సరిగ్గా సహృదయంతో అర్థం చేసుకుంటే అవి లోపాలుగా ఏమాత్రమూ కనిపించవు ఇలాంటి సత్యా;లతో సులోచన గారు అందించిన కథను నవ్వుతూ చదివేసిన రాధిక తీపి గొంతులో ఎంత అలవోకగా అస్వాదింప బడింది ? అభినందనలతో...
@kathalukathanikalukhazana4293
Ай бұрын
ధన్యవాదాలండీ 😊💖
@kusumakaveri6703
Ай бұрын
Bhalerao fitting pettadu lawyer😂
@kathalukathanikalukhazana4293
Ай бұрын
ఆ fitting నాకు కూడా నచ్చిందండి
@Meenakumari-mb8cx
Ай бұрын
కథ బాగుంది,కథ చివర్లో వెంకటగిరి జరీచీర అంటూ మీరు నవ్విన నవ్వు నాకు చాలా నచ్చింది. ధన్యవాదములు.
Пікірлер: 17