నిజమే! అర్షి updated version.Arshi once again rocks...
@chandraOngole
Жыл бұрын
మరి నేను ఫాక్సా....😳😳😟😭😭
@chunduruparvathi8875
Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ 😊 యాక్టింగ్ 👌👌👌
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏
@uppuluriphanikumar1570
Жыл бұрын
ఇంత అమాయకుడివి ఎలా బ్రతుకుతావు చంద్ర పోనీలే ఆ ఆర్షీపాప తో నైనా స్నేహం పెంచుకో మీకు ధైర్యం వస్తుంది
@chandraOngole
Жыл бұрын
అంత తేలిగ్గా చంద్ర ఓటమి ఒప్పుకోడు.... తప్పుకోడు....😡😡😡🤩
@tonyrydinzer367
Жыл бұрын
Smart and intelligent Arshi....thaggedeley ... 👌
@chandraOngole
Жыл бұрын
పెరిగే వయసు కదా, ఎందుకు తగ్గుద్ది....🤩🤩🤩
@naseemashaik8958
Жыл бұрын
నేను కూడా అదే అనుకున్నాను 🤗🤗🤗🤗
@chandraOngole
Жыл бұрын
మీకన్నీ అలా తెలిసిపోతాయి అంతే....🤩🤩🤩🙏🙏
@pranaylokesh
Жыл бұрын
Comedy bagundi 🎉
@skbabu5381
Жыл бұрын
Hohoho
@041udayteja8
Жыл бұрын
Nice
@user-pu7sz8zh3i
Жыл бұрын
మరి అర్షి పాపతో పోటీ పడితే ఏమౌద్దో తెలిసిందికదా....జాగ్రత్తగా ఉండండి...
@chandraOngole
Жыл бұрын
😳😳😟😟
@kolikibrahmaiah8743
Жыл бұрын
Arshi is really updated kid and she says always right
@chandraOngole
Жыл бұрын
అక్కడే నాకు కాలుద్ది మరి ఈసారి మా తాత బ్రెయిన్ ఉపయోగిస్తా....🤩🤩🤩
@skshahenaz3851
Жыл бұрын
Good acting
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏
@manikumarnelapati3266
Жыл бұрын
Hahahaha 😀😀😀
@kpriyachallagundla4283
Жыл бұрын
Good Arshi
@chandraOngole
Жыл бұрын
ప్రతిపక్షం....😳😳😟😭
@nagarajubontha2349
Жыл бұрын
Good comedy....
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏
@jasmine4061
Жыл бұрын
God bless harshitha
@chandraOngole
Жыл бұрын
నాకు bless లేదా....😳😳😟😭
@manchalabharath1913
Жыл бұрын
Arshi తో ఆట పులితో వేట రెండు danger ఈ sir
@chandraOngole
Жыл бұрын
😳😳😟😟
@madakagurucharan7823
Жыл бұрын
Excellent harshi
@chandraOngole
Жыл бұрын
మరి నేను....😟😟😳
@anushajonnadula4594
Жыл бұрын
Arshi rock Chandra shock 😂
@chandraOngole
Жыл бұрын
నీతో టీ.....😟😟😳😭
@raaamntr1016
Жыл бұрын
మీరు గెలిచారన్నా గెలిచారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో మీకు తెలుసు. కాబట్టే వదినగారి చేతిలో బలి కాలేదు, లేదంటేనా ఇంకేం లేదు.
@mandapatiandreaiah7052
Жыл бұрын
Supppppr andi
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏🙏
@anilkondeboina
Жыл бұрын
అయ్యో రమా దేవి గారు... మీరు అనవసరంగా ఆ hospital కి ఈ hospital కి అని తిరగకండి... ఆ వానపాముని అలానే పడి ఉండనివ్వండి.... అలా ఉన్నప్పుడే ఆస్తి కాగితాల మీద సంతకాలు చేయించుకోండి... 😂😂😂
@chandraOngole
Жыл бұрын
O my god....😳😳😟😟🏃🏃🏃🚴🚴🚴
@mohamadabdulkhuddus6637
Жыл бұрын
అర్షి పాప తో పెట్టుకుంటే ఇలా అవుతామ చంద్రా గారు. 😂😂😂
@chandraOngole
Жыл бұрын
😟😟😟😳😭😭
@Purna_naidu
Жыл бұрын
Good morning 🌄 Chandra garu.
@chandraOngole
Жыл бұрын
Good afternoon sir...🤩🙏🙏
@purna.2.O
Жыл бұрын
డాక్టర్ గారు కూడా మిమ్మల్ని గుర్తించారు గుర్తుపట్టారు యూట్యూబ్ లో కనిపించే చంద్ర గారా అని... చిన్నపిల్లలతో మీకేంటి బ్రదర్... 😂😂😂😂😂😂😂😂😂😂
@chandraOngole
Жыл бұрын
మా తాతే కనున పతివ్రతుడైతే, ఏనాటికైనా నేను గెలుస్తా,... ఖబర్దార్....🤩🤩🤩
Пікірлер: 71