దూరదర్శన్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ గా నిర్మించబడిన.. బాలా చిత్ర విభాగంలో 1994 ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందిన 'అరణ్య భారతం' పర్యావరణ పరిరక్షణ విభాగానికి చెందిన ప్రయోగాత్మక కార్యక్రమం.. ప్రోగ్రాం అసిస్టెంట్ గా ద్రోణంరాజు గోపాలకృష్ణ ఎంతో క్రియేటివిటీని చూపెట్టిన ఈ లఘు చిత్రం దర్శకురాలు కె.పద్మావతి గారికి ఎంతో తృప్తినిచ్చింది. ఈ చిత్ర ప్రారంభంలో రచయితగా నాతో(BNIM) కాన్సెప్ట్ కవితని చదివించడం పద్మావతి గారి అభిరుచికి తార్కాణమ్. ఇందులో బిడియల్ సత్యనారాయణ, పుష్ప, వైవిఆర్ ఆచార్యులు ఎంతో విలక్షణంగా నటించారు.
- 3 жыл бұрын
ARANYA BHARATHAM (అరణ్య భారతం)
- Рет қаралды 201
Пікірлер