Sreematre Namaha Swamy. మీరు తప్ప వేరే వారు ఇంత బాగా ఎవరూ చెప్పలేదు స్వామి. చాలా చాలా బాగుంది. చేసే విధానం చాలా బాగా వివరించారు. శ్రీ సీతా రామ జయం
@indiralcl
2 жыл бұрын
మీ కూర అద్భుతం మీ మాట తీరు మహాద్భుతం.
@arunabogs2982
2 жыл бұрын
అపురూపమైన ఆవపెట్టిన అరటిపూవు కూర అత్యద్భుతంగా వున్నదండి .మాటమాటకి అమ్మను తలచుకోవడం యీ వీడియోకి మరింత వన్నె తెచ్చింది, చక్కటి తేట తెలుగుని అమ్మనెలా ప్రేమిస్తామో,గౌరవిస్తామో అలాగే ప్రతిఫలింపచేస్తున్నారు.ధన్యవాదాలు🙏🙏
@kollipararamasundhar
2 жыл бұрын
గురువుగారు నీ పాదపద్మములకు నమస్కారములు అచ్చమైన తెలుగు లో స్వచ్ఛంగా మాట్లాడింది మేము కూడా చూసి ఎన్నో నేర్చుకుంటున్నాము మీకు వందనములు గురువుగారు మీకు శతకోటి నమస్కారములు గురువుగారు గురువుగారు మాకు దొరికిన అందుకు సంతోషం
@nagalaxmibavana1948
2 жыл бұрын
మీ విశ్లేషణ చాలా బావుంది. అరటి ఆవకూర 👌👌👍👍
@vandanabakash9589
2 жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏 అరటి పువ్వు ఆవ పెట్టిన కూర అద్బుతం 😋 గురువు గారు 🙏
@arunapenumatcha4473
2 жыл бұрын
స్వామిగారు 🙏 మీ వంటలు మాకు చాల బాగుంటాయి , ప్రతి వంటకం నేను చేస్తువుంటాను , అమ్మగారు చాల అదృష్టవంతులు 😊
@subrahmanyammalladi6627
3 жыл бұрын
ఆట వెలది పద్యము: అరటి పువ్వు నందు ఆవ పెట్టిన కూర వండి చూపినారు బాగు గాను అట్లు చెప్పి చూపుటనితర సాధ్యము పళ ని స్వామి మీకు వందనములు
@vamshivydic8704
6 ай бұрын
మీరు చెప్పిన విధంగా చేసుకున్నాము అండి,చాలా బాగా కుదిరింది.వగరు అసలు ఏ మాత్రం లేదు. ధన్యవాదాలండీ
@esthermalathi3895
2 жыл бұрын
I made this last Sunday. It does take A LOT of work but the end product is v good. When I was young my grandmother used to make this and I liked it a lot. Now I'm married, can't taste grandmother's food at my wish. So when I saw this recipe by Swamy garu , I decided to make it myself. It was an adventure and when I finally tasted it, I remembered by grandma. Thank you so much Swamy garu. ❤️
@rajyalakshmim4769
2 жыл бұрын
@@ushakiranmayi8616 ok
@padmajamantripragada4708
2 ай бұрын
Chala baga chepparu nijamga memu tintunna feeling vastunnadi andi ippude mee U tube channela chusi U S lo maa ammayi valla intlo arati puvvu kura chesanu swami maa chinnappudu maa ammagaru chesevaru
@ramadeviatyam3567
2 жыл бұрын
చాలా చాలా బాగా చేసి చూపిస్తున్నారండి, వంట తో పాటు మంచి విషయాలు కూడా చెబుతున్నారు, ధన్యవాదాలు.
@anjaniponnaluri5377
3 жыл бұрын
So nice curry prepared,Aaratipuvvu kura with aava,so delicious palini swamiji.God bless you.
@LakshmiSudha-do9fs
7 күн бұрын
సూపర్ గా ఉంది
@trendyrose9842
2 жыл бұрын
Swami meeru cheppe vanta manchi chedu Anni really greatful
@deepthibm7022
2 жыл бұрын
నేను పువ్వులు క్లీన్ చేసి రొటిలో దంపి మెత్తగఆయ్యాక నీటిలో వేసి బాగా కడిగి పిండి జల్లెడలో వేసి బాగాకడిగి చేస్తాను అప్పుడు ఉడికించి మళ్ళీ జల్లెడలోనే వేసి వారుస్తాను ఆప్పుడు పోపు పెడతానుమీరు చాలబాగా వివరించి చెప్పారు వంటరానివాళ్లకు కూడా వచ్చేస్తుంది అందుకనే నలభీమ పాకంఅంటారు పెద్దలు ఆసమేత గుర్తుకు వచ్చింది మీరు చేస్తుంటే ధన్యవాదాలు గురువుగారు
@venugopaldarak3790
2 жыл бұрын
Wow guruvugaru nice andi nijanga adbhutham , super 👍👍👍🙏🙏
@sharusailu4455
2 жыл бұрын
నమస్కారం గురువుగారు చాలా బాగుంది కూర మేము తయారు చేసాము ,మీ వంటకాలు అన్నీ ఒక్కటీ ఒక్కటీ నేర్చుకుంటున్నాను మీకు ధన్యవాదములు
@ranikapavarapu2885
2 жыл бұрын
Chala vivaramga chepparu Guruvu Garu 🙏
@vijayalakshmichalla7615
2 жыл бұрын
Super koora. Enjoyed a lot.
@chakrika6238
2 жыл бұрын
Guruvugaru me vantalu me matalu, me deevanalu super sir super .
శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా హర హర మహాదేవ శంభో శంకరా హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురుదేవా మీకు దగ్గరగా తెలిసిన వారికి తెలియచేస్తే ఆ స్ట్రైక్ ఏంచేయాలో తెలియచేస్తారు,బాబా మీకు దారి చూపాలి,మీరు 100kవీడియోలు చేయాలి మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🔱🔱🔱🔥🔥🔥🪔🪔🪔🛕🛕🛕🍌🍌🥥🥥🍚🍚🍯🍯🍯🌽🌽🌽🥀🥀🍎🍎🍇🍇🦚🦚💐🌹🌹🌹🌹🍒🍒🌷🌷🌷🥰🥰
@satyaveni9925
2 жыл бұрын
మాంచి వంటలే కాదు మా మంచి మాటల గుబాళింపు బావుంది బాబాయ్ గారు 🙏🙏🙏 ఇంక అరటి పువ్వు ఆవ పెట్టిన కూర గురించి వేరే చెప్పాలా?! తిని తీరాల్సిందే??!!👌👌👌
@raghunadharaoraja3402
2 жыл бұрын
Sampradaay vantalu bagunnai danyavadalu
@nagamani8066
Жыл бұрын
Chala baaga chepparu guruvugaaru super 🙏
@ramarao8032
2 жыл бұрын
Chala Adhutamga chesaru Guruvu Garu
@lakshmipragada4235
6 ай бұрын
We are learning with you andi thank you very much much Om namo Kartikeyayanamaha Om namo Sri Sai Subramanyaswaminenamaha😢
స్వామి గారు మీరు చేసే అరటి పువ్వు కూర బ్రహ్మాండం గా ఉంది👌👌👌👃👃
@neelimarao5815
Жыл бұрын
Ty so much pantulugaru maa Amma chesekura Andi edhi chupinchinandhuku 🙏
@sowjanyajosyula4285
2 жыл бұрын
Mee explanation koora Kante bavundi 😋
@bharathkumarp8519
3 жыл бұрын
దీని కోసం వెయిటింగ్ గురువు గారు
@bhimaartandcraftchannel867
2 жыл бұрын
నమస్కారము గురువుగారు మీరు చెప్పిన ప్రతి వ0ట మాకు చాలా ఇష్టము
@bhimaartandcraftchannel867
2 жыл бұрын
నమస్కారము గురువుగారు నాకు వ0ట రాదు మీరు చేసిన వన్ని కూడా నీను నెచుకునాను నన్ను అ0దరుమెచుకు0టునారు మీకు నా కృతజ్ఞతలు
@kandukurirajani6066
2 жыл бұрын
Sooooooper ga chesarandi
@ratnajeerao7620
Жыл бұрын
simply super sir. Namaskaramulu.
@somayajulanagesh7907
2 жыл бұрын
Thank u so much gurugaru
@satyavathiiranganti21
2 жыл бұрын
Hatsoff to your patience fr clear explanation. And effection on items preparation 🙏🏼🙏🏼🙏🏼
@sudhakameswari2813
Жыл бұрын
No words......
@Mangavenkatvlogs
2 жыл бұрын
నమస్కారం గురువుగారు. చాలా బాగా చెప్తున్నారు. మా అత్తయ్య గారు ఒక దోసెడు మెంతులు నాన బెట్టి పోపులో వేసి పులుసు కూడా వేసి దగ్గర పెట్టేవారు. మెంతులు వేసినట్టు అనిపించేది కాదు. వేడి చేయ్యదని
@inguvaramu9202
2 жыл бұрын
Super Guruvu garu
@satyasrilakshmi210
2 жыл бұрын
Super guruvugaru
@dpadmavati4725
2 жыл бұрын
Super 👌🏻 👌🏻 👌🏻 👌🏻 👌🏻 👌🏻 👌🏻, 🙏🙏🙏🙏🙏🙏🙏
@divybavy
2 жыл бұрын
Omg 😳 this is my favorite recipe
@mudapakavaralakshmi5819
2 жыл бұрын
Super. Gurv garu
@chittibabuthotharamudi8976
Жыл бұрын
నమస్కారం గురువు గారు.
@trendyrose9842
2 жыл бұрын
Kacchitham ga vanta cheyalsinde duty chedthe ne goppa anukone daanni.eppudu vanta cheyadam inka goppa anubhuthi Ani feel avuthunnani Palani gaaru
@chbalakrishnaveni2678
Жыл бұрын
ఈవియ్యాల వారి విందు..మాకోసమే ..😅
@kolavarshine6629
2 жыл бұрын
Thanku so much guruvu garu
@venkateswarlulucy4929
Жыл бұрын
గురువుగారి కి 🙏 మా అమ్మ గారు చిమ్త పండు నీళ్ళు లో ఉడికీం చీ చేస్తా రు
@karnaiahatmakur6118
2 жыл бұрын
Nune uppu karam ekkuva ga ne vesthunnaru Swamy maa uru daggarente mee vaddaku vachevallam very very nice
@Teamedforever472
Жыл бұрын
Nenu chysa andi ippudu super amogham ga ochindi❤
@sivakumarii9238
2 жыл бұрын
Chala Baga chupinchu
@ushaprasad6698
2 жыл бұрын
Super super 👌👌
@murtyati2362
2 жыл бұрын
Chala bagundi. Ma menattagaru e kura chesevaru.
@vara4722
2 жыл бұрын
బాగుంది అండి మి వంట
@lakshmik6287
Жыл бұрын
Ma babai gari vanta adhbutha ha
@ramakrishnad5515
2 жыл бұрын
Chalabavunde sir chustuntene chesukene tenalane vunde sir
@sudhamaniraviprolu6845
9 ай бұрын
Very interesting item Babai garu
@AnuRadha-uk5mc
Жыл бұрын
😃😃😃😃🙏🙏🌷🌷🌷🌷 super
@puppyyatham846
Жыл бұрын
SUper👌
@manchitv3121
2 жыл бұрын
Mee varnana vintuntae mimmalni pratyakshamgaa choodaalani anipisthondandi...
Пікірлер: 210