జరిగిన కథ ఎప్పట్లాగే వీడియో చేసుకుంటూ ఎయిర్ పోర్ట్ కి బయల్దేరాను ఒక టాక్సీ డ్రైవర్ నా దగ్గర 50 వేల రూపాయలు మాయ చేసి తీసుకున్నాడు అది తెలుసుకున్న నేను ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని అని పట్టుకోడానికి వెనక్కి బయల్దేరాను కానీ టాక్సీ డ్రైవర్ నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు తెలివిగా నేను అన్నీ రికార్డ్ చేయడం వల్ల మ్యాప్ ఎప్పటికప్పుడు చెక్ చేయడం వల్ల సేఫ్ గా పోలీసుల దగ్గరికి వెళ్లాను పోలీసులు ఏమన్నారంటే మూడు రోజులు నువ్వుంటే నీ పని అయిపోతుంది అన్నారు నేనేమన్నా నంటే ప్రతిదీ యూట్యూబ్‌లో పెడతాను నేను యూట్యూబ్ ని అన్నాను అది విన్న వాళ్ళు కొంచెం స్పెషల్ గా మాట్లాడారు సో నా దగ్గర ఉన్న ప్రూఫ్‌లు ఏవైతే ఉన్నాయో అవి వారికి చూపించాను ఈ టాక్సీ డ్రైవర్ కి ఆ దొంగకి సంబంధం ఉన్నది అని తెలుసుకొని అని చితకొట్టారు ఫైనల్ గా నా డబ్బులు నాకు ఇచ్చేసేయ్ ఇప్పుడు అసలు కథ మొదలైంది నా చేతిలో ఉన్నది గంటన్నర ఈ సమయంలో ఏర్పాటుకు చేరాలి ఫ్లైట్ క్యాట్ చేయాలి 140 స్పీడ్ మీద కారు మీద పోయి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాను 120 స్పీడ్ వెళ్లినందుకు ఆడికి 4వేల రూపాయలు ఇచ్చాను నాకు ఫ్లైట్ దొరికిందా లేదా?
- 3 жыл бұрын
టర్కీలో తెలుగోడి పౌరుషం సత్తాని చాటిన సంఘటన | Naa Anveshana Best Vlog In YouTube
- Рет қаралды 398,150
Пікірлер: 2,3 М.