లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ వారు ఒంగోలులో ఉగాది వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సంపూర్ణ శతావధానం లో అప్రస్తుత ప్రసంగం చేస్తూ హాస్య ప్రశ్నలు వెస్తూంటే , అవధానిని గారు డా. బులుసు అపర్ణ గారు చెప్పిన సమాధానాలు విని హాయిగా నవ్వుకోవచ్చు .
పృచ్చకులు గా చీరాల వాస్తవ్యులు ప్రముఖ కవులు , రచయిత ,సాహితీవేత్త శ్రీ వడలి రాధాకృష్ణ గారు
అవధానిని డా. బులుసు అపర్ణ గారు
#avadhnamma
#satavadhanm
#bulusuaparna
#ongole
#rangabhumiprakasam
Негізгі бет Ойын-сауық శతావధానం లో అప్రస్తుతం /పృచ్చకులు -శ్రీ వడలి రాధాకృష్ణ/అవధానిని డా. బులుసు అపర్ణ/SATAVADHANM
Пікірлер: 21