#telugutelefilm #telugushow #teluguvlog #prabhatakamalam #kuchipudi
దివ్యమంగళ విగ్రహాకారుడు ఆ రాధా విలోలుడు
గోపీ మానస చోరుడు ఆ కాళీయమర్దనుడు
మహామేరు సామాన్య ధీరుడు ఆ నందనందనుడు
....ఎంత పొగడినా, ఎంత తలచినా మనసు నిండదే కృష్ణా!
"నన్ను కరుణించి రక్షించి చిత్తగించవలె స్వామీ.. నన్నేలగా ఇత్తరి బ్రోవంగ రావే ఇవియే ప్రణతుల్ .. ఇట్లు సత్యభామ"
Негізгі бет శతకోటి మన్మధాకారా.. గోపాల .. నారీజన మానస చోర! రావేలా ...ద్వారకాధీశ్వరా మమ్మేలగా రావేలా ...
Пікірлер: 3