నిజంగానే ఎవరూ గుర్తించకపోతే, పట్టించుకోక పోతే చాలా హ్యాపీ అన్న.. 🎉🎉
@operation50-oldisgold6
Ай бұрын
ఏ గుర్తింపూ వద్దు.! అందరూ అనామకంగా జన్మిస్తారు.! కానీ.. ఏ ఒక్కరూ కూడా అనామకంగా జీవించాలని..అనామకంగానే తమ జీవితాన్ని చాలించాలని కోరుకోరు.! తనను.. అందరూ గుర్తించాలని,గౌరవించాలని..తామేదో సాధించాలని..పేరు ప్రతిష్టలు పొందాలని పరితపిస్తారు.! కోటి కొక్కరు మాత్రమే..అనామకంగా జీవించాలని..ఏ గుర్తింపు లేకుండా జీవితం ముగించాలని కోరుకుంటారు.! అలాంటి వారికే... అసలైన ఆనందం,అమృతత్వ భావన సాధ్యమవుతుంది.!
@sitamahalakshmikantamneni7096
Ай бұрын
కొండమీద నుంచి చూసే వారికి రోడ్డుపైన వారు కనపడినట్లుగా, స్వరూప దృష్టి కల వారికి, శరీరము తానైన వారు కనపడతారు. శరీరమే తాను గా వున్నవారికి గుర్తింపు కావాలి అనేది అహంకారం అని తెలియదు. ఉపేక్ష కలిగి పిల్లల వలె చూడటం. వారిగురించి చెప్పటం సరి కాదు ఏమో......... 🍃
@krishnarapolu2640
Ай бұрын
❤ Krishna surat 2.53pm
@sunithamote3617
Ай бұрын
Idhi na kosame chepparu risa❤
@radima1234
Ай бұрын
Excellent 👏 👏 ❤👏 👏
@34vijayboss
Ай бұрын
తన దొరని కరెక్ట్ అని నమ్మిన వాడికి ఇతరుల మనస్థితి ఎప్పాటకి aratam కాదు, తన దోరణి antimam అనుకుంటే ,ఇతరుల manistiti ఏమి కావాలి, తన దోరణి కూడా ఇతరుల manistiti నుంచి పొందినది అని గుర్తించక potannudu, ని దోరణి నీ manistiti నుంచి వస్తుంది,
@operation50-oldisgold6
Ай бұрын
As long as you have identified yourself with something..You become That thing.! When you starts not identifying yourself with anything..You become Nothing.! When you become Nothing.. Then,You become Everything.!
@AnjanaAnjana-ec6gh
Ай бұрын
Original best
@pradeepuppugandla4007
Ай бұрын
So called warriors ❤🔥🙏
@devyadavabbanaboina5867
Ай бұрын
నిజమే బ్రో..కథల్ చెప్తారు
@pavankumar-nc1nv
Ай бұрын
Nice
@rajasrikoka4622
Ай бұрын
eppudippude menu acharinchalani anukuntunnanu . Mee videos malanti vallaki oka amulyamayana bhumati. Chala andamuga vunnanu. Mee tho matladatanu. Rajasri koka Eluru
@srirangamacharya6034
Ай бұрын
❤❤🎉🎉
@PavanKumar-oy7hs
Ай бұрын
Happy Sunday.....🎉
@umarani2159
Ай бұрын
గుర్తింపు గోల
@AnjanaAnjana-ec6gh
Ай бұрын
Resa garu please madi sisilla chynetha work ma work low cost tho problem lo vunnadi work leka sudie chysukunnnaru please one pintng chyandi
@jyothieatoor6733
Ай бұрын
Inferiority complex also a reason for this I think
@AnandKumar-bg3zf
Ай бұрын
అన్నా మీరు ఆశ్రమం పెట్టాలి ఎందుకంటే మీ ట్రీట్మెంట్ మనవాళికి ఎంతో అవసరం అందరితోను మొబైల్ వుండవు సామాన్యులకోడా మీమాటలు వినాలి
@VinodKumar-vi6fb
Ай бұрын
E rojullo Mobile Leni vallaki Prapancha thelidhu,polika undadhu...so ivem paniki raavu vallaki 😅
@priyaacha1824
Ай бұрын
Me mataltho nannu nenu telusukuntunnanu annayya
@kadapajangaiah7575
Ай бұрын
My wife same to same risa ji
@sriram-dw1ty
Ай бұрын
ఈ జోక్ మరీ విచిత్రం గా ఉంది ఎవరు చూడలేదని దభదభ అని ఇంటికొచ్చి 😂😂😂😂మీరు కొన్ని జోక్స్ create చేస్తారు అనిపిస్తది ఇలా కూడా ఉంటారా మనుషులు. ..?😂 మీకు కామెంట్స్ రాసేది మాత్రం అహం తో కాదు కొన్ని తెలుసుకోవాలని కొన్ని అనిపించినవి రాస్తుంటా sharing థాట్స్ 😂😂అంతే 😂సహజత్వం లో సెటిల్ కావడం 👌👌👏👍
@Mr.S634
Ай бұрын
అన్నా మీ మెయిల్ ఐడి పెట్టండి...దయచేసి
@vansatheeshvanisatheesh2949
Ай бұрын
ఈ గుర్తింపు అనే విషయం గురించి మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఈ లోపు మీరు ఈ వీడియో చేయడం నా కోసమే అనిపిస్తుంది. 😀ఒకామె చీరలు అమ్ముతది. ఆమెకు ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పండి నాకు ఫలానా చీరలు కావాలి ఫలానా ప్లేస్ నుండి వస్తున్న ఆటో బుక్ అవ్వట్లేదు. కష్టమవుతుంది , అంటే నేను మీ అడ్రస్ కి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి ఎట్లోగో వెల్లిన. వెలితే ఆ చీరలు అమ్మే ఆమె కనీసం నేను హాయ్ చెపితే తిరిగి చెప్పలేదు. ఏమి మాట్లాడ లేదు. బయటకెల్లి పోయింది. అంటే నేను మామూలు సాదా సీదగా వెల్లాను. హంగూ ఆర్బాటం లేకుండా. అది ఆమె లెవల్‌కి నేను సరిపోలేదా? పై పై మెరుగులు చూసి విలువ ఇస్తారా? కనీస పలకరింపు కూడా లేకుండా. ఏం సారీస్ కావాలి మా వర్కర్స్ చూపిస్తారు, నాకు బయట పనుంది, మీరు చూసుకొండి ఏం కావాలో ఇంతే కదా కనీస మర్యాద.
@KanthRisa
Ай бұрын
ప్రపంచం
@34vijayboss
Ай бұрын
ఎవ్వరినీ పట్టించు కొక పోతే నీ అబ్జర్వేషన్ స్కిల్స్ పోతాయి, పట్టించు కుంటే నీ ప్రొడక్ట్ విటీ తగ్గి పోతుంది, ఐడెంటిటీ కోరుకోవడం ఎంత తప్పో, కోరుకోక పోవడం అంతకన్నా డేంజర్, నువ్వు ఏమి కోరుకోవట్లేదు అని తెలిస్తే , వాడుకొని పిప్పి చేస్తారు జనాలు, లైఫ్ అనేది స్టేట్మెంట్ కాదు,
@KanthRisa
Ай бұрын
Idi philosophy.. మీరింకా ప్రాక్టికల్ గా విషయాన్ని చూడలేదు
@34vijayboss
Ай бұрын
@@KanthRisa మైండ్ కి ఫిలాసఫీ అవసరం లేదు, కానీ ఫిలాసఫీ కి మైండ్ కావాలి, ఫిలాసఫీ లో మైండ్ ఉంది తప్ప మైండ్ లో ఫిలాసఫీ లేదు, ఒక మైండ్ నచ్చిన ఫిలాసఫీ ఇంకో మైండ్ కి నచ్చదు, లోకం లో ఎన్ని మైండ్ లు ఉంటే అన్ని ఫిలాసఫీ లు ఉన్నాయి, ఎవడి మైండ్ వాడికి చెప్పిన ఫిలాసఫీ ఏ నిజమైన ఫిలాసఫీ
Пікірлер: 30