Join this channel to get Early access to videos and practices:
/ @shambholifefoundation
అత్యున్నత స్వేచ్చకు దారి | Supreme Freedom | Sriji | Shambho Foundation | +91-7416991666
#shambhofoundation #sriji #shambho #freedom #ways
మానసికంగా మనం చాలా దూరం పరిణామం చెందుతూ వచ్చాం. ఇక పై పరిణామ క్రమం మనసు స్థాయి దాటి ఆత్మ వైపు జరగాలి. మనిషి మానసికంగా పరిణామం చెందటం ఎంత ముఖ్యమో, ఆత్మ మానవ స్థితి నుండి దైవిక స్థితికి పరిణామం చెందటం అంతే అవసరం. ఆత్మ పరిణామము యోగం ద్వారానే సాధ్యం. శ్రీకాంత్ గురుజీ ప్రోగ్రాం చేసిన శంభో క్రియ మిమ్మల్ని శారీరకంగా, మనసిఖంగా ఆరోగ్యవంతుల్ని చేయటం తో పాటు ఆత్మ పరినమక్రమానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. శంభో ఫౌండేషన్ మానవ ఆత్మ విశ్పవమయ ఆత్మగా పరిణామం చెందిచడానికి ఎన్నో అద్భుతమైన యోగ విద్యలను మానవాళికి అందిస్తుంది. శ్రీకాంత్ గురుజీ గురుపరంపరగా పొందిన యోగ శేక్తి ని తన అద్భుతమైన జ్ఞాన వర్షాన్ని మనపై కురిపిస్తున్నారు.
================================================================================
Mentally we have been evolving a long way. The next evolutionary process must take place beyond the level of the mind towards the soul. Just as it is important for a man to evolve mentally, it is necessary for the soul to evolve from the human state to the divine state. Spiritual evolution is possible only through meditation. Shambho Kriya programmed by Srikanth Guruji will make you physically and mentally healthy and will be of great use for soul evolution. The Shambho Foundation provides many wonderful meditation practices for mankind to transform the human soul into a universal soul. Srikanth Guruji is showering us with his wonderful shower of knowledge in the power of yoga inherited from Guru.
#srikanthguruji #shambhofoundation #shambhokshetram #shambhokriya
================================================================================
Follow us on
Facebook:
Shambho Foundation: / shambofoundation
Srikanth Guruji: www.facebook.c...
Instagram: / shambhofoundation
KZitem: • చావు పుట్టుకులే పెద్ద ...
================================================================================
Contact us:
SRIKANTH GURUJI : +91-7416991666
================================================================================
Негізгі бет అత్యున్నత స్వేచ్చకు దారి | Supreme Freedom | Sriji | Shambho Foundation | +91-7416991666
Пікірлер: 26