కనీసం మందులకైనా వుపయోగపడుతుంది.అన్నీవున్నవాల్లే తీసుకుంటున్నారు పెన్షన్ ఆశ్రమ వాసులకెందుకు అప్లైచేయకూడదు?రాయిచండి. తప్పేకాదసలు.
@muppavarapuramana3057
Жыл бұрын
Pension డబ్బులతో ఇంకా పౌష్టిక ఆహారాన్ని ఇవ్వవచ్చు అండి వేరే సౌకర్యాలు చెయ్యవచ్చు. ఆరోగ్య విషయంలో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే వాడవచ్చు అండి. వారు వుండేది మీ దగ్గరే కాబట్టి ఆధార్ కార్డు address ఆశ్రమం దే ఇవ్వవచ్చు
@sujathagundluru2478
10 ай бұрын
Very good amma chala manchi pani chestunnau i appreciate u ma
@vallepuvenkatapathi1190
8 ай бұрын
👌👍👏🙏🙏🙏
@RAJA1984ism
7 ай бұрын
Yes ur right...
@neerukattuarunavlogs2100
Жыл бұрын
అమ్మ నేను ఒంగోలులో వాలంటీర్‌గా చేస్తున్నాను. అమ్మ ప్రభుత్వంఎంతమందో అవ్వ తాతలకిపెన్షన్ రూపంలో చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టిఆశ్రమంలో ఉన్న మన అవ్వ తాతలకు కూడా అప్లై చేయండి
@RAJA1984ism
7 ай бұрын
Manjulamma gari contact number ki okasari call chesi vallaki help cheyandi brother...kanisam 20 member's ki 60000 vacchina vallandariki use avutundi brother so okasari call cheyandi please
@lakshmibandi6655
Жыл бұрын
పెన్షన్ అందరికీ అప్లై చేయండి మేడం. ఆ మనీ ఉంటే ఇంకా మీరు వాళ్లకే కాదు బయట వాళ్లకు కూడా హెల్ప్ చేయొచ్చు
@sweetamman3357
10 ай бұрын
మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు తృప్తి వున్నప్పుడు ఈ పెన్షన్ గురించి ఆలోచించి మీ మనసు పాడుచేసుకోకుండా, వాళ్ళ కు పెన్షన్ కు రెడీ చేయండి మీరు చేసే మంచి పనులు గురించి రాయాలంటే ఒక బుక్స్ అవుతుంది
@vmkdevi4459
Жыл бұрын
మంజూ ఎలాంటి సందేహాలను పెట్టుకోకుండా వెంటనే వృద్ధులకు ప్రభుత్వంవారిచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కొరకు వారిచే అప్లై చేయించండి.ఎందుకు వారికున్న ఆర్థికపరమైన హక్కును మనం ఎందుకు వదులుకోవాలి.అది ఉంటే ఎన్నో అవసరాలకు ఉపయోగించుకోవచ్చునుకదా.ఓసారి ఆలోచించు మంజూ.
@subramanyamagudur648
9 ай бұрын
Good idea better to apply for pension to all it will be useful to all
@anuradhachenji814
4 ай бұрын
అమ్మ మీరు చేస్తున్న సేవ కి ధన్యవాదాలు మీకు దేవుడూ ఎల్లప్పుడూ తోడు గా ఉండాలి. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు బ్రతకాలి ఆశ్రమం లో ఉన్న అందరి కి. పెన్షన్లు కి అప్లై చేయడం మంచిది అది మన హక్కు ప్రభుత్వ బాధ్యత
@sri6709
7 ай бұрын
వాళ్ళకి వచ్చే ఫెంక్షన్ వాళ్ళ తిండి ఖర్చుకి కూడా సరిపోవు. కాబట్టి మీరు తప్పకుండ ఫెంక్షన్ తీసుకోండి
@gangaisettysrinu7240
9 ай бұрын
మీ ఆశ్రమము ఒక అన్నపూర్ణ దేవి నిలయం. అమ్మ అవ్వ తాతలకు మీ చంతన ఉన్నంతవరకు వారికి ఎటువంటి బాధలు ఉండవు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు అవ్వ తాతలు అందరూ
@venikumar924
8 ай бұрын
అందరూ ఇష్టంగా చెప్తున్నారు కదమ్మా అప్లై చేయమని మీరు చేసే మంచి పనులకు ఎంతో కొంత సాయం అవుతుంది కదా దయచేసి ఉపయోగించుకోండి
@neerukattuarunavlogs2100
Жыл бұрын
60 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి పెన్షన్ కంపల్సరిగా అప్లై చేయవచ్చు
@nirishma.v8357
3 ай бұрын
అమ్మ కచ్చితంగా అప్లై చెయండి అమ్మ. అవ్వ తాతలు పెన్షన్ మందులుకు అయినా అవసరం వస్తుంది కదా అమ్మ
@ChetanKumarbrothersudeep
9 ай бұрын
అమ్మ నేను మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాను నేను మీ సబ్‌స్క్రైబర్
@saruna8403
Жыл бұрын
పెన్షన్ వస్తే అందరికి హ్యాపీ సిస్టర్ వేరే అవసరానికి వాడండి ? వాళ్ళు అందరికి మీరే తల్లి కదా సిస్టర్ ? తల్లి ఏది చెప్పిన వింటారు ? సో మీరు హ్యాపీ ని పిల్లలు హ్యాపీ సిస్టర్ ? 🙏👏🏽🙏👏🏽🙏
@nikhilchinnala9241
9 ай бұрын
దయచేసి పెన్షన్ తీస్కోండి, మీరు జీవితాంతం కష్టపడ్డారు మీకు అయినంతలో. మా యంగ్ జనరేషన్ వుంది మరింత కష్టపడడానికి మీరు ఈ వయసు లో సంతోషం గా ఉండండి
@annapurnadarbha9807
10 ай бұрын
పెన్షన్ వస్తే అన్నివిధాల ఉపయోగమే కదా ఐడియా బాగుంది.మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు .
@manjulag989
2 ай бұрын
మంజులఅమ్మ నమస్తే 🙏 అవ్వ తాతల మీద మీ ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అమ్మ
@kasivisvanatha
10 ай бұрын
ఆశ్రమంలో ఉన్న వారందరికీ పెన్షన్ అప్లై చేయండి ప్రభుత్వం కచ్చితంగా ఆ వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి మీకు అండగా ఉంటుంది ఇది తప్పకుండా ఈ పని చేయండి
@RKChowdari
22 күн бұрын
ee prapamcham yelantidante...... sahayam entha chesina pattinchukoru..... oka pension theskunnaru ante.... gaggolu pedtharu....seva chesthe thelusthadi
@bhimavarapuanuradha7481
4 ай бұрын
Asalu వాళ్లకొచ్చే 3000 rs tho వాళ్లకు gadichipothundaaa.గవర్నమెంట్ ఇచ్చే దాన్ని ఎందుకు వదులుకోవాలి..నేను చూసేసరికి వస్తూనే ఉండవచ్చు.1 ఇయర్ అయ్యిందిగా
@manaintivantalu1336
Жыл бұрын
Full video watch amma me నిర్ణయం నిజమే కథ apply చేయండి అందరివీ మే మంచి మనసుకు మచి జరుగుతుంది
@nirmalaari2608
Жыл бұрын
Rojukoka programme pedathaaru hats off
@naveenp1189
Жыл бұрын
Pensions penttandiii....Amma.....money...untey..meru inka chala mandiki help chestaru...gaaa.Amma....
@bettyaparna694
Ай бұрын
Pension government vruddhulaki icche help, tappakunda apply cheyandi
Take legal consent madam while using fund from others we need check it
@hometech1487
Жыл бұрын
మేడం మీరు చేసే ఈ సేవ ముందు,ఆ పెన్షన్ ఏమాత్రం తల్లీ.కానీ ఆ రూపంలో దేవుడు మీకు హెల్ప్ చేస్తున్నారు అనుకోవచ్చుకదా.ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఆ అమౌంట్ ఉపయోగించే అవకాశం ఉంటుంది కదా అమ్మా. ఒక్కసారి ఆలోచించిచూడండి.
@maddurimuralidhararao4931
9 ай бұрын
ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది address phone cheppandi
@kamalaganta6204
Жыл бұрын
అమ్మ ఆశ్రమంలో వాళ్లకి బట్టలు ela వస్తాయి మీరు konisthara bedsheets కూడా
మిమ్మల్ని ఎవరు అపార్థం చేసుకోరు మేడం తప్పకుండా అప్లయ్ చేయండి
@GVReddy-sn8mm
7 ай бұрын
వాళ్లకి పెన్షన్ అప్లై చెయ్యండి. ఆ డబ్బుతో మీరు వాళ్ళుకి సేవ చేయడం తప్పు లేదు.
@sanjeevaavuthu8632
Жыл бұрын
Please apply for pension and it will useful for there medicines and Maintance don’t worry about other people . Devudine thappu Pette lokam 🙏
@sivaram2441
4 ай бұрын
మంజుల మేడం గారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీ మీద ఆధారపడ్డాను చాలా మంది ఉన్నారు
@gprmoon3043
Жыл бұрын
నమస్కారం అమ్మ 🙏
@padmavathipebbili6359
10 ай бұрын
Mi videos chala baguntunni,Miru andariki Penction ki apply cheyadam thapu kadhani pisundhi, kanisam valla medicine ki vupayoga padathi
@shaikreshma2540
20 күн бұрын
Hii amna pension apply chayyandhii meku useful ga untundhiiii
@ChandraKala-sr8rs
Жыл бұрын
Amma meeru chese manchi pani ki aa dabbulu endhuku saripovu eppudu chala rates perigayi grasaries meeru thisukunna vallake kadha money karchupettedhi evaru emi anukoru mee seva ki🙏🙏🙏🙏
@sanareddy8470
Жыл бұрын
Meeru apply cheyandi
@frp1239
Жыл бұрын
Great amma 🙏🙏🙏
@rohinimuthe7800
5 ай бұрын
Andariki eligible vunna vallaki pension apply cheyinchandi mam
@దేవీసుబ్బలక్ష్మిగారు
Ай бұрын
🙏🏽🤝🙏🏽🙏🏽💯
@venkataramanammathupakula2948
2 ай бұрын
Meeru kachhitagga pention apply cheyanddi
@asrakhan-ee4ox
8 ай бұрын
Assalamu alaikum ❤❤❤❤👍👍👍👍👍👌👌👌🙏🙏👌👌
@meghana-np7ob
9 ай бұрын
Prabuthvam nunchi oche money ni endro dhochukontunaru miru manchi paniki use cheste thappuledhu
@laxmibhagyalaxmi501
2 ай бұрын
Amma me srama mundu adi entha amma.pention tesukuntenay correct.❤❤
@dokurmahipal5566
2 ай бұрын
మంజులమ్మ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు మీరు అవ్వ తాత ల కి పెన్షన్ అప్లై చేయండి పాట పాడిన అమ్మ గొంతు చాలా బాగుంది?💐👃
@likhithanallapalli9002
Жыл бұрын
Amma Pension ki apply chayandi amma entho kontha meku arara untundi, sorry amma thapuga ankokandi
@pisupatinagavijayalakshmi1787
10 ай бұрын
Pension apply cheinchandi Madam. Health purpose ki other expenses ki use avuthayi
@vanaja3764
Жыл бұрын
Pension andariki aplay cheyyandi Amma meeru chala kasta paduthunnaru God bless you Amma pata chala baga padindi Amma
@brainlessgenerationgopi5092
Жыл бұрын
Apply pension to everyone no one think wrong because you use for good development and getting more people it helps
@hemanthallinonevlogs3801
2 ай бұрын
Apply chayande medicine ki use avuthaie
@satwik___________krishnarj600
11 ай бұрын
Mam valluku pension apply chayynchu mam mana jagan gari government lo avvutunnav mam nenu volunteer mam madi kakinada dist pithapuram mandal veldurthi village
@HariYegi
9 ай бұрын
Amma pention theesukondi thalli thappuledu amma vaallku inkaa baagaa chusukogalaru
enduku vadulu kovadam evarikaina health issue haste up a yoga Pa data I kadamma.
@baburaolukalapu1556
22 күн бұрын
Andariki aply cheyinchandu
@bksatyanarayana9783
10 ай бұрын
అందరికీ పెన్షన్ తీప్పించండి . సచివాలయం సిబ్బంది సహాయం తీసుకొని అందరికీ పెన్షన్ తెప్పించండీ . మెడికల్ ఖర్చులకు పనికి వస్తుంది.
@vasanthavlogs3564
9 ай бұрын
Pension apply చెయ్యండి అమ్మ ఆ ఆశ్రమానికి ఉపయోగించండి ఎవరు ఏమనుకున్న అనవసరం
@SayyedAhamdhussain
Ай бұрын
Amma dabbulu oteshan avthadi
@rithishar.r311
Жыл бұрын
Please apply for old pention akka
@malathibonthu
12 күн бұрын
గుడ్ అమ్మ 🙏గుడ్ అమ్మ 🙏❤️❤️❤️❤️❤️🌹
@kolnatisivakumar4033
7 ай бұрын
అర్హులు ఉన్నారు గా apply cheyyandi.. health issues ki వాడండి
@vijayalakshmimeduri5366
6 ай бұрын
Pegshan aply cheyyande andareke
@ushanathi5603
6 ай бұрын
ఫంక్షన్ తీసుకోండి అమ్మ తప్పేమీ లేదు అది వాళ్ళ యొక్క ఉపయోగిస్తారు
@VeniNarayanan-d3p
4 ай бұрын
అవ్వ తాతలకు పెన్షన్ తీసేయండి వన్ ఆరోగ్యం సరి అయినప్పుడు ఆరోగ్యానికి పెట్టొచ్చు ఒక కుటుంబం మెయింటెన్ చేసేది ఒక మనిషికి 20,000 పైన అవుతుంది అలాంటిది ఇంత మందిని మెయింటైన్ చేయాలంటే కొంచెం సహాయము ఉండాలి
@potluriravi8923
9 ай бұрын
ఇప్పుడు చెప్పే మాటలు అప్పుడు ఉండవు sure madam. కానీ ట్రై చేయండి
@lalithavadithala9877
Жыл бұрын
Manjula garu me videos ravadam ledu enduku
@rajiniammu7185
9 ай бұрын
Sorry to tell this madam but what is you tell is right bcoz their mind set will change now they will tell you god to them after words you are devil to them
@ShirishaBolla-ol1tc
Ай бұрын
Pension ki apply cheyandi
@PashamMounika-c5h
7 ай бұрын
ఆరోగ్యానికి పనికొచ్చే విధంగా పనికి వస్తుంది డబ్బులు
@asailajadevi141
Жыл бұрын
పెన్షన్ కి పెట్టండి. ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతుంది . ఇందులో తప్పు ఎక్కడ ఉంది.
@RAJA1984ism
7 ай бұрын
Amma meeku nearby volunteer ki information isthey valle vacchi register chesukoni sanction chestaru.. minimum 3000 each antey 20 member's ki 60000 vastundi amma...elano meeru vallake use chestaru kada 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@gangamanir9703
10 ай бұрын
అమ్మ మాకు పొట్టి మామయ్యని ఇస్తారా 😊😊😊అమ్మ అమ్మ నువ్వు వీళ్ళకే కాదు కదా బయట వాళ్లకు కూడా సహాయం చేస్తున్నావ్ ఆ డబ్బులు కూడా ఉపయోగపడతాయి కదా అమ్మ ఏం కాదు చేయండి అప్లై చేయండి అమ్మ 🙏🙏🙏🙏
@renukan4810
Жыл бұрын
Hi 🙏🙏🙏🙏
@badrinarayana5490
9 ай бұрын
Madem old age pension apply cheindi
@bhimavarapuanuradha7481
4 ай бұрын
పొట్టికి 5000 రావాలి,సదరన్ లో అప్లై చెయ్యండి
@Kushi864
4 ай бұрын
Apply cheyyandi Amma...antha manchi food peduthunnaru mari entha karchu vuntadhi...Kali chethulathoo food pettalemu kadha and premathoo mathramee kadupu nimpalemu kadhammaa
@nvramanaraonv5124
Жыл бұрын
Please try to arrange pensions to all.And keep all AMOUNTS With you separately in their names and use the amounts to their Hospitals etc.
@pravalikachm6387
9 ай бұрын
Amma melo oka mother Teresa kanipisthunaru...... Avida prathirupam la vunaru.....
@rajendradasararaju4185
7 ай бұрын
నమస్తే మీరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు అందరికీ pension apply చేసి తద్వారా వీలైనంత ఇంకా ఎక్కువ మెరుగైన సేవలు అందించగలరు అందులో తప్పు ఏమీ లేదు
@galimotivasu1847
9 ай бұрын
Avva kada emoji enduku pettaru?
@rupeshsaisurya7967
Жыл бұрын
Manchi thanam manavathawam..... Meku pushkalam ga vunnaye........ Manjulamma.... 🙏🙏🙏🙏🙏🙏....
@sangeethakanteshwaram2501
5 ай бұрын
Andhrikipenshanavasaramamma
@manaswinivemulapati2533
Жыл бұрын
Kotha abbai velli poyada amma, andariki vachela govt ki aply cheyandi mam, god bless you with good health 💐💐💐
@nirmalakumarigade497
4 ай бұрын
Sister please apply to remaining all of them,
@Siva143SDCA
10 ай бұрын
Pension కి కచ్చితంగా అప్లై cheyandi Amma, mi లాగా ప్రేమగా చూసుకునే గుణం andhariki undadhu🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@KakumaniLatha
Күн бұрын
Very good idea amma 🎉🎉🎉❤❤❤
@BharathiDeviK
3 ай бұрын
Night Vare food emi
@pokuriprathyusha7891
Жыл бұрын
First comment amma
@arunamangipudi9039
Жыл бұрын
Its a good idea to apply for pension for all the residents. That will be greatly helpful to you in providing with many more benefits to them.
Amma pension tesujondi tappu ledu pension vaste meru evarini adaganavasaram ledu me matalu vibtunte anni quality food quality medicine use chestunaru alanti appudu miku ekkadi nunchi vastay. Amma dabbulu miku evaru em anukunna meru andrike nomine ga undi pension apply cheyandi e rojullo oka manishini poshincham ento kastam meru enta mandini poshistunte enta kastam devudu mimmalini devinchali talli
@vijayakumariy8074
8 ай бұрын
Andhariki pension pettinchandi, vallaku, enka merigaina food, medicine ki
@twinschanel2452
9 ай бұрын
Miru chepinchandi madam
@syamaladevi4035
9 ай бұрын
Namasti Amma apply cheste baguntundi Amma pension ki....miru andariki Amma ayaru ❤❤❤🌹🌹🌹🙏🙏🙏🙏
Пікірлер: 253