చాలా మంచిగా ఆలోచించారు అమ్మ వాళ్ళని పిలవడం మన ఆశ్రమంకి పిలవడం వాళ్లు కూడా చాలా హ్యాపీ గా ఉంట్టారు
@Manisfoodworld
Жыл бұрын
అమ్మా మీకు చేసిన సన్మానం చూసి మనసుకి చాలా ఆనందం అయింది😊
@Manisfoodworld
Жыл бұрын
అమ్మా మీరు రెండు రోజులు ఆహ్వానించడం చాలా మంచి నిర్ణయం😊
@purna.2.O
Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏💐 అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏 మీకు లాగా ప్రేమగా ఆప్యాయంగా పిలవడం పలకరించడం చేసే వారు ఏ ఆశ్రమం లో నూ ఉండరను కుంటా అందుకే వారు అంతలా బాధపడుతున్నారమ్మ 🙏 వారందరినీ మన ఆశ్రమానికి ఆహ్వానించడం చాలా బాగుంది మంచి పని చేసారు 🙏 మన ఆశ్రమాన్ని ఇంకా పెద్దదిగా చేసి వారిని అక్కడికి తీసుకుని వచ్చేయండి అప్పుడు వారు మిగిలిన కాలాన్ని మీ ప్రేమ అనురాగాలతో ఆనందంగా సంతోషంగా గడుపు తారు అని నాకు అనిపిస్తోంది 🙏 నేను తప్పుగా అని ఉంటే క్షమించండి 🙏 వారిని చూస్తే నాకు చాలా బాధనిపిస్తోంది. ధన్యవాదములు అమ్మ 😍🙏💐
@saikumarreddysaikumarreddy5413
Жыл бұрын
అక్షరాల నిజం మీరు చెప్పింది డబ్బు కాదు ముఖ్యం ప్రేమ అభిమానం అది లేని మనిషి జీవితం శూన్యం కానీ ప్రేమ అభిమానం పెంచడానికి మీరు అన్నారు కదా అమ్మ ఎంతోమందికి దేవుడిచ్చిన అమ్మ మీరు❤❤❤
@Vnc9999
Жыл бұрын
వారికి కావలసినది ఆప్యాయత గా మాట్లాడే వారు కావాలి మంజుల గారు
@rajyalaxmigayam9864
Жыл бұрын
మీ ఆలోచన బాగుంది రొండు రోజులు ఆఇన వాళ్ళు కొత్త గా బ్రతికి సంతోషంగా వుంటారు ప్లేస్ కూడా ఎప్పుడు ఒక దద్దరే ఉండి బోర్ గా ఉంటుంది కదా మన వద్ద తోట ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకు బాగుంటుంది అని నా అభిప్రాయం
@srideviakella5704
Жыл бұрын
చాలా గొప్ప ఆలోచన చేశారు మంజుల అక్కా...మీరు బావ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి & భగవంతుడి అశిషులు మీకు ఎప్పుడు ఉండాలి. Radhey radhey 🙏💕🙏
@shaikjanbee8549
Жыл бұрын
అమ్మ మికు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bksatyanarayana9783
10 ай бұрын
మీ ఆశ్రమం కు ఈ వృద్ధాశ్రమం కు చాలా వ్యత్యాసం ఉంది. మాది అనంతపురం. ఇది వైస్య వృద్ధాశ్రమం, పిసినారి వ్యవస్థాపకులు.
@srivlogs1
Жыл бұрын
అమ్మ 🙏. ఈ video లో మీరు దేవత లా కనిపించారు.
@padmavathipalleti9493
Жыл бұрын
🎉,chaala manchi pani chesaru amma god bless you and your family
@vijayalakshmidn-kx1mj
Жыл бұрын
Good distraction very nice mamdam 👌👌👋👋👋👋🍫🙏🙏❤🥰👍
@padmavathipadmavathi4163
9 ай бұрын
అందుకే madum నేను అనేది ఎవ్వరూ వున్న డబ్బు వద్దు పిల్లలు వద్దు మీలాంటి వాళ్ళు తోడు వుంటే చాలు అనిపిస్తుంది మీ ఆశ్రమము చాలా బాగుఝది
Menirnayam Chala Manchidhi Naku Kannelu Vachayi Meru Cheppindhi Vintu vunta Memmalni Bagavanthudu Challagachudali God Bless you By By Ta Ta I Want To See You
@sobhakota9837
Жыл бұрын
Chaalaa manchi aalochana chesaru manjula garu. God bless you and your family 🙏🙏
@GeethaRani.p-sb2ks
Жыл бұрын
Amma your ashram is filled with love and affection for old people, no ashram can take place as your❤❤
@phctekurpeta1891
Жыл бұрын
V,good amma entha opikaga visit chesaru mathammudu support meeku baagundi peddavaalla ashirwadam andukovadam Mee adrustam. God bless you. 🎉
@durgabhavanis1030
Жыл бұрын
Miru emi chesina baguntundi Amma manchi nirnayam tisukunnaru miku ma vandanalu🎉❤
@RamaDevi-zo1iw
Жыл бұрын
Akka me alochana super 👌 meku teliyanidi amundi akka meku namaskaram akka
@jonnadagupta1051
Жыл бұрын
Hai amma meeru vallina place vysyas old age home anipistundi.vasavi matha blessings tho vallu vunnarani ma feeling. We saw vasavi kanyakaparameswari.she is our kuladevatha. My parents are very lucky because you want to invite them with your kind heart and we are feeling that kanyakaparameswari me rupamlo ma parents ni bless cheyadaniki vallanu pilavadaniki pampinchindi ani ma feeling amma. Vasavi matha and manjulaamma blessings vallaki vunnaduku chala happy ga vundi. All elders blessings tho function anna idea chala santhosam ga anipinchindi.god bless you with good health and wealth in the entire madam family. 🙏🙏
@bhammukutty6010
Жыл бұрын
Very good Suggestion amma❤
@jyothidevara1036
Жыл бұрын
నమస్కారం అమ్మ
@sukanyavanta7286
Жыл бұрын
Meedi chala manchi alochandi
@gurujubhaskar4123
Жыл бұрын
అమ్మా మీరు సందర్శినది paying హాస్టల్ మాత్రమే
@AnithaBalu-r1b
3 ай бұрын
Super amma
@SriDevi-ok5zk
Жыл бұрын
Meeru enkaa goppaga edagaalani, enka manchiperu raavaalani, manspurtiga korukuntunnanu maa
@sridevibasavarasu2570
Жыл бұрын
Mee Nirnayam 👌👌👌
@ashaayesha7157
10 ай бұрын
Sanmanam...👏👏👏👏great person Manjula mma garu.❤🙏💐💐💐💐
Best decision one day u r going to very high respectable possition
@anandarao1781
Жыл бұрын
Rajeswari meeru chala manchiga aalochisthaaru vaallanu mana aasramaaniki aahwaanichaaru two days vunte vaallu kuda happyga feel avuthaaru meeru mee vviyyankulaku shasti purthi gurinchi cheppaaru kada appudu naaku anipinchindi iddaru jantalu vunnaaru kada aasramam lo vaallaku shasti purthi chesthe baguntundi santhosha padathaaru kada anukonnaanu kaani meeku comment ala pettochho ledo ani pettaledu ee video lo meeru vaallaki cheyyaalanukunna Ani cheppagane comment pettaanandi
@MuniRathnam-q6p
Жыл бұрын
Amma premaku niluvethu rupam meere amma ❤❤
@KolliLakshmidevi
Жыл бұрын
Amma mana hostel lo meeru choopinche abhimanam, preama inka yea ashramamlo dorakafu amma. Mee maintances, neatness chala baguntundi amma.
@anjalivenkatreddychalla4412
Жыл бұрын
Amma meeku padabi vandanaalu
@anuradhamalleshwara7611
Жыл бұрын
Hi manjula garu. Mimmalni andaru istapadataru, video chala bagundi . 😂
@padmajab2036
10 ай бұрын
చాలా మంచి నిర్ణయం
@pujariharshith7528
Жыл бұрын
Hii amma meeru chalaa great
@gnkumari7155
Жыл бұрын
Vaallanu meeru pilavatam naaku baagaa nachindi
@rajalakshmithiruvaipadi4188
10 ай бұрын
Yantha manche sarvice cheshuthunaru meanthre ke punyam 👍👌👏👏👏
Mepadalaku kadu vallu namskaram chysinadi me machithanaki padavaru ayna, machithanam seva cati anytime grate
@srilakshmisrilakshmi8067
Жыл бұрын
God bless you amma
@phctekurpeta1891
Жыл бұрын
Vaallu vysyasulu anukontaa fees thakkuve,,
@koteswarimarudhuri1149
9 ай бұрын
రెండు రోజులు vallanu pilicharu bagunnadi. Akamidetion chupatamu chala kastamu
@chilakamarrisaileela3397
9 ай бұрын
Mujulagaru chlabagacharama video nenuntwo times phoe chasanumeru busy lift chayaldhu resent go naleft hand fractura becase not felling very pian Nene regularly me chanal chuthanamma Na health revery I will come meet you amma secbadc😅
@spoorthymotherhome
Жыл бұрын
Super amma gaaru meeru
@gangadevi7699
Жыл бұрын
Manjula garu meeku naa ⚘🙏⚘
@swarnalatha4590
Жыл бұрын
🙏🙏
@harathiharathi4193
Жыл бұрын
I love u. Amma nanna. 👌👍😍🥰🙏
@ramanammavv1079
Жыл бұрын
Good afternoon dear amma god bless you with good health and wealth happiness
డబ్బులు ఉంటే అన్నీ జరగవు మంజుల అమ్మా అందుకు నా జీవితం ఉదాహరణ నాకు అమ్మ, నాన్నగారు 3yrs back చనిపోయారు ఈ మధ్య మా హస్బెండ్ కూడా కాలం చేశారు నాకు మావారు లేని లోటు ఈ జన్మ కే తీరని లోటు ఒక బాబు మా బాబు చిన్నవాడు మావారు కాలం చెయ్యడం వలన నా జీవితం స్తంభించి పోయింది డబ్బుకు ఇబ్బంది లేదు ఒంటరి తనం నన్ను అడుగు ముందుకు పనివ్వడం లేదు ఏం చెయ్యాలో తెలియని స్థితి ప్రస్తుతం నా లైఫ్ లో గూడు కట్టుకొని ఉంది 😭😭😭🙏🙏
Пікірлер: 127