మాట్లాడితే ముత్యాలు రాలతాయి ఏరుకుందామని చూసే అభిమానులని ముత్యాల దీవిలోకి విసిరేసారు కదా బ్నింగారూ.............ఎన్ని మాటల్లో చెప్పుకుంటే తీరుతుంది మా సంతోషం !!;చూపిన క్లిప్పింగ్స్ అన్నీ ఎంతో చక్కగా సంభాషణకి అమరిపోయాయి. బాపుగారి డి.పిని చూపేలాగ ఉన్నాయి. అద్భుతం అంతే.
@saralap3660
3 жыл бұрын
ఎంత ఆనందంగా వుందో!..
@lavanyaschannel5009
6 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు గొప్ప వీడియో అందించారు
@vangurifoundation
9 жыл бұрын
బాపు గారు పబ్లిక్ గా తన గురించి తను ఇంత మాట్లాడడం ఎప్పుడూ విన లేదు..చాలా అరుదైన వీడియో పంచుకున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు. వంగూరి చిట్టెన్ రాజు
@naveenchilaka6515
3 жыл бұрын
మీకు నేను చాలా పెద్ద అభిమానినండీ చిట్టెన్ రాజు గారూ!!!!!
@nookalakusuma2500
9 жыл бұрын
super bnim garu.chala thanks.
@58Dharani
9 жыл бұрын
Thank you మూర్తి గారు యెంత బావుందంటే ఎర్రటి కొత్త ఆవకాయ తిన్నట్లు ,పక్కనే తియ్యటి చెరుకు మామిడి పండు తింటున్నట్లు గోదారమ్మ లా పొంగిపోతున్న్టట్లు ,ఇంకా ఎన్నోట్లుట్లు ఉన్నాయి ఇంత మంచి ప్రోగ్రాం షేర్ చేసినందుకు ధన్యవాదాలు
@radhasoamy
10 жыл бұрын
Thanks a lot Bnim Garu
@leelagaddipati3933
3 жыл бұрын
Title should change with Bapu’s rare interview so more fans/viewers can have a glimpse.
@jlnsarma
7 жыл бұрын
thanq bnim garu for sharing such a rare and wonderful video..
@janardhanakkalareddy5168
3 жыл бұрын
Thanks for bapu made pickle recipe💐
@challaprasad7278
3 жыл бұрын
Thank you
@swaroopa100
3 жыл бұрын
Beautiful.....
@nalampadmasri1994
3 жыл бұрын
Thanks sir
@srilakshmikiranmayi8999
6 жыл бұрын
Bnim Garu I'm ur 170th subscriber 😊
@bhanuvoleti
10 жыл бұрын
andaroo choodandaho.......................
@lrmrao2010
3 жыл бұрын
Wow, such a rare gem. Both the legends are so composed and dignity personified. Thanks for sharing sir🙏🙏
Пікірлер: 18