బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు మరియు వారి సతీమణి షారోన్ గారు చేస్తున్న స్వస్థతల "పరిచర్య" కు అనేకుల ద్వారా వారిస్తున్న "సాక్షాల" ప్రబ్లిసిటీ ద్వారా అనేక వ్యాధిగ్రస్థులు వారి వైపుకు ఆకర్షితులు అవుతున్నారు. అయితే ఇటీవలే అక్కడ స్వస్థత కొరకు వచ్చిన ఒక యువకుడు చనిపోవడం పెద్ద వివాదానికే దారితీసింది. దీనిని క్రైస్తవ్యంలో ఉన్న మూడాచారంగా చిత్రీకరించడానికి అనేకులు ప్రయత్నిస్తున్న తరుణంలో, ఈ అంశం మీద TV1 లో జరిగిన చర్చలో పాల్గొని, ఎవరో ఒకరు చేసిన తప్పును యావత్ క్రైస్తవ్యంపై పులిమే ప్రయత్నం చేయొద్దని బ్రదర్ బిబు వినిపించిన వాదనలు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తెస్తున్నాము. ఇది కేవలం క్రైస్తవ్యాన్ని సంస్కరించి బైబిలుకు దగ్గర చేయాలనే తపన మాత్రమే తప్ప ఎవరిపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్య కాదని గమనించగలరు.
========================================================
మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - hithabodha.com/
హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - play.google.com/store/apps/de... ను డౌన్ లోడ్ చేసుకోండి.
మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- / hithabodha
ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి.
Негізгі бет బెల్లంపల్లి ప్రవీణ్ పరిచర్య వాక్యానుసారమా? Brother Bibu in TV1 Debate | Hithabodha | హితబోధ
Пікірлер: 181