మీ బోధన అమోఘం అద్భుతం చాలా లోతైన విశ్లేషణ ఉంటుంది ధన్యవాదములు గురువుగారు 🙏
@ndvratnam4267
4 күн бұрын
Super sir
@kishorekumark3418
11 күн бұрын
గురువు గారు మీరు భావకవిత్వం గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఈ వీడియో చూసే డీఎస్సీ తెలుగు అభ్యర్థులకు మి వీడియోస్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక కవి గురించి ఎంత లోతుగా అధ్యయనం చేసి విడియో రూపంలో మన చిన్నారావ్ సార్ గారు క్షుణ్ణంగా వివరించారు కాబట్టి సార్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ప్రతిఒక్కరూ ఉపయోగించుకుని రేపు జరగబోయే డీఎస్సీ sa,tgt,pgt జాబ్స్ సాధించగలరని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మరొకసారి ధన్యవాదాలు సార్.🙏🙏🙏
@sandyakraleti8892
Күн бұрын
Sir di online leduga
@sambarajuchoppari-wc2vf
2 күн бұрын
Sir KZitem class cheppandi.. 🙏🏻please
@doddakrishnaveni9805
11 күн бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏🙏
@mmgentertainment7931
6 күн бұрын
Sir mi online classes yekkada unnay sir please sir cheppandi
@mmgentertainment7931
5 күн бұрын
Sir mi online classes DSC sgt telangana ki yeda cheppinaru sir
@rajukatikam2209
10 күн бұрын
TQ so much guruvugaru
@Kotaswarna
10 күн бұрын
Exams conduct cheyandi sir
@ktr6287
11 күн бұрын
Tirupati
@ktr6287
11 күн бұрын
SGS Rajamandry
@user-ez5mu9tk2q
11 күн бұрын
తెలుగు రెండు రాష్ట్రాల్లో "తెలుగు లెజెండ్"డాక్టర్ పల్లి చిన్నారావు గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు....... తెలుగు కంటెంట్ బోధనలో ఎంతోమంది ఫ్యాకల్టీ ని చూసాము కానీ ,,,, ఒక అంశాన్ని అంత వివరంగా విశదీకరించి మీ లాగా మరెవ్వరికీ సాధ్యం కాదు.. అది నేను చెప్తున్న మాట కాదు , మీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయిన వందలాదిమంది ముక్తకంఠంతో చెబుతున్న మాట........ మీరు విజయనగరంలో కోచింగ్ స్టార్ట్ చేయడం మా అందరి అదృష్టం...... థాంక్యూ సార్..... D.Srinu .......
@pallichinnarao5114
11 күн бұрын
Thank you sir
@mmgentertainment7931
6 күн бұрын
@@pallichinnarao5114 sir mi online GST ki yekkada cheppinru sir
Пікірлер: 17