100 కోట్ల తో తీసిన సినిమా కూడా ఇంత ఆనందాన్ని ఇవ్వదు .ఈ ప్రదర్శనలు సహజంగా హాయి గా ఉంటాయి.కళాకారులకు శుభాకాంక్షలు.పోషణ కరువై అరుదు గా కనిపిస్తుంటాయి.ఇవి చూస్తే బాల్యం గుర్తు కు వచ్చి బాధ గా ఉంటుంది.
@seethamahalakshmich1307
7 күн бұрын
Super bava💋
@saibabakakileti5075
5 ай бұрын
రాంకుమార్ గారు ఇది ఇది వరకటి కంటె చాలా బాగా నటించారు.
Пікірлер: 16