చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కధ పాడనా .. కన్నీటి కధ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కధ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిన్ను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో…
@suryanarayanamurthyi2249
4 ай бұрын
Words are insufficient to express our feelings. So great.
@lakshmireddy4404
4 жыл бұрын
చాలా బాగా పాడారు ధనుంజయగారు
@radhakrishna.kotipalli5089
3 жыл бұрын
చాల మంచి పాట, కష్టమైన పాట.
@thrivenijuvvina4768
Жыл бұрын
నిజం
@vijayakumarbabu7776
2 жыл бұрын
Gopika Poornima's singing...superb
@swethasirimalle
5 жыл бұрын
Wow..... Chala baaga paadaru
@riyazbasha1098
5 жыл бұрын
My fevrate singer Gopika Poornima
@kondurunaveen4534
5 жыл бұрын
Super dhanunjay gopika Garu
@swethasirimalle
5 жыл бұрын
Dhanunjay ,gopika poornima gaaru both u sung fabulously...
@kishorkumari5801
3 жыл бұрын
My mother name is poornima
@vandanasaroja6393
2 жыл бұрын
I like dhanunjay gaaru singing❤️ పూర్ణిమ గారు మీ పాటకు🙏
@vanirayala5770
5 жыл бұрын
Old is gold ani anadaniki e songe nidarshanam
@riyazbasha1098
5 жыл бұрын
Gopika Poornima Amma super super ga padinaaru
@murthypadmaja
2 жыл бұрын
I agree
@kothurmurthy
2 жыл бұрын
సూపర్ ఓల్డ్ సాంగ్....మాస్టారు గొంతు వాహ్
@murtymn1921
Жыл бұрын
Om Sai Ram Swami. Excellent
@rajashekharreddy2656
3 жыл бұрын
heart touching.... fabulous singing... kudos
@maheshalex3167
2 жыл бұрын
I love this song after watching your performance.. Really heart touching one.. Love u both..
@himageethagode2982
3 жыл бұрын
గుడ్..👍👍👍👍
@swethasirimalle
5 жыл бұрын
Fantastic really... Chaala baaga padaru
@jaisri3144
3 жыл бұрын
Both are super singing
@JMSYADAV
2 жыл бұрын
Jai ntr
@s.naveenkumar5653
3 жыл бұрын
சூப்பர்
@nlvk5999
3 жыл бұрын
Both sung well.
@venkatramapuneeth6265
5 жыл бұрын
6:25 daggara kasta observe chesthe lali papayi jo line daggara oka talli tana biddani nidra puchuthu unnnaru. kudos to camera man for highlighting the song with that situation
@golakondasoundhaya4457
Жыл бұрын
supper ga padaru my favourite song .daily ee pata maa papa vallaki maa Amma paduthundi
@kummarilalitha9784
2 жыл бұрын
👌👌👌
@raghuramulu33
5 жыл бұрын
Fantastic melody and melodious singing
@vidyanagaraj7681
5 ай бұрын
Chala baga padavu talli god bless you..
@georgepidugu333
2 жыл бұрын
Both of your voice is superb I love this song 👌
@user-vm3eo9zv7e
4 ай бұрын
Supersong
@nanisongs
3 жыл бұрын
Suuuper sister fentastic singing by both
@bukkeanilnaik4958
9 ай бұрын
Old is gold 🥇🥇🥇🥇🥇 సూపర్ సాంగ్
@oldsongs3713
3 жыл бұрын
పాటలో జీవించిన danunjay anna
@smolfragilealien1023
2 жыл бұрын
ఇద్దరు చాలా బాగా పాడారు.
@syedasadulla3447
Жыл бұрын
The fantastic performance of both .
@parwathaluppuleti4944
4 жыл бұрын
Amazing
@rock6762
11 ай бұрын
My mother like this song very much
@sreenivaslankalapalli9610
5 жыл бұрын
Gopika you are singing amazing!!!
@shaikrahmathali265
Жыл бұрын
I felt as if lam listening to the original song...❤
@georgepidugu333
2 жыл бұрын
Exelent voice mdm🙏🙏🙏
@nammisairamesh
2 ай бұрын
Look at the cunning tactics of ANR. Nicely explained
@lakshmiputha9603
4 жыл бұрын
Superb
@kalpanapadma1691
3 жыл бұрын
Chaala baaga padaru iddaru
@prasadumashankar6210
Жыл бұрын
❤
@kosurugayatri4730
3 жыл бұрын
Chala chala bagundi sir
@venkateswarlukedari2388
3 жыл бұрын
goodsong ..
@viswanadhamram5817
4 жыл бұрын
Nice
@adiprasadveera6467
4 жыл бұрын
Pranam petti padarayya
@devendramohanrao7515
4 жыл бұрын
Super
@ramamurthybandameedipalli6048
Жыл бұрын
Why not Ramojirao will encourge to give a chance by giving an opportunity to sing the Gantasal gari songs in Dwarabhisekam whose voice is well coincidence.
@theprofessionalcourier3117
2 жыл бұрын
Pornima garu ...dananjaya anna...nice performance
@kathirenuka7954
8 ай бұрын
😭😭😭😭
@priyasworld2124
Жыл бұрын
Ah kalam lo padinatu ippudu evaru padaleru suit kuda kale ah song ki e voice ah kalam patalu vintinte ntha haiiiga untadho manasulo
@saisaran2670
Ай бұрын
1:18
@vijayalloju8341
Жыл бұрын
Gonthu sannaga unte bagundedi female singer di
@ramanabulusu4175
8 ай бұрын
Aviraamga …. is a suitable option. Madam , please don’t Insult ( heckle at ) Telugu language.
@sumanjalich2678
3 жыл бұрын
845
@venkateswararaoboyina7615
3 жыл бұрын
:)
@TheAkhibuddi
3 жыл бұрын
Slow ga padati.
@ramanabulusu4175
8 ай бұрын
UDRUTAM GAA ??? Not an appropriate expression……. Is it?
@chetubvsc
9 ай бұрын
Nee talakai... adi tamil remake
@srisravya1280
3 жыл бұрын
చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా నాటి కథ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ పాడనా కన్నీటి కథ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కథ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే చెల్లి నా ప్రాణమే మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే మిగిలెనీ శోకమే విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా దివిలో తారకలు భువిలో మానవులు ధూళిలో కలసినా అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో...
Пікірлер: 65