చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కధ పాడనా .. కన్నీటి కధ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కధ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిన్ను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో…
@narramadhu2683
Жыл бұрын
😭😭😭❤️❤️❤️❤️
@sanathkumarv4063
Жыл бұрын
Tnq sir for sharing this with us
@nsbobbili7341
Жыл бұрын
ధన్యవాదాలు మీ లిరిక్సీ కి
@nanjundarao2784
Жыл бұрын
ఇటువంటి పాట, సాహిత్యం, పాడినవారు, నటించిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, సావిత్రి నభూతో నభవిష్యతి
@srinivasr9765
11 ай бұрын
ex . ನಡಯ
@mohanite
Жыл бұрын
ఈ పాట తెలుగు వారి మదిలో ఎప్పటికీ నిలిచి పోతుంది. కొన్ని పాటలు మనని కదిలించి, మనసుల్లో చెరగని ముద్ర వేసి, మనకి ఓ రకంగా జీవితంలో మార్గ దర్శకముగా మారిపోతాయి. Defining moments ! అటువంటి పాటల్లో అనిసెట్టి వారి కలం నుండి జాలువారిన చందురుని మించు అంద మొలికించు అన్న జోలపాట ! కాదు కాదు అన్నా చెల్లెళ్ళ రక్తసంబంధాన్ని నిర్వచించే పాట. ఈ సినిమా తమిళ్ సినిమా ఆధారితమైనది. తమిళ సినిమా సంగీత దర్శకులు విశ్వనాథన్ - రామ్మూర్తి ద్వయమైతే , తెలుగు చిత్రానికి సంగీత దర్శకులైన ఘంటసాల మాస్టారు ఒరిజినల్ బాణీలనే అనుకరించారు( ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు నిర్మాతల అభీష్టం మేరకు ఆ హిట్ పాటల ఒరవడిని కొనసాగించారు అనుకుంటా). అయినా కొత్త బాణీలనే సృజించ గలిగిన మాస్టారు, తమిళ గీతాలకు తనదైన శైలిలో మెరుగులు దిద్దారని పిస్తుంది. సంబంధం రక్త సంబంధం అన్న టైటిల్ పాట, బంగారు బొమ్మ రావేమే ఇత్యాది పాటలతో ఒక సంగీత సౌధాన్ని నిర్మించారు - రాఘవులు, సంగీత రావుల సహకారం ఎలానూ ఉందిగా. సావిత్రి అమ్మ తమిళ్ లో, తెలుగులో నటించింది. ఆమె ఈ చిత్రం వరకే గొప్ప కళాఖండాలలో నటించిన లబ్ద ప్రతిష్టురాలు. కొత్తగా ఆమె నేర్చుకోవాల్సింది, నిరూపించాల్సింది, ప్రదర్శించాల్సింది ఏమీ లేదు. అలవోకగా నటించింది, ఊహు జీవించింది. తమిళ్ ప్రింట్ చక్కగా లభ్య మౌతున్నా, దురదృష్టము కొద్దీ మంచి తెలుగు ప్రింట్లు లేవు. ఏమైనా ఈ పాట అసమానమైనది, మనసుల్లో చెరిగి పోని ప్రింట్లు మిగిల్చినది ! ఆర్ద్రత, వెక్కిళ్లు పెట్టే అనుభూతులు జ్ఞప్తికి తెచ్చే నారికేళ పాకం.
@ramachandrasrikantam5878
4 жыл бұрын
అనిసెట్టి సుబ్బారావు గారి మరో అపురూపమైన గీతం. అద్భుతమైన సాహిత్యం.
@bhaskarnadimpalli4546
2 жыл бұрын
అన్నా, చెల్లెలు గా అద్భుతమైన సినిమా ఏమి నటన పాట వింటూ ఉంటాం,కంటి నుండి జలజలా కన్నీరు కారుతుంది. మనస్సు కి నచ్చిన పాట
@kondalaraonagam6519
Жыл бұрын
Anna chellella bandhamante ela undalani anadu Anna ntr savitrii adbuthamga natincharu kondala rao guntur
@bharathammam1353
Жыл бұрын
@@kondalaraonagam6519 9k😢 🎉CV😊bl jo 😊😊
@manjulapinky955
6 жыл бұрын
అద్భుతమైన పాట రామారావుగారు మీరు తెలుగువారి గర్వం
@nnrao9351
3 жыл бұрын
This is one of our Telugu movies of highest qualities action human relations eternal melodious songs. Ntr and savitris actions were superb. Thanks for showing the same.
Karunato chusi kanaka durgamma kamitamulichu le ☘️☘️👏
@mastanaiahinakollu4077
5 жыл бұрын
నతనకే నాట్యం నేర్పిన మహానటుడు నందమూరి తారకరామారావు,మహానటి సావిత్రి,అద్బుతమైనతనటన అన్నా, చెల్లిల్ల బంధాన్ని అపురూపంగా చూపిన చిత్రం
@venkatannam4252
5 жыл бұрын
తెలుగుదనముతొ అన్న చెల్లెళ్ళ అనుబందం, అనురాగం ,ఆత్మీయత, ఆవేదన తో కూడిన సాహిత్య గాన మాధుర్యం .
@kalyanraoandukuri2554
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bulletrajarajabullet1230
Жыл бұрын
నిజమే చెల్లి అక్క ప్రాణమే. ఎంత అర్థం ఆ పాటలో పెట్టినారు 🙏🙏🙏🙏🙏
@subbarajuk9658
5 жыл бұрын
ఇలాంటి ఆప్యాయతలు, అనుబంధాలు ఇప్పటికే చాలా వరకు కనుమరుగైపోయాయి ఎక్కడొ ఏమూలో ఉన్నా ఒకరికొకరు పంచుకొనే సమయాన్ని కేటాయించుకునే పరిస్తితి లేదు అంతా ఉరుకులు,పరుగుల జీవితాలు.
@shankarbobbili3616
2 жыл бұрын
Right sir
@venugopal3600
Ай бұрын
నిజం నిజం
@dsuperbabu4773
3 жыл бұрын
ఈ పాట విన్నప్పుడు నా చెల్లి, మేనల్లుడు తప్పకుండా గుర్తొస్తారు. మనసంతా ఆర్ద్రతతో నిండిపోతుంది..
@peswaraiah4379
Жыл бұрын
Qq
@prasadnitysmaganti5463
3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మనసుని బంది చేస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలి అని పిస్తోంది
@saradachakalakonda9441
6 жыл бұрын
Golden era of Telugu films.మరలా మంచి సాహిత్యం తో కూడిన సందేశాత్మక పాటలురావాలి
@tkumarip6343
6 жыл бұрын
అన్న చెల్లి అనుబంధాన్ని తెలియజేసే సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఇంక లేవు ఇకపై రావు
@mohammedrabbani7538
4 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా...ఆర్ధ్రతో కూడిన భావంతో కూడిన ఈ పాట కళ్ళ నుండి కన్నీరు కార్చక మానదు...ఎన్టీఆర్ , సావిత్రి గార్ల అద్భుతమైన నటన నభూతే....నభవిష్యత్....
@kothurmurthy
2 жыл бұрын
మాస్టారు గొంతు అద్భుతం
@rparrey2011
2 жыл бұрын
Mohd bhaijaan , ee song vachinappudu theatre lo prati okkaru edcharu.
@shekarchandra7543
Жыл бұрын
Nijam bro .
@kavyapanaganti7985
Жыл бұрын
అవును నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది
@vamsikrishna8834
Жыл бұрын
@@rparrey2011 .
@My-InnerFeeling
2 жыл бұрын
చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని మా నాన్న ఈ పాట పాడేవారు. ఇప్పటికీ నాకు జ్ఞాపకమే 😍😍
@shekarchandra7543
Жыл бұрын
Appudu miru chinna ga unnaru kadha ela gurthu undhi
@nagabhushanampakam3439
3 жыл бұрын
ఇటువంటి పాటలకు కూడా డిస్ లైక్ చేసే వారు ఉన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది....గొప్ప పాట....గొప్ప నటన NTR మరియు సావిత్రి గారలు గొప్పగా నటించిన మంచి చిత్రం ఇది
@puttapakalasatyanarayana6005
3 жыл бұрын
0k
@sudharshan8889
3 жыл бұрын
Dislike kottina varu Christian gorrelu
@Normalhuman1985
3 жыл бұрын
అది వాళ్ల కుసంస్కారానికి చిహ్నం
@mahitaedupuganti2598
2 жыл бұрын
My favourite song ,when this song I Heard from eyes tears comes and my brother all ways worried about me....
@yugandhardevagiri7122
Жыл бұрын
రాయి లాంటి మనసు వున్న వారు మాత్రమే డిస్లైక్ చేసిండ్రు...😡🤦10/11/2022
@rameshgoud2150
6 жыл бұрын
నేను చిన్నప్పుడు చూసి ఏడ్చిన సినిమా.... ఇద్దరు మహానటుల అధ్భత నటన...
@dashingbrothers9279
4 жыл бұрын
Same
@Anr2023
3 жыл бұрын
Mee too brother
@Kachek
3 жыл бұрын
Hi
@vijayasrinivas3544
2 жыл бұрын
Nanu epateki edsta...andulo.unna dept and meaning alntede😭
@gpramilamma918
Жыл бұрын
I saw this movie when.inwas 10.years old in 5th class. But still when I hear this song my tears are rolling. Heart touching sooooooooo much. Now Iam 71 years.
@obuleshjonnalagadda2029
4 жыл бұрын
ఆస్తి పాస్తుల కోసం కొట్టుకుని చచ్చే ఈ నాటి అన్నలు చెల్లెళ్ళు ఈ పాట చూసినా విన్నా మీ జన్మ తరించి పోతుంది 👋👋👋
@soulc8633
2 жыл бұрын
aha emi cheppavu thammudoo
@obuleshjonnalagadda2029
2 жыл бұрын
@@soulc8633 🙏🙏🙏
@rithwikakkala6933
2 жыл бұрын
Supe bro
@sankarpitchuka2997
2 жыл бұрын
Avunu
@pangunurisrinivasulu149
Жыл бұрын
anubhandham atmiyata
@krishnaprasadvavilikolanu873
3 жыл бұрын
Another great song from Ghantasala master and Suseelamma garu. Immortal song.
@yarapotinasatyanarayana569
3 жыл бұрын
ఈ పాట ను థియేటర్లో చూచినపుడు మహిళా ప్రేక్షకులు వెక్కి వెక్కి ఏడ్చిన సన్నివేశం నాకింకా గుర్తుంది. అన్నా చెల్లెళ్ల అనురాగాన్ని గొప్పగా చూపించారు విక్టరీ మధుసూదనరావు గారు.
@aseeshpaineni242
Жыл бұрын
Correct brother .ilanti scenes arudu .Mahanatilu pandinchina wonderful song scene . Annagaru savithrigaru wonderful.
@yarapotinasatyanarayana569
Жыл бұрын
@@aseeshpaineni242 Yes bro
@shivareddy8553
8 жыл бұрын
అద్భుతమైన పాట...అద్భుతమైన చిత్రం ...రామారావు సావిత్రి గార్ల నటన ఇంకా అద్భుతం.....ఎప్పుడో చిన్నప్పుడు ఏడ్చిన నన్ను మళ్లి ఏడిపించిన అద్భుత కళాఖండం....
@narayannarayan1497
6 жыл бұрын
ilikethisverygoodsong😇😇😇😇😇😇😇😇😇
@rajeshwarrapelli4677
5 жыл бұрын
@Talk simply with reason @
@kakhilanageshwar1623
4 жыл бұрын
@@narayannarayan1497 oldskngß
@sarmach5717
2 жыл бұрын
నేనైతే చూసిన ప్రతిసారీ టైటిల్స్ అప్పుడు కొన్ని సీన్స్ లో లాస్ట్ twenty minutes అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్ళు మనసులో అదోరకమైన భాధ రిపీట్ avuthune వుంటుంది
@perumahanthikrishnarao4053
2 жыл бұрын
Present actors nobody act like this my 🙏🙏
@satyanarayanamurty1668
3 жыл бұрын
యీ సినిమా చూసి కళ్ళమ్మ ట నీళ్ళు ఎవరికయినా రాలేదంటే ఆ మనిషి అరిషడ్వర్గాలను జయించిన వ్యక్తిగా అభివర్ణించవచ్చునని నా అభిప్రాయం. Last scene చూసి నేనయితే ఏడ్చేసాను
@bulletrajarajabullet1230
Жыл бұрын
మన తొడబుట్టినవారు ఎలా మర్చిపోగలము
@rangasai7459
Жыл бұрын
Yes you are correct sir. By seeing this movie I could not control myself.
@ravikanthsarma9341
16 күн бұрын
I did the same.
@ravikishorepemmaraju1657
16 күн бұрын
నే తమిళ్ తెలుగు చూశాను. రెండూ గొప్పగా వున్నాయ్
@rangaraomutyala24
16 күн бұрын
Yes Great movie
@hennalovely4092
2 жыл бұрын
Before when I was child I will not sleep I have to listen this song my grandfather was singing this song I miss him so much 💔💔
@tprathnareddy9197
7 жыл бұрын
ఈ పాట ఇష్టపడని వారు ఎవ్వరూ బహుశా వుండరు. పదునాలుగవ సంవత్సరంలో మొదటిసారి ఈ పాట విన్నాను. ఇప్పుడు నా వయసు అరవైఎనిమిది సం. ఇప్పటికీ ఇది నా ఫేవరైట్ పాటే!
@msrinivasarao171
7 жыл бұрын
YES U ARE 100 PERCENT CORRECT.
@venkatsiva9765
7 жыл бұрын
Tp Rathna Reddy Avunu very good song maruvalenidi
@ManojKumar-uv3rq
7 жыл бұрын
Tp Rathna Reddy avnu sir
@ankusaraoramesh3790
7 жыл бұрын
Tp Rathna Reddy nice
@kalyanikalyani7354
5 жыл бұрын
Tp Rathna Reddy
@r.nagendraprasad1166
5 жыл бұрын
సూపర్,,, ఎన్టీఆర్ గారూ, సావిత్రి సాంగ్స్ ఇంకా లేదు
@balanageswararao9142
Жыл бұрын
Tears roll down every time when I watch this video, great song , great actors of glorious Telugu filmdom 👃👃👃👃👃
@vaddadiavmsrkravikumar9396
3 жыл бұрын
అర్థం,పరమ అర్థం,ఎంత గొప్ప అర్థము,దానికి మించి పాత్రలో ఒదిగిపోయే మాహా నటులు,
@RAJESHKUMAR-rx1zc
5 жыл бұрын
It was my childhood lullaby ...and I still get goosebumps whenever I hear it....amazing creation of God,mother and the days can't be returned at any cost....priceless...childhood days
@ushavidisha
6 жыл бұрын
రక్త సంబంధం లో వున్న తీపి బాధ ఈ పాట నిండా వినపడుతుంది. కళ్లను తడిపి మనసును తాకే దు:ఖం మళ్లీ మళ్లీ నచ్చేందుకు కారణం మానవ బంధాల లోని బలం.
@tamvadasantharam4693
4 жыл бұрын
ఆ రోజుల్లో సినిమాలు కేవలం వ్యాపార దృష్టితో నే కాక మానవతా విలువలు, సందేశాత్మకాలతో ఉండేవి. అన్నా చెల్లెళ్ల బంధాన్ని గురించి అద్భుతంగా తీసిన సినిమా రక్తసంబంధం. గాన గంధర్వుడు ఘంటసాల & సుశీల అద్భుతంగా పాడిన పాటకు అంత చక్కని నటనను ఎన్.టి.ఆర్ & సావిత్రి ప్రదర్శించే రు. ఓల్డ్ ఇస్ గోల్డ్. 👏👏👏
@saraswathijaladurgam2642
4 жыл бұрын
Hi hi
@krishnaprasadsannidhi8288
2 жыл бұрын
This song will continuously remain in the hearts of siblings.
@kalyanraoandukuri2554
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@deenkumarjacob300
2 жыл бұрын
The lyricist, The singers and the actors performed in this song excellently. It is an heart-touching song that portrays the real affection among brothers and sisters. Really a good song.
@chandramouly100
Жыл бұрын
అద్బుతమైన సాహిత్యం అంతకుమించిన సంగీతం మాష్టారు సుశీలమ్మ గళాలు యీపాటను అజరామరం చేసాయి
Melodious great song beautifully rendered by evergreen ghantasala and suseela garu .Hats off to legends NTR and Savitri for their memorable acting .
@hanumantharaosreepada6457
2 жыл бұрын
అద్భుతమైన పాట అభినయం భాగుంది. సంగీతం వినసొంపుగా ఉంది
@MSNRao-bb7dw
5 жыл бұрын
Not only in 2018, but also in the decades to come, these songs remain. They are immortal.
@leelalakshminarayana3830
3 жыл бұрын
DEVINE SONG 🎶🎤🎶... DEVINE MUSIC 🎤🎼🎹🎶.. DEVINE PLAY BACK SINGING 🎵🎤🎵... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER. 😁
@karanamsubbarao7037
4 жыл бұрын
🙏🙏 ఈ దృశ్య మాధుర్యం ఎన్ని సార్లు విన్నామో ! కన్నులరా వీక్షించామో అన్నిసార్లు మధురానుభూతి తో మైమరచి పోయాం ! ఇద్దరు మహా నటుల నట వైశిష్టి అనిర్వచనీయం !
@rajaraokaranam3088
Жыл бұрын
Goodsir
@shariefmehboob3396
5 жыл бұрын
Every body have no words about this song and no body have eligible to appreciate to this song. Telugu is a diamond and this composing is a mirror. Hats off to my dear movie makers
@prasadhonnavara875
3 жыл бұрын
Superb song,superb music,lyrics,superb annagaru n savithri garu.we can't forget you both.
@Srisri8343
2 жыл бұрын
I did not hear such a beautiful song in my life ,really superb
@SanaReb
8 жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో ఇదొక మరుపురాని ఆణిముత్యం
@umarsyed2218
6 жыл бұрын
Sathya Narayana murthy
@mahalakshmik1405
6 жыл бұрын
Sathya Narayana murthy no
@kanakambaramshivaiah583
6 жыл бұрын
Sathya Narayana murthy
@sumadhatrika4099
5 жыл бұрын
Aw see mn
@maheshbabu2206
5 жыл бұрын
Marapuranison
@patanshareef1732
15 күн бұрын
ఈ పాట నా చెల్లి ని గుర్తు చేసుకుంటూ వింటూ వుంటాను dayly ఒక్కసారి
@vedularadhika6453
5 жыл бұрын
Marvellous and great songs of telugu cinema golden era. Performance of Both NTR sne Savitri is superb. No words to explain. I have seen this maximum number of times in my life. Immortal film. No doubt.
@hemanth7119
6 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన అనిశెట్టి గారి అర్థవంతమైన గీతానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@kumudinidevigopireddy6533
5 жыл бұрын
అన్న,చెల్లెల అనుబంధానికి ప్రతి రూపమైన ఈ కావ్యం గురించిన వివరాలను చాలా చక్కగా తెలియజేసిన హేమంత్ అన్నయ్యకి ధన్యవాదాలు....
@balaiahbala9699
2 жыл бұрын
Golden song of this Era..,🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sreeramaveluru9122
2 жыл бұрын
I pray God that NTR garu should come in contact with me. My soul could feel his affection as a brother. Face is the index of the mind. He was straight forward, unselfish and above all great patriot. His involvement will be very deep while acting. Great man. With lots of respect and love.🙏🙏🙏🙏
@drnachari5326
2 жыл бұрын
మాటలే రావు. అన్నచెళ్ళెళ్ళ అనుబంధం తలచుకొంటే కన్నీళ్ళే వస్తాయి. దర్శక నిర్మాతలకు పాదాభివందనములు. నందమూరి వారికి, మహానటిగారికి మిమ్ములను పొగడటానికే ఎంతో గొప్ప అర్హత ఉండాలి. 👍👍👍👌👌👌☘️☘️☘️
@hanumanthreddy9209
3 жыл бұрын
ఇలాంటి పాటలు వింటూ ఉంటే తెలుగు వారి గా పుట్టినందుకు గర్వంగా ఉంది
@sunilkurle9568
Жыл бұрын
😅 1:06
@jayaprakashgovind8825
5 жыл бұрын
CHANDURUNI MINCHI ANDAMOLAKINCHU.....REAL RELATION REVEALS BETWEEN BROTHER AND SISTER...REALLY THIS RELATION IS ETERNAL....GREAT ....LIRIC...COMPOSITION....JP
@jayaramaiaherepalli4683
2 жыл бұрын
My
@knirmala672
3 жыл бұрын
No one can perform like savithri.she was the ideal to all the acters.no one can hide tears by hearing this song.The one n only savithri can express all the feelings n emotions through her eyes.that is the best gift given by God to savithri only.we are so unlocky to lose her so early but she lives in our 💕 as long as we are alive.No one is equal to her.
@sankarrokam8250
Жыл бұрын
ఏమని పొగడను ఎవరిని పొగడను అందరూ మహానుభావులు
@sububloom6852
4 жыл бұрын
Great tune and composition by viswanathan ramamurthy.👌👌👌 Ghantasala retained the tamizh tune for obvious reasons.Ghantasala composed the film's soundtrack and background score. He was initially apprehensive about the songs as all of them were situation based, and that Viswanathan's music received critical acclaim. With Nahata's encouragement, he composed new tunes for all the songs except two, which were retained from the original: "Chanduruni Minchu" and "Bangaru Bomma Raaveme"
@anjibabu5771
6 жыл бұрын
ఆనాటి బంధాలు ఇప్పుడు ఉన్నాయా ...గుండెల్ని పెండుతున్న సాంగ్....
@mohanrao5017
2 жыл бұрын
no.levu.now money relations.
@killadaramya7647
9 ай бұрын
E pata Naku ma nanna padukundey mundhu padevaru Jo koduthu ... Ippudu 2023 lo nenu na papa ki paaduthunnaa ❤❤❤❤
@bhanumoorthykoilkonda9109
4 ай бұрын
ఈ పాట ఎప్పుడు విన్నా ఉపిరి బిగపట్టి వింటాను ఎందుకంటే మధ్యలోనే ప్రాణం పోతుందేమోనని భయం.
@prasadksr6459
6 жыл бұрын
This many decades old song still rules the hearts of telugu people even today as a fresh flower that has just blossomed. The melody takes you to a different pleasant world where you experience the hearty and an unimaginable relationship that a brother and sister share in this world. Hats off to all artists who created this everlasting song.
@kalyanraoandukuri2554
8 ай бұрын
🙏🙏🙏🌞🌞🌞🙏🙏🙏🙏🌞
@vasistamytravarun7027
6 жыл бұрын
ఈ పాట విని గుండె కరగని వారు బహు అరుదు
@sreeari5436
5 жыл бұрын
Vasista Mytravarun bhambhambababajanasongs
@thennulasandeepkumar7096
4 жыл бұрын
Ntr savithri and anr patalu naku Chala estam
@madhusudhandande5955
3 жыл бұрын
super song
@veeraraghavaraoboddani520
6 жыл бұрын
Really, ANR, NTR and SAVITRI...Our national properties...Nobody can stand atleast near of them... Karanajanmulu.
@nagarajmreddy878
5 жыл бұрын
Yes.We learnt some morals from those films acted by them.Black and White films were all message oriented.
@awesomegamer9871
5 жыл бұрын
u forgot svr
@srinivas.b.n7236
5 жыл бұрын
Super sir
@kvsudhakar7141
4 жыл бұрын
తమిళ్ లో శివాజి గారు ఉన్నారండి
@joysulabalasubramanyam7911
3 жыл бұрын
@@kvsudhakar7141 over action sivajigaru tamilians UK nachtundi teluguvallu tattukoleyru
@rameshvijay598
3 жыл бұрын
No words Great song great actor great music director great singer
@arjunareddythamalampudi6232
5 жыл бұрын
అర్జునరెడ్డి . మాచవరం. అద్భుతమైన పాట, ఆణిముత్యం ఈ పాట ఇష్టపడని వారు ఎవ్వరూ బహుశా వుండరు. నాచిన్నతనంలో ఈ పాట విన్నాను. ఇప్పుడు నా వయసు అరవై సం. ఇప్పటికీ ఇది నా ఫేవరైట్ పాటే! ఇద్దరు మహానటుల అధ్భత నటన అద్భుతమైన పాట...అద్భుతమైన చిత్రం ...రామారావు సావిత్రి గార్ల నటన ఇంకా అద్భుతం. అద్భుత కళాఖండం...స్త్రీ జాతికి సావిత్రి అమ్మ ఒక వరం మీరే మాతెలుగు జాతికి తరగని ఆణిముత్యాలు మరుజన్మమీకు మల్లి ఉన్నట్లైతే తెలుగుభూమిపై జన్మించాలి .. ..
@peddireddy1709
3 жыл бұрын
Supar
@arjunareddythamalampudi6232
3 жыл бұрын
@@peddireddy1709 గారు నా అభిప్రాయం తో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదములు తెలియజేసుకుంటు న్నాను
@bharatikarnayina6713
Жыл бұрын
చాలా బాగుంది uncle మీ విశ్లేషణ. చాలా పాటల్లో మీ తెలుగు టైపింగ్ చూసా... సంగీతం, సాహిత్యం పట్ల మీకున్న మీ అభిరుచి చాలా గొప్పది
@shivanirao7070
7 жыл бұрын
this film really tells us what is brother and sister relationship all about.my family members are a big fan of ntr.✋
@rajaiahmuthineni5419
7 жыл бұрын
హ్రృదయం కదిలించే పాట
@bnagamani4344
5 жыл бұрын
అన్న,,, చెల్లమ్మ సాంగ్ లో ఎన్టీఆర్ garu,,, సూపర్ ,,,, 🙏🙏🙏🙏🙏🙏🙏
@jumamaheswarrao3847
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@chipparaju806
2 жыл бұрын
ఆనాటి పాటలలో సాహిత్యం స్పష్టంగా వినిపించేది, ఇప్పుడు సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేస్తుంది
@voletigopal970
6 жыл бұрын
The relationship between brother & sister cannot be compared with other relation we cannot compare the greatness of actors writer music composer director with any art
@juneg1964
14 жыл бұрын
Man what a wonderful song. I think this is the only film NTR and Savithri acted as brother and sister. Love this song. Thanks for posting.
@tungavidyavijaya8960
3 жыл бұрын
There are more such movies in fact! Kadula diddina Karpuram, Pelli Chesi choodu,Varakatnam, Ummadi Kutumbum. In all of them Savithri Amman had played a sister in law character.
@varanasirajendraprasad4631
2 жыл бұрын
ఆ రోజుల్లో ఈ సినిమా చూసిన వాళ్లు ఈ పాటకు ఏడవని వాళ్లంటూ లేరు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గొప్ప నిదర్శనం ఈ రోజుల్లో అలా చూపించే సినిమాలు వస్తున్నాయా
@ramadevimovidi9962
3 жыл бұрын
BEST SONG. .....THAT'S DAYS PAPULAR SONG. ....BOTH VOICE GOOD. ....NTR AND SAVITRI GARI PERFORMANCE GOOD. MOVIE ALSO VERY GOOD. THIS SONG.....BROTHER AND SISTER REALATION SONG. TOTALLY SONG IS GREAT.
@sweetyreddy6804
4 жыл бұрын
Relationship between brother and sister writen in this song exelently is immmemorable thanks to the song writer
@BantuneneRajunene123
4 ай бұрын
నేను తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషలో సినిమా లు పాటలు ని 2005 నుండి చూసే వాడిని. Tv లో Suntv, Kannada, Malayalam, Hindi channels. School, college veli రాగానే Night 12 or 1 వరకు
@swathi6120
Жыл бұрын
Kanti lo papa intike Jyoti chelli na pranamee chelli na pranamee...wow marvelous lyrics superb
@revathip6034
3 жыл бұрын
Evergreen song!!!! Beautiful song.
@rajagopalduddumpudi2851
6 жыл бұрын
Pain and grief the blood for shared blood.what an expression by actors and singers. Long live this relations.Salute.
@user-zo9dl4bh6m
7 ай бұрын
ఇలాంటి పాటలు లేక ఈ బంధాలకు విలువలు తెలియకుండా........
@srinusiddhanthi5240
Жыл бұрын
ఘంటసాలగారు భూమిపై నుండి స్వర్లోకములకు పయనమై తన గాన మాధూర్వముతో దేవతలను మురిపించటానికి వెళ్ళేరేమో అనిపిస్తుంది....మిత్రురాలా....
@kameswararao8977
5 жыл бұрын
Hats off thalli.The entire telugu film industry together cant match your brilliant and marvellous acting.In Rakta sambadham there was great action by legends Savitri and NTR.Even some songs also brings tears but I cannot stop my conscience to hear this song which is one of the GEMS.Hats off to Sundarlal Nahata,Doondy(Producers),Victory Madhusudana rao,NTR,Savitri ,lyricists Maestro Ghantasala and singers Ghantasala and Suseela.
@muralidharreddy5444
5 жыл бұрын
There r no words to say any thing about this song, more over nowadays such brothers and Sisters are not available
@kondaiahmaddu9511
Жыл бұрын
ఈ పాట విన్న తెలుగు వాడు గర్వించదగ్గ మహా అద్భుతం
@kanakalasadanand2108
3 жыл бұрын
Super song of NTR & Mahanati Savitri
@josyulavrkrishna1304
4 жыл бұрын
No words to describe about it. Excellent song.
@srinivas.nandivadanandivad8701
5 жыл бұрын
Tears roll down the cheeks. No words to describe this song. Ac tion of two legends at it's peak. Unbeatable.
@Srikrishna-vt2dd
Ай бұрын
Right now I'm 18 year old this was one of thesong suggested by my grandpa for piece of mind I really love it ❤
@devivalavala2357
2 жыл бұрын
E pata vimte naku ma అన్నయ్య ను chudali umtumdi 🙏🙏🙏🙏
@mamidiaruna9137
4 жыл бұрын
This is one of the My favourite song . I love this song. Ma daddy naku ee vinpinchadu apati nundi naku ee song ante Chala Chala ishtam. Ipudu ma daddy ledu. I miss u daddy ...
@srgidevigoodmessagekanchar2032
2 сағат бұрын
❤I like this song manasuki relief ga vuntundi Edo energy vastundi
@srinivasareddy6347
Жыл бұрын
సావిత్రిగారు ,ఎన్టీఆర్ గారు పోటీపడి నటించిన సినిమా .సూపర్ డూపర్ హిట్ సినిమా
ఈ పాట విన్నప్పుడు తెలుగు వారిగా పుట్టి నందుకు నాకు గర్వంగా ఉంది
@ramnathraodkp8219
11 ай бұрын
ఈనాటి కాలంలో ఆస్తి కోసం బందాలు అనుబంధాలు తెంపు కొని పుట్టిన ఇంటిని దూరంచేసుకొని బాధ అనుభవిస్తున్నారు కొంతమంది ఆడపడుచులు అప్పుడు అలా ఉండేవి బంధాలు అనుబంధాలు 👏👏
@thanishshanthamurthy3287
5 жыл бұрын
no words to praise about this pearl
@bargavibalasubramanian8210
2 жыл бұрын
Eternal and heart touching song. No words to describe the voices of ghantasala gaaru and susheela garu.
@Listeningsongs603
9 ай бұрын
B Vasantha garu female voice
@janardhanareddyduvvuru2745
Жыл бұрын
ఈ చిత్రం చాలా సంవత్సరములక్రితం చూచి రెండురేజులక్రితం KZitem లో మరల తెలుగు తమిళ సినిమాలు చూచాను. పతెలుగు ప్రింటు చాలా కట్లతో చాలా పాతదానిలా ఉంది. తనిళ్ ప్రింటు మాత్రం నూతనంగా ఉంది. చందురునిమించు అన్న ఈపాట తెలుగులో ఉన్నత బాగ తమిళ్లోలేదు. తెలుగులో సారోఫులగా ఉంటూ చత్రీకరణకూడ బాగుంది. ట్యూన్ తమిళ మూలమైన తెలుగులోని పాట బాగుంది. ఇక చిత్రవిషయానికివస్తే ఫస్ట్ హాఫ్ తమిళ్ బాగుంది. సెకండ్ హాఫ తెలుగు బాగుంది. తమిళ సెకండ్ హాఫ్ కథను అర్దంపర్దంలేకుండా తీసారు. తెలుగు సెకండ్ హాఫ్ బాగ తీసారు NTR సెకండ్ హాఫ్ లో చాలాచక్కగ నటించాడు.చివరిలో కళ్ళు చెమ్మగిల్లుతాయి. నేనుకూడ కంటతడిపెట్టాను. తమిళ్ల్లో ఆభావనే కలగదు. శివాజిగణేశన్ ఎందుకనో NTR లా ఆకట్ట్టుకోలేకపోయారు. శివాజీ కంటే NTR నటన బాగుంది. పాటలచిత్రీకరణ మాత్రం తమిళ బాగ వెరైటీగ తీసారు. తెలుగులో చందురునిమించు అన్న పాట మాత్రమే తమిళ్కంటే బాగుంది. బాగ తీసారు.
@mohanvani3590
Жыл бұрын
My aunty made me to hear this song in childhood days. Now I am 31 year old but my aunty is no more she left in 2018. But I love this song for lifetime. Now I will sing this song to my son now he is 5years old. And superb duper ultimate song.
@venkatavanierla6414
2 жыл бұрын
I love N.T.R and Savitri 🙏 I miss you both of you 😭
@bhavanishankarchikine258
6 жыл бұрын
Mahanati movie chusaka ee song vintunna vallu oka like eskondi👌👌👍
Пікірлер: 1 М.