లోక ప్రవాదం సంపుటి
దంతసూత్రం(Dantha Sutram-Dental Formula) ఉపాఖ్యానము
దంత మంజనం ప్రచార చిత్రం లో సుందర కన్య బిజిలానీ చక్కటి చిగుళ్లతో ఎర్రటి ఆపిల్ ను కసుక్కున కొరికి ఆ ముక్కను బుగ్గన పెట్టి మిల మిల మెరిసే పళ్ళ వరుసతో చిరునవ్వులు చిందించి నట్టు, సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం... గుర్తొచ్చిందా, గుర్తు రావడమేంటండీ. మరచి పోతే కదా. చిరునవ్వు అంటే అలా ఉండాలండి. పళ్ళ వరుస తెల్లటి ముత్యాల్లా అలా మెరుస్తూ ఉంటె, ఆ అందమే ఆనందం సుమా. ఆ ప్రచార చిత్రం తరువాతే పళ్ళ గురుంచి జనం శ్రద్ధ తీసుకోవడం మొదలెట్టారా అనేలా అనిపించక మానదు కదండీ.
కాలం చెప్పిన కథలు
నిరంతరంగా సాగే కాలం ఎన్నో కధలు చెబుతుంది. ప్రతి కధ మానవ జాతి నిత్య అనుభవాల్లోంచి పుడుతుంది. అనుభూతులను మిగులుస్తుంది. జ్జ్ఞాపకాలను పదిలం చేస్తూ మళ్ళీ కాలంలోనే కలిసిపోతుంది.
-- శ్రీనివాస్ అవసరాల
Негізгі бет దంతసూత్రం(Dantha Sutram-Dental Formula) లోక ప్రవాదం సంపుటి, కాలం చెప్పిన కథలు శ్రీనివాస్ అవసరాల
Пікірлер