వంట చేయడంలో మీ ప్రతిభ మాత్రమే కాదు, ఆ వస్తువు రుచి గురించి మీ భావాలను ప్రదర్శించడం అద్భుతం. వీక్షిస్తున్నప్పుడు, నా నోటి నుండి నీరూఊరు తుంది .
@param9466
11 ай бұрын
😂😂😂😂
@bojjannanaikbojjannanaik546
11 ай бұрын
Same sir
@srinikotha
11 ай бұрын
Old songs kuda baga padurharu babai
@anumulakrishnaprasad237
11 ай бұрын
జీవితం చాలా చిన్నది.అన్ని రుచులు ఆస్వాదిస్తూ హాయిగా అలా గడిపేద్దాం.
@kaladar5377
11 ай бұрын
అవును జీవితం చిన్నది మరి అన్ని చూడాలి , అన్ని ఆనందాలు చూడాలి.... కొంత మంది తిక్క సన్నాసులు మాంసం తినకూడదు అని మొరుగుతారు.. వాళ్ళని చూస్తే దగ్గరికి కూడా వెళ్లాలనిపించదు
@balamanthena5859
11 ай бұрын
హాయ్ అన్నయ్య గారు దాల్ కిచిడి చక్కని న్యూట్రిషన్ ఫుడ్ చాలా కమ్మగా వండి మీ హావభావాలతో రుచి ని ఆస్వాదించి మా జిహ్వ చాపల్యం పెంచారు చాలా ఈజీగా చేస్తారు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ ఫ్యామిలీ అన్నయ్య గారు
@kshashi1984
11 ай бұрын
Uncle, You are the luckiest man on this planet.Enjoying your life how you want
@goodcoffee5676
11 ай бұрын
సూపర్ అంకల్ జీవితం అంటే మీదే 🙏🏼💐సూపర్ సూపర్ సూపర్........ 🙏🏼
@p4pinkyallola716
11 ай бұрын
Babai garu meru chala baga explain chestharu Anni vantalu chala manchiga ardham avthai Superb explanation.... I'm big fan of you❤I love your all recipes
@NRV94
10 ай бұрын
@Food on Farm Babai garu meeru chesina vidham gaane nenu kuda eeroju dal kichdi intlo chesanu . chala adbhutam ga undi.
@govindachokkakula4695
11 ай бұрын
Manchi vatavaranamlo kammati vantalu. So nice sir. Memu tappaka patinche vantakalu. Thank you so much sir❤❤❤
@dr.haripankajvanam6587
10 ай бұрын
Super... uncle taste chaana bagundi nenu try chesa dal khichdi taste super ochhindi
@Telugu_Vlogs_Off
11 ай бұрын
babai garu meeru vere states food koda cheyandi gujarati, kerala, punjab, rajasthani valla food items cheyandi variety ga untadi
@telugugamerszone995
11 ай бұрын
బాబాయ్ గుడిసె బాగుంది పోయి కూడా చాలా బాగుంది పాత రోజుల గుర్తొస్తున్నాయి
@priyankam5223
11 ай бұрын
Hi sir.. మీ video chusi dalkichidi ippude chesanu sir, taste is deilicious, thank u sir
@priyankasanthi405
3 ай бұрын
చాలా బావుంది బాబాయ్..... నేను try చేశాను...... చాలా బాగా కుదిరింది....
@saladidevi2354
11 ай бұрын
Abbabba babayi garu.. Mee vanta superr nd meeru cheppe Aa style enka superr andi...
@sreedeviogirala3475
11 ай бұрын
Sir,very tasty food. We must try it on Monday
@thamadapallesowjanyakumari
9 ай бұрын
Namaste anna..e recipe nenu same meeru cheppina calculation tho try chesanu,chala chala chala baagochidhi.thank you anna.
@FoodonFarm
9 ай бұрын
చాలా సంతోషం 😊
@ShabanaKhan-hd4wt
11 ай бұрын
Babay. Supero super. Meeklaage jivinchali babaye. So nice. Carryon good luck chala norurinsthundi babaye. Ventne thinal anpisthundhi naku
@Ur_mind_19
10 ай бұрын
బాబాయ్ గారు దాల్ కిచిడి ట్రై చేశాను చాలా బాగుంది
@jyothikvl1661
11 ай бұрын
Meru 👌Babai mouth watering 👍👍👍
@Akhila20001
11 ай бұрын
MI vantaluu explain chese wayy superb babaiii....
@marysebastian5483
11 ай бұрын
Hello sir .mee maata super, mee paata super, mee vanta super..me thota super..God bless you with good health. Elane manchi manchi Andhra vantakalu chesi choopandi
@swathings
11 ай бұрын
Thata garu challa mirapakayalu Ela cheyalo chupinchandi Mi vantalu chala baguntay n chala Baga varnistaru taste ni 💯😍😍💯👍👌👌
@ABC786-z8d
11 ай бұрын
Beautiful farm house, yummy food..
@esampellygayathri9413
11 ай бұрын
Maku notlo water vasthundi uncle Garu,😋😋😋😋😋😋👌👌🙏🙏🙏🙏
@srinutailorsrinutailor7307
Ай бұрын
అద్భుత మండి
@tadimadhavi812
5 ай бұрын
Today I tried this recipe very tasty 👌👌
@parvathipedapudi5383
9 ай бұрын
Super ga vunudi sir Memuchesukunamu Super 👍
@ramkumardamuluri1893
11 ай бұрын
నమస్తే బాబాయ్ గారు ఎప్పటి మాదిరిగానే ఒక మంచి వంటకం తయారు చేసి చూపించారు
@y.santoshkumar3549
11 ай бұрын
Meru emi vanta chesina chala baga vuntai babai garu
@yervabrahmanandareddy1149
11 ай бұрын
Bachelor's kosam simple recipe cheyandi sir
@nithyavenky9820
11 ай бұрын
Soo nice Babai Garu 🙏👍👌💕
@haraharamahadev-u3h
11 ай бұрын
Taatayya garu dabbakaya chutney hotel style lo laga ela cheyyalo cheppandi.
@dvslakshmi1259
11 ай бұрын
Miriyalu kuda vesukunte baguntundi sir.
@Prashanthi372
11 ай бұрын
Namaste Peddananna garu super recipe edaina vandali ante mi taruvatane nanna garu 😋
@sirlamswapna3618
11 ай бұрын
Super mouth watering 😋
@saivamsibanda4346
11 ай бұрын
Bachelors kosam simple receipe cheppandi Babai
@kranthikumarcheetirala7877
11 ай бұрын
Babai garu manchi combination chepparu.lov u babai garu
@basamsettiramagopal2374
11 ай бұрын
మీరు ఏది చేసిన super మీరు తింటూ ఉంటే మాకు నూరు ఊరుతుంది
@prasannadhikonda389
11 ай бұрын
Yentha manchivaro babae garu karthikamasamlo manchi veg food chupincharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@UPI-z1b
11 ай бұрын
కాకరకాయ మామూలుగా చాలా చేదుగా ఉంటుంది. కానీ మీ ఈ వీడియో చూస్తూ తింటుంటే కాకరకాయ కూడా చాలా చాలా కమ్మగా ఉంది. ❤ మరియు మీ కమ్మని మాటలు వినటానికి మనసుకు హాయిగా ఉంది. మా తాతగారు గుర్తువస్తున్నరు.
Пікірлер: 217