Song lyrics In telugu
ధన్యము ఎంతో ధన్యము - యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున - నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు - వారెంతో ధన్యులు (2) ||ధన్యము||
ఎవరి అతిక్రమములు - పరిహరింపబడెనో (2)
ఎవరి పాపములు - మన్నించబడెనో (2) ||వారె ధన్యులు||
క్రీస్తు యేసుకు సమర్పించు - కరములే కరములు (2)
క్రీస్తుయేసు స్వరము విను - వీనులే వీనులు (2) ||వారె ధన్యులు||
ప్రభు యేసుని సేవచేయు - పాదములే సుందరములు (2)
ప్రభుని గూర్చి పాటపాడు - పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు||
ఆత్మలో నిత్యము - ఎదుగుచున్న వారును (2)
అపవాది తంత్రములు - గుర్తించు వారును (2) ||వారె ధన్యులు||
శ్రమలయందు నిలచి - పాడుచున్న వారును (2)
శత్రు బాణములెల్ల - చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||
Song lyrics in English
Dhanyamu Entho Dhanyamu - Yesayyanu Kaligina Jeevithamu (2)
Ihamanduna Paramanduna Nooru Retlu Phalamundunu (2)
Vaare Dhanyulu Vaarentho Dhanyulu (2) ||Dhanyamu||
Evari Athikramamulu - Pariharimpabadeno (2)
Evari Paapamulu Manninchabadeno (2) ||Vaare Dhanyulu||
Kreesthu Yesuku Samarpinchu - Karamule Karamulu (2)
Kreesthu Yesu Swaramu Vinu - Veenule Veenulu (2) ||Vaare Dhanyulu||
Prabhu Yesuni Seva Cheyu - Paadamule Sundaramulu (2)
Prabhuni Goorchi Paatapaadu - Pedavule Pedavulu (2) ||Vaare Dhanyulu||
Aathmalo Nithyamu - Eduguchunna Vaarunu (2)
Apavaadi Thanthramulu - Gurthinchu Vaarunu (2) ||Vaare Dhanyulu||
Shramalayandu Nilachi - Paaduchunna Vaarunu (2)
Shathru Baanamulella - Chedaragottu Vaarunu (2) ||Vaare Dhanyulu||
Негізгі бет ధన్యము ఎంతో ధన్యము - యేసయ్యను కలిగిన జీవితము
Пікірлер: 3