ధ్యానం వల్ల మంచి చెడు కు కారణాలు తెలుస్తాయి.... Understanding level పెంచుకోడానికి పని చేస్తుంది... ఎరుకతో చూడాలి 🤝
@operation50-oldisgold6
Ай бұрын
ధ్యానం పేరుతో ప్రస్తుతం జరుగుతున్నదేమిటంటే...కేవలం సాంత్వన తప్ప నివారణ లేదు.! ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే...మీ జీవితంలోని ముఖ్య సాధనమైన మీ మనసు... మీ నియంత్రణలో లేకపోవటం.! దానిష్టమొచ్చిన చెత్తనంతా పేరుస్తూ, పేర్చుకుంటూ...మీరు చెయ్యమన్నదేదీ చెయ్యకుండా అది తయారవ్వటం.! ఈ రోగం నుంచీ బయటపడాలంటే, చెడు ఆహారం తినటం మానెయ్యాలి. చెడు ఆహారం అంటే మీరు కాని దేనితోనో గుర్తింపు.! ఇప్పుడు మీరిలా కూర్చుంటే, మీరు దీనితో గానీ దానితో గానీ గుర్తింపు ఏర్పరచుకోకపోతే, అంతా బానే ఉంటుంది. అప్పుడు మీ మనసు మీరు ఏమి చెయ్యమంటే అది చేస్తుంది-లేకపోతే అదలా ఉరికే ఉంటుంది.! అదలాగే ఉండాలి కూడా! మనసు మీకు తన కథలను చెప్పకూడదు. అది మీరు చెప్పాలనుకున్న కథలు వినాలి..అలాగే చెయ్యాలి.! ధ్యానంతో జీవితంలో సాధించాల్సింది ఇదే...ఆనందమయ జీవితానికి కావల్సింది కూడా ఇదే.!
@madhuprasad6475
Ай бұрын
రమణ తాత, ఓషో బాబాయి, రిషా అన్న🙏🏻
@polepallesatish
Ай бұрын
ధ్యానం , విచారణ, కర్మ 🕉️ మీ philosophy 🙏🏻
@ramakumarialluru9643
Ай бұрын
అర్ధ మ్ అయ్యాక ఆచరణ తో clarity వస్తది 🙏
@krishnaveniachary5196
6 күн бұрын
Wow very nicely said
@gavaraapparao8309
Ай бұрын
Kanta Risa Garu miru cheppedi tappu 100/ dhyanam valana manusu control lo vuntadi Dhyan lo manam aatma lo vuntam mantlomanam vuntam and aatma ghyanam kalugutundi,
@rudravenikarthik8027
5 күн бұрын
Good nd great message tqqqqq Anna ❤❤❤
@shailajayamsani518
Ай бұрын
Dhyanam gurinchi Meeru cheppindi 100% correct అండీ. Chala బాగా చెప్పారు
@gavaraapparao8309
Ай бұрын
Tappu chepparu
@sureshkumarchivvemla3316
Ай бұрын
వ్యాయామం చేస్తే శరీరం ఎలా శక్తి వంతం అవుతదో అదెంత నిజమో ద్యానం వలన మనస్సు అలా శక్తి వంతం అవుతుంది అనేది కూడా అలాంటిదే.శరీరానికి వ్యాయామం,మనస్సుకు ద్యానం exercise. మాత్రమే
@sriram-dw1ty
Ай бұрын
Excellent 🎉🎉👌👌👌
@krishnarapolu2640
Ай бұрын
❤ Krishna surat 12.34pm
@vijayakrishna3918
Ай бұрын
Good explanation 👏 @risa
@vijayakrishna3918
Ай бұрын
Spiritual Zandu balm 😂😂😂
@satyanarayanavudata7000
Ай бұрын
❤ TRUE ❤
@kanumuriramaraju5245
Ай бұрын
Guru sishya sambandam aka Herd n Shepherd Meditation is individualized n has to be customized for oneself Guides may just guide Just like sleep n hunger, craving for love, affection should be natural and can be bargained worldly 😂
@pranathiduddella2783
Ай бұрын
Risa garu ..enlighten person ela undalo mee life alane jeevisthunnaru.. Ila cheyadam valla..meeku kani inka evaraina mee laga life ni practice chesthe enlightenment vasthundha..or just mee character ni fine tune chesukovadame na.
@Vishnukumar-rm3nd
28 күн бұрын
Dharamam gurinchi video chestha annaru brother?
@peacock697
29 күн бұрын
Mari Sri Krishna and ramana Maharshi veelantha meditators kaadha inka yentho Mandhi mahaanubaavulu vunnaaru kadha
@rajkumarvideos1865
Ай бұрын
Risa anna aadavari ki magavariki madhya una vyamoham and sexual thoughts ni ela control chesukovali oka video cheyandi
Mana alochana gamaninchi danni gamaninchi teseyadame dyanam antara only observer kada risa 🎉
@EyeOpeningTalks111
Ай бұрын
PLEASE MAKE A VIDEO ON "HOW TO LEAVE COMFORT ZONE?"
@KanthRisa
Ай бұрын
చేస్తాను
@MrRavindrarao
Ай бұрын
Really your videos are giving all together different experience and lot of enlightenment. Then what about Anapanasati which is also one type of meditation, can you make a video on Anapanasati.
@KanthRisa
Ай бұрын
అది ఫండమెంటల్ అంతే.. అదే అంతా కాదు
@bhargavakrishna8089
Ай бұрын
ప్రకృతిలో వున్న అనంత శక్తి తో మనలో వున్నా శక్తి ని మమేకం చేస్తూ గొప్ప తపస్సక్తి ని పొందగలిగే అనుభూతి కి ఒక మొదటిమెట్టు ధ్యానం! ఇప్పటి సమాజం లో ధ్యానం లేదా యోగం (యోగ ) రెండు చాలా వరకు తప్పుగానే పోతున్నాయి! అది కేవలం అనుభం తోనే చెప్పగలరు, కానీ ఆ అనుభవాన్ని పూర్తి స్థాయిలో అశ్వాదించిన వారు అందుబాటులో వుండరు.
@KanthRisa
Ай бұрын
🙏🙏🙏
@vijaykumaryerram1590
Ай бұрын
Kriya yogam ante emiti. Dhani valla manavaliki use vunda cheppandi.
@KanthRisa
Ай бұрын
కొంతవరకు
@cradisudharshan7280
Ай бұрын
Super video. under stand the difference in dhyanam& work. I cliyar my doughts. I sea yours every video.this is very good video.thank you.
@HappyIslandVacation-to1oi
Ай бұрын
Risa jee you are genuine talk but evadiki akkaraledu evadu vinadu evadichavu vadu chastadu evadiki noppi kaligithe vade vadike telustundi vadu edustadu pain real ga anubhavistadu dyanam annadi oka ardam leni solli oka beautiful lolli adoka beautiful vyaparam maa brother oka government teacher dyanam chesevadu vadu wife oka manasika beautiful rogi entho marchalanukonnadu yogalu chesadu dyanam chesadu ayina safysm kaledu last ki heart attach vachi sivakyam chendudu memu AA pain tho edustunnamu kannatalli bp sugar vachi edustundi wife government job vachindi amount vachindi ippudu avida ayiga bratukutundi husband poyadu snna digulu ledu ippudu cheppandi manudulaku viluvalu manavatha vunnaya adantha tras vattide antha money money money chutte ivanni tirugu tayi
@KanthRisa
Ай бұрын
నేను ఎవరో వింటారని చెప్పాను.. ఊరికి ఆకాశానికి చెప్తున్న
@nalinikanth8464
Ай бұрын
Anna purvam thapassu cheseyvaru antaru kadaa daniki answer cheyara...Shivudu idol chusthey sitting posture lo kurchantadu eyes close chesukoni always ...
@KanthRisa
Ай бұрын
అది విశ్వాసం.. కలిసినప్పుడు చెప్తా
@devarakondajayanth0681
Ай бұрын
Bro meeru use cheysa Mic description pedutara?
@KanthRisa
Ай бұрын
Just iPhone recording
@devarakondajayanth0681
Ай бұрын
@@KanthRisa Oh! Thank you
@VVMEDIA-me8tn
29 күн бұрын
Good explanation Anna. we can avoid misconceptions of reality and imagination.
@smprasad75
Ай бұрын
మీకు వయోలిన్ వాడకం పై అవగాహన పెరిగింది ఇది వరకు బండగా గర గర గా ఉండేది😂
@Adithya369_
Ай бұрын
Sir మరి శక్తి పాతం చేయడం కుండలిని జాగరణ అంటారు మీరు దీని గురుంచి కూడా చెప్పండి.... దయచేసి
Пікірлер: 46