సిలువ సహవాసం
7.4.2024 ఆదివారం ఆరాధన
అంశం: ఎలా నడవాలి?
బైబిల్ పాఠం: ఎఫెసీ 5:1-10
1) దేవుని పోలి నడుచుకొనుడి
1 కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
లూకా సువార్త 9:23 మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.
2) ప్రేమకలిగి నడుచుకొనుడి
ఎఫెసీయులకు 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
1 యోహాను 2:6 ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.
3) వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి
ఎఫెసీయులకు 5:3-10
10 గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి
క్రీస్తుతో నడుస్తున్నావా? పరిశీలించుకో??
Негізгі бет ఎలా నడవాలి ? Dr. Samuel
Пікірлер