ఇంత గొప్ప పాట రాసిన మచ్చ దేవన్న కు, అధ్బుతంగా పాడిన మద్దెల సందీపన్న కు , వినసొంపైన సంగీతం అందించిన కళ్యాణ్ తమ్మునికి, తన బాధ్యతగా సహకారించిన గంగ చెల్లెలి హృదయపూర్వక జై భీమ్ లు 🪴✊✊✊
@itssravan883
2 жыл бұрын
లిరిక్స్ బాగున్నాయ్. నీ గొంతు ఈ లిరిక్స్ కు ప్రాణం పోసి పాట రూపంలో సమాజానికి అందించిన మీ బృందానికి దన్యవాదములు.
@kings3748
Жыл бұрын
పాటలే కాదు... రాజకీయాలూ కూడా చేయాలి.... అదే అంబెడ్కర్ కు మనం ఇచ్చే ఘన నివాళి.. జై భీమ్
@sathavvarodda
4 ай бұрын
Avunu real hero❤
@Kprasadsingerkadiam
Жыл бұрын
నిజంగా అంబేద్కర్ గారు లేకుంటే ఏమై పోయేవాళ్ళామో ...😢😢😢 జోహార్ డా బి ర్ అంబేద్కర్ జీ 🙏🏻🎼🎼🎼 మీ గానం అద్భుతం సోదరా జైభీమ్.
@sunildonthireddy3658
5 ай бұрын
అంబేద్కర్ను దళిత వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గులకు ఈ పాట అంకితం. సమానత్వం కోసం తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు✍️✍️🙌🙌
ఏ చీకటి మ్రింగునో తను వెలుగై రాకుంటే, చాలా అద్భుతమైన లిరిక్స్ మరియు మీ గొంతు పాటకు మరింత ప్రాణం పోసింది,జై భీమ్
@ronigorla2913
10 ай бұрын
Yes brother jai bhem
@SAMUEL_OFFICIAL5160
2 жыл бұрын
ఇంత మంచిగొంతుకు....ఆ మహనీయుడిని గుర్తుచేసిన.. ఈ పాట పుట్టడానికి కారణమైన ప్రతిఒక్కరికి... నా ప్రత్యేక.. అభినందనలు...
@Thinkpositivealways_8
Жыл бұрын
భారతరత్న,.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.,రాసిన రాజ్యాంగం చాలా గొప్పది.. దానిని కాపాడుకోవలసిన, బాధ్యత మన అందరది, మనం ఒకటి కావలసిన అవసరం ఎంతైనా ఉంది.. ఒక బైబిలు,భగవద్గీత, ఖురాన్.. లపై దాడి జరిగితే, ఏవిధంగానైతే ఆ మత ప్రజలు రియాక్ట్ అవుతారో.,మన ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా, మన భారత రాజ్యాంగం మీద.. ఎవరైనా దాడి చేసిన? అనుచిత వ్యాఖ్యలు చేసిన? వారిని వెంటనే, క్షమాపణలు చెప్పే లాగా చర్యలు తీసుకోవాలి..మనం ముక్కలు ముక్కలుగా విడిపోయి ఉన్నాం? అందరూ ఏకమవుదాం.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఇదే మనం ఆయనకిచ్చే గొప్ప నివాళి.. జై భీమ్.. జై భారత రాజ్యాంగం.. జోహార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
@kanishkamusic5989
2 жыл бұрын
మచ్చ దేవేందర్ గారికి ప్రత్యేక అభినందనలు 💐💐💐💐💐🎉🎉🎉👍
@mr.adithya017
Жыл бұрын
ఏమై పోయేవల్లమో అంబేద్కర్ లేకుంటే🥺🙏 ఎన్నో అవమానాలు,అంటరానితనం,ఇట్లా ఎన్నో అనుభవించి నా జాతి ప్రజలు భవిష్యత్తులో కూడా ఇట్లానే ఉండకూడదు నా ప్రజలు ఇట్లా అవమానాలు పడకూడదు అని ముందు చూపుతో ఎన్నో పోరాటాలు చేసి తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండా మనకోసం పోరాడిన యోధుడు DR. బాబా సాహెబ్ అబేద్కర్ గారు💙🙏🥺 కానీ ఇప్పటికీ ఈ దొంగ రాజకీయనాయకుల చేతిలో మన ప్రజలను కేవలం బానిసత్వం గ వాడుకుంటున్నారు కేవలం ఓట్ల కోసమే ఎలక్షన్స్ టైం లో చేతులెత్తి దండం పెడ్తున్నరు గెలిచాక మన ప్రజలు చేతులెత్తి వాళ్ళని మొక్కిన పట్టిచుకోడం లేదు... అందుకే ప్రజలారా ఇప్పటికైనా మన బానిసత్వాన్ని మనమే పోగొట్టుకోవాలి అని మన అంబేద్కర్ గారే చెప్పారు అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన VOTE హక్కు ద్వారా మన విలువైన VOTE నీ మనకు మేలు చేసే,మన భవిష్యత్తు లో బానిసలుగా కాకుండా ఒక పౌరదిలానే చూసే లీడర్ కి మనం VOTE వేసి ఈ బానిసత్వాన్ని మనమే పోగొట్టుకుందాము...🙏 నాకు విలువలు నేర్పిన ఏకైక నాయకుడు RS.PRAVEEN KUMAR (rtd.IPS) SIR గారే బీఎస్పీ నీ గెల్పించి చూద్దాం మన రాష్ట్రం లో ఎన్ని మార్పులు వస్తాయి తర్వాత మనకే అష్టాంగ ఉంటుంది జై భీమ్ జై RSP JAI BSP🙏💙
@devaraaju9259
2 жыл бұрын
సూపర్ ఉంది బ్రదర్ ఇట్లాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్న జై భీమ్
@Kprasadsingerkadiam
Жыл бұрын
విశ్వం లో వున్న జ్ఞానులకు నిజంగా గురువై నిలిచాడు మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు.
@chaitudsc
2 жыл бұрын
మచ్చ దేవేందర్ అన్న గారికి, మద్దెల సందీప్ అన్న గారికి ప్రత్యేక జై భీం.....
@iamaboy8394
Жыл бұрын
Excellent Brother,Jai Bheem 👍👏👏✊
@gangamaniankula3062
Жыл бұрын
👌✍️ & singing 👏superb voice
@narasimhadandu443
Жыл бұрын
Super Anna Jai Bheem
@dongresridevi3309
Жыл бұрын
@@narasimhadandu443 ? Look
@pulugusrinuvasu8328
11 ай бұрын
Jaibheem
@mangalagirilaxmandas1874
Жыл бұрын
🙏🙏🙏మాటలు రావడం లేదు అన్న నిన్ను పోగడటనికి 🙏🙏🙏 గుండెలకు హత్తుకునేలా పాడావు 🙏🙏🙏
@smsardar3753
Жыл бұрын
Yes bro
@ahmedhussain2123
3 ай бұрын
Touch chesinaaru anna
@srinuvasuluvutukuru549
20 күн бұрын
❤❤❤❤
@sridharkonda6081
2 жыл бұрын
అన్నగారు ఈ పాట విన్నాక మాటలు రావడం లేదు కనిరు వస్తున్నాయి జై భీమ్ ✊✊✊🙏🙏🙏🙏🙏💐💐💐
@prashanthprashi8272
Жыл бұрын
అన్నా మీకు పాదాభివందనాలు ఇలాంటి పాటలు మరిన్ని ఇంకెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉద్యమాభి వందనాలు జై భీమ్✊✊✊✊
@banilkumar9548
2 жыл бұрын
ఏమై పోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే....! 🙏🙏🙏🙏🙏🙏👌
@sathwikprasad1199
Жыл бұрын
Super song
@cheedarlaannamma7059
Жыл бұрын
Exlent song brother
@sureshgurrapu9528
Жыл бұрын
నిజమే బ్రదర్
@ramaraobommalata5341
Жыл бұрын
Super,songs,brdhar
@zuheebmd8368
5 ай бұрын
Superb
@dharmapaksham
Жыл бұрын
పాట వింటున్నంత సేపు రోమాలు నిక్కబోడుచుకొన్నాయి. దుఃఖం ఉప్పొంగుతుంది. పద కూర్పు, స్వరం, సంగీతం అమోఘం.
@srinuvasuluvutukuru549
20 күн бұрын
yes ❤
@mitta.shivakumarmitta985
2 жыл бұрын
దేవేందర్ అన్న మీరు పాడిన పాట చాలా బాగుంది.
@anjigma9500
Жыл бұрын
ಹಾಡು ಹಾಡಿದ್ದಕ್ಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಪರವಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು 🙏🙏🙏🙏🙏 ಜೈ ಭೀಮ್ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ✊✊✊✊✊
@avanthchinthala93460
Жыл бұрын
Guru nuvu super
@rhmanohara8274
Жыл бұрын
ಜೈ ಭೀಮ್ ಅಣ್ಣ ✊✊
@garabhushan5157
2 жыл бұрын
ఈ పాటలో చిన్న లిరిక్ instagram లో విని ఫుల్ సాంగ్ కోసం చాలా search చేస్తే సాంగ్ ఇప్పుడు దొరికింది.. లిరిక్, tune, సింగింగ్ 🙏🙏🙏... అంబేద్కర్ గారి భక్తుడిని అయినా నేను ప్రతి రోజూ ఉదయాన్నే వినే పాట(సుప్రభాత) ఇదే.. ఇలాంటి గొప్ప ప్రాణం ఉన్న పాటను ఇచ్చినందుకు 🙏 💪 జై భీమ్
@spvyoutubechannel6907
Жыл бұрын
రాజ్యంగా నిర్మత డాక్టర్ బాబాసాహెబ్ గారి గురెంచె చాలా మంచి పాట మాకు అందించారు చాల థాంక్స్ అన్న .జై భీమ్🙏
@Shyampatel.K
2 жыл бұрын
ఏమై పోయినవన్న ఇన్ని నాళ్ళు మచ్చ దేవందర్ అన్న. నీ అక్షరం కొన్ని వేయిల మెదల్ల కదలిక ✍️✊. నువ్వు రాసిన ప్రతి అక్షరం లో ప్రశ్నించే తత్వం ఉంటదన్న. నీ నుండి ఇంకా చాలా విప్లవమాత్మక పాటలు రావాలన్నా. జనం గొంతుకై పాటల ఉద్యమంతో పోరాడాలాన్నా 🙏✊✊✊
@garabhushan5157
2 жыл бұрын
జై భీమ్ 💪
@manip1891
Жыл бұрын
Yes bro
@kantaraovedala7712
5 ай бұрын
ఇపుడు. కుడా. కొంచెం. బెటర్. 🙏🏾👍🏾👍🏾💓
@BujjiBabu-hf8bn
5 ай бұрын
❤❤❤❤
@madhusudhanvadyaram1501
Жыл бұрын
Devendra Anna అన్నగారు మీ పాటగాని మీ మాటగాని మీ ఇజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది ,చూస్తే అలా కనిపించరు, మిమ్ములను ఒకసారి సిరిసిల్లలో చూసాను,కలిశాను, ఆ రోజే నాకు మీ పాట మంచిగా అనిపించింది, సురేశన్న చక్కగా పాడారు, గ్రేట్ మీకు మరోసారి ఉద్యమ అభినందనలు, మీ అభిమానిని, జై భీమ్
@tssasifabad5244
2 жыл бұрын
మచ్చ దేవన్న అక్షరం ఏ మచ్చ లేకుండా స్వఛ్చంగా ఉంటుంది......మా సందీప్ అన్న గాత్రం అద్భుతంగా ఉన్నది........పాటకు పూర్తిగా న్యాయం చేశారు..... ఈపాట రాసి చాల రోజులైనా నేటి పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేసి రాసిన పాట........గంగక్కకు వందనాలు...... మంచి పాటను తన చానెల్ ద్వారా మాకు అందించారు.......సంగీతం , ఎడిటింగ్ అన్నీ సూపర్ గా ఉన్నాయి....... మీ కాంబినేషన్ లో మరిన్ని అద్భుతమైన పాటలు రావాలని........వస్తాయని కోరుకుంటూ........ డప్పు సమ్మయ్య....తెలంగాణ సాంస్కృతిక సారథి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా.
@AnilKumar-yy8xk
Жыл бұрын
ఆయన లేకపోతే నిజంగా ఎమైపోయే వాళ్ళమొ సందీప్ గారు ప్రాణం పెట్టి పాడారు అద్భుతమైన పాట
@rajarayi2175
Жыл бұрын
Nice song anna good prasantation jai bheem💪💪
@babysuvignyamamidi0706
2 жыл бұрын
మచ్చ దేవేందర్ అన్న సాహిత్యం సూపర్ 🎧🎧 సందీప్ అన్న సూపర్ 🙏🙏🙏 జై భీమ్✊✊❤️ కళ్యాణ్ కిస్ అన్న సూపర్ మ్యూజిక్ 🙏🙏🙏
@arrajeevan9193
Жыл бұрын
Anna jai bheem lu
@babuchinnichinni1136
Жыл бұрын
సాంగ్ వింటుంటే వళ్ళు పులకిరిస్తుంది...చాలా బాగా పాడారు sir
@sathishperumalla5644
2 жыл бұрын
మచ్చ దేవేందర్ అన్న మన జాతులు మొత్తం నిన్ను అంతలా కొని ఆడిన ని రుణం తీర్చలేరు అన్న🙏
@chandraiahkarre1015
Жыл бұрын
అన్నా ఏమీ సాహిత్యం గుందెలోతులోంచి తరుముకు వచ్చిన ఆ మహనీయుని త్యాగాన్ని ఎంత ముద్దుగా ఎంతెంతో గొప్పగా నీ కలము నుండి ప్రజల్లోకి జాలువారిచిండ్రు అన్నగారు ఈ లిరిక్ నీ సాహిత్యానికి సరిపడా చాలా చక్కగా పాడిన ఆ గాయకునికి మీకు జై భీంలు జై జై భింలు
@rameshkannuri4561
2 жыл бұрын
Super song బ్రతికున్నంత వరకు గుర్తుంటుంది 👍
@lakshmiakula4175
Жыл бұрын
సోదరా నీకు జోహర్లు... మన దేవుడి గురించి గొప్పగా చెప్పినవు... ఎన్ని తరలైన నీ... పాట అందరి మదిలో నిలిచి వుంటుంది...
@shivarajkondamadugu4492
2 жыл бұрын
ఎంత అద్భుతంగా పాడావున్న తీర్చిదిద్దావు జై భీమ్,, ఓ అంబేద్కర్ పాదాభివందనం
@korraapprao5148
2 жыл бұрын
అన్నా మంచి పాట అందించినందుకుగాను వేల వేల జై భీమ్ 💪💪❤❤✊✊✊
@సూర్యగాడిఛానెల్
2 жыл бұрын
అబ్బఅబ్బ అబ్బా ఎం సాంగ్ అన్నా నీ గొంతులో ఆ దేవుడు ఎదో పెట్టాడు అన్నా 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@naniavuta7012
Жыл бұрын
మహనీయులు అంబెడ్కర్ గారి గురించి చాలా అద్భుతమైన, అర్థవంతమైన లిరిక్స్ రాసిన మీకు 🙏🙏🙏
@annepakanagaraju6051
2 жыл бұрын
చాలా మంచి గా పాడవు అన్న జై భీమ్
@nagmannala5809
Жыл бұрын
మీ టీమ్ అందరికి ఇంత మంచి పాటని మాకు అందించినందుకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 జై భీమ్ 💪💪💪💪💪
@praveenaleticreations3008
Жыл бұрын
పల్లవి: ఏమై పోయే వాళ్ళమో అంబేద్కర్(💙) లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కదా సకల జనం బ్రతుకు అగ్రకుల విషాకౌగిటపడి నలిగిపోవుగాద నేటిదినం "ఏమైపోయె" 1చరణం: అడుగుఅడుగు తను అనుభవించిన బాదనుతలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి (2) తననెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నూదిటిరాతను అంబేద్కర్ మార్చాడు "ఏమైపోయే" 2చరణం: రాజ్యాంగం అణువుఅణువులో జీవం నింపి నేలమీద ప్రతి జీవజాతికి మనుగడ జూపి (2) ప్రపంచమే తొంగిచూసేల ప్రతిదీ పొందు పరిచాడు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగ నిలిచాడు "ఏమైపోయే" 3చరణం: తెలుసుకొని తెలుపగారండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహనీయుడి ఘనత (2) నిన్నానేడు రేపటి తారల నడిపే దూత రాజ్యాంగం రాజ్యంకిచ్చిన అందరి నేత "ఏమైపోయే" 4చరణం: సకలజనులు నిత్యంకొలిసే రూపం తనది సుఖశాంతులు పంచకదిలిన ఆడుగులు తనవి(2) బ్రతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు మనువాదుల కుట్రనుకుల్చి అంతిమ శ్వాసను విడిచాడు "ఏమైపోయే" 5చరణం: మనకోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే (2) మతవాదులు మత్తుల మునిగి తన త్యాగం మరిచినరని నడివిధిలో నిలబడిచుస్తు ఎంతగామరి కుములుతున్నడో "ఏమైపోయే"
@mahimahi-uf7oe
Жыл бұрын
Tq u bro for lyrics
@RamaKrishna-pp6gw
Жыл бұрын
❤🙏❤️🙏💐🙏
@ashokraajashokraaj9883
Жыл бұрын
🙏🙏🙏🙏
@korukondasubrahmanyam5366
5 ай бұрын
Super song anna Jai Bheem
@arcarc8367
5 ай бұрын
Track please anna super song
@srisrilatha8069
Жыл бұрын
అంత గొప్ప మహానుభావుడు మీద పాట పాడినందుకు నీవు ఎంతో అదృష్టవంతుడు అన్న. జై భీమ్ ✊️✊️
@srinuvasuluvutukuru549
20 күн бұрын
yes ❤❤❤
@lyricist.singer9071
Жыл бұрын
తరాల మన స్థితి గతులు రెండు సార్లు తీసుకుంటే బాగుండేదెమొ... superb song 💙
@pandusiddharth2258
Жыл бұрын
Yes
@soundaryaboilla
Жыл бұрын
🙏🙏🙏✊✊✊✊
@pinamalanagaraju
Жыл бұрын
ఒక్క పాటతో అందరిలో చైతన్యం నింపిన మీకు జైభీం
@badepallyrajugoud2350
2 жыл бұрын
అద్భుతమైన పాట 🙏
@kanakalaxmikyasaram1704
Жыл бұрын
మీ కళం నుండి జాలువరిన ఈ పాట ఈ తరానికి అందించిన మీకు 🙏🙏🙏🙏🙏
@పల్లెటూరుపిల్లగాడు
2 жыл бұрын
మంచి పాట దేవేందర్ అన్న గారు
@nagarajhosamaninaguh2933
Жыл бұрын
ఈ పాట పాడిన మీ అందరికి నా తరుపున వందనాలు అన్నయ్య. 🙏🙏🙏🇪🇺🇪🇺🇪🇺🇪🇺🙏🙏🙏
@venkateswararaorrdurbar8350
2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది. రచయతకు. గాయకునికి ధన్యవాదములు. సాంగ్ కు ముందు రెండు కుక్కల కనిపించాయి. ఆ వెదవలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
@anikarnavlogs3637
2 жыл бұрын
Yesss
@venkateshkoppu1954
2 жыл бұрын
అన్న మీకు పాదాభివందనం..... 🙏🙏🙏🙏.. ఇంత మంచి పాట..అందించినందుకు.... 🙏🙏
@ramaraobogapurapu8415
Жыл бұрын
షెడ్యూల్ cast లోని ఉండే అమ్మాయి ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను...నాకు అంబేద్కర్ గారు అంటే ఇష్టం..అతని మార్గంలోనే ఉండాలి అని ఉంది..జై భీమ్
@pandusiddharth2258
6 ай бұрын
🙏🙏🙏🙏
@Sarada.yuvi15
5 ай бұрын
Nice sir
@naveendaida5302
5 ай бұрын
SC Cast ammai undi chesukuntava
@allinone-hu8mt
8 ай бұрын
ఏమైపోయే వాళ్ళమో అంబేడ్కరే లేకుంటే రక్తపు చుక్కలను అక్షరాలుగా మార్చాడు.. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపాడు జీవకోటికి మనుగడ చూపాడు మన విశ్వ గురువు అయి నిలిచాడు.మన అంబేడ్కర్ తెలుసుకోలేని తెలుగు వగరు తన జీవిత చరిత్ర తన గురించి తెలిసి గొంతు ఎత్తి చాటు ఈ ఘనుడి చరిత.. జై భీమ్ అంటూ నినదించు... నాటి నేటి ప్రజా దూత... మార్చాడు మన తలరాత... మదిలో గుడి కట్టబడిన రూపంగల నేత.. మనువాదంను మట్టుబెట్టిన తన ఘనత.. జై భీమ్ డి.హసీనా కర్నూలు జిల్లా A.P 0:36
@Srinu-en4ec
5 ай бұрын
జై భీమ్ 🙏
@sonamusiccenter
2 жыл бұрын
Jai bheem 🙏🏼🙏🏼 always great ambetkar 🙏🏼🙏🏼 totally song is awesome awesome awesome 👍👌👆🤝👏👆👍👌👏🤝👍👌👏🤝
@venkataswamijeripothula7272
Жыл бұрын
స్వార్థం లేని,దమ్ము ఉన్న దళిత కవి,మచ్చ దేవేందర్ ..అన్న మీ పాటలు చరిత్రలో నిలిచి పోతాయి..ఇదే విధానాన్ని ప్రాణంతో ఉన్నత వరకు ముందుకు వెళ్లాలి..
@malleshmallesh5802
2 жыл бұрын
జై భీం మచ్చ దేవేందర్ అన్న,సందీప్ అన్న ,గంగ అక్క ,
@soundaryaboilla
Жыл бұрын
నాకు పడాలి నీ వందల🙏🙏🙏🙏
@kamababurao3228
Жыл бұрын
అంబేద్కర్ అనే దేవుడు లేకుంటే ఈ సమాజంలో బ్రతుకు ఉండేది కాదు అంబేద్కర్ అంటే ధైర్యం అంబేద్కర్ అంటే శక్తి అంబేద్కర్ అంటే ఒక ఆశయం అంబేద్కర్ అంటే చదువు అంబేద్కర్ అంటే నిజాయితీ అంబేద్కర్ అంటే పోరాటం
@anilkatthi2724
2 жыл бұрын
ఏమై పోయే వాళ్ళమో...అంబేద్కర్ లేకుంటే.... ఏ చీకటి మింగునో ... తనువెలుగై రాకుంటే... తరాలు మనస్థితి గతులు మారక.. తల్లడిల్లు కద సకల జనం... బతుకు అగ్రకుల విషకౌగిట బడి నలుగిపోవు కద నేటి దినం..
@kommanapallyanilkumar3404
2 жыл бұрын
Please post full lyrics
@renukagandhamalla9024
Жыл бұрын
Pls post thefull lyrics
@KrishnaKrishna-dc2ch
Жыл бұрын
సూపర్
@shagarajkumar7947
Жыл бұрын
Total songs
@manjulak5290
Жыл бұрын
మచ్చ దేవేందర్ గారికి మద్దెల సందీప్ గారికి జై భీమ్
@sureshsundaragiri9063
2 жыл бұрын
Really Excellent Song Annagaru 🙏🙏 Realised this song each and every one person 🙏🙏🙏👏👏👏👍👍 Sandeep Annagaru great effort this singing a song 🎧 🔥🔥🔥
@Khushi475
Жыл бұрын
నేను ఒక గవర్నమెంట్ టీచర్ ని నిజంగా అంబేద్కర్ గారు లేకుంటే నేను వెలుగులోకి వచ్చేవాన్ని కాదు మా వంశంలో మొదటి తరం ఉద్యోగిగా నా పేరు రాసుకున్నానంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్లనే
@dasariajay3533
2 жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్, చాలా అద్భుతంగా పాడారు ప్రపంచ కింగ్ అంబేద్కర్, జై భీమ్.
@vijayvarna7172
Жыл бұрын
Anbedkarlekunte
@JPG046
2 жыл бұрын
పాట వింటూంటే .... అన్నా! Super... జై భీమ్🙏🙏🙏
@bhakridmahesh2476
2 жыл бұрын
Super anna garu chala భాగుంది song జై భీమ్ జై హింద్
@Ramesh-hi8bd
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌 👌👌👌 అన్నా గారు ఇలాంటి సాంగ్స్ ఇంకా మునుముందు వెలికి తీసుకు రావాలని మీము మనస్ఫూర్తిగా మీ యొక్క బృందనికి వందనాలు అన్నా గారు
@student766000
2 жыл бұрын
పాట కి నీ గొంతు బాగా ఉంది, మంచి విషయాలు చెప్పారు, జై బీమ్ ✊✊✊
@sathulurikalyan3443
2 жыл бұрын
ఈ పాట రాసిన అన్నలకి 100000 జై భీమ్ లు చాలా బాగుండి అన్న గారు
@palamuruporadu3986
2 жыл бұрын
Jai bheem super song
@chekkabajana.david.671
Жыл бұрын
మీకు మీ బృందానికి శ త కోటి వందనాలు ఈ లాంటి పాటలు ఇంకా మరెన్నో రాయలని పాడాలని మనసు పూర్తిగా కొరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్
@venkatmandha6487
Жыл бұрын
చాలా బాగా పాడారు బ్రో మహనీయుడు గొప్పతనాన్ని జై భీమ్ 🫂🫂 ఇంకా అంబేద్కర్ గారి గురించి ఎన్నో పాటలు పడాలని కోరుకుంటూ all the best
@shivappan7888
Жыл бұрын
Thank you to your team sir, such a wonderful song dedicated to all indians
@raghunadhrao8896
2 жыл бұрын
Fabulous TRIBUTE to our GODFATHER 🙏🙏🙏🙏🙏
@venkat5823
Жыл бұрын
Ma devudu ambedkar 🙏 jai bheem ✊❤️
@viswanarudusrinivas5067
Жыл бұрын
మచ్చ దేవేందర్ గారికి అభినందనలు మంచి సందేశాత్మక పాట అందించారు supar
@nvsinger4687
Жыл бұрын
సందీప్ అన్నకి నమస్కారం. చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య నీకు కళాభివందనాలు మీ తమ్ముడు నకిరికంటి వెంకటేశ్వర్లు ఖమ్మం
@avcreations8831
2 жыл бұрын
మనసు ఆనందంతో నిండింది అన్న🙏
@nunesrinivas2528
2 жыл бұрын
మచ్చ దేవేందర్ గారి పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏మనస్ఫూర్తిగా 🌹🌹🌹🌹🌹🌹
@mahendharsongs3252
2 жыл бұрын
బాగా పాడినవ్ బ్రధర్,, మంచి పాట.
@dreamBoychandankumar3995
2 жыл бұрын
అన్న ఇలాంటి అంబేడ్కర్ పాటలు మరెన్నో అబ్దుతంగ పడాలి అని కోరుకుంటున్నాం
@byakanna9359
2 жыл бұрын
సూపర్ సందీప్ మా గుండెపురి ముద్దు బిడ్డ ✊✊✊✊🤝🤝🤝🤝
@rajkumarsir9378
Жыл бұрын
Your voice has given beauty to the lyric.
@Zirithoughts
2 жыл бұрын
A. ప్రశ్న: 3వ, తరగతి లోనే చదువూ మానేసిన పూలే ను, అక్కున చేరదీసి *ఉచిత విద్య ను అందించి, ఉన్నత ప్రయోజకుని చేసిన స్కాటిష్ మిషనరి పాఠశాల* లేకుంటే ఏమై పోయేవాడో, ఏచికటి మ్రింగేదో పూలే గారిని ..... ??? B. ప్రశ్న: విదేశాల్లో విద్యకై వెళ్ళిన *అంబెడ్కర్ ను, తక్కువ కులపోడు, పరాయిదేశీయుడు అని లండన్ లోని క్రైస్తవ కాలేజీలు, యూనివర్సిటీ లు అడ్మిషన్ ఇవ్వకుంటే, అలాగే కులం తక్కువ అని సమానత్వం చూపకుండా, కనీసం ఉండడానికి రూమ్ ఇవ్వకుండా వెలివెస్తే* ఏమైపొయి ఉండేవాడు Ambedkar గారు???? పై (పెద్ద) చదువులు చదివే వాడేనా అంబెడ్కర్ గారు???? ఏ చీకటి మ్రింగేదో... రోజుల్లోనే సమానత్వం చూపించే గురువుల దగ్గర (అక్కడ) చదువ కుంటే....??? నా మదిలో మెదిలిన తలంపులు *ఆ పాట విన్నప్పుడ ల్లా..?* ఉడికిన అన్నాన్నికి పోయ్యి రాళ్ళు కూడ ఇంపార్టెంట్ వాటిని ఎప్పుడు మరువకూడదు? *అలాగే మన మూలాలను, మనకు సహాయం చేసిన వాళ్ళను కూడ???*
@nandueergala7917
Жыл бұрын
Wahh..i am really big fan for this lyrics and singing,music..over all super 👌👌
@balrajsiddamusic8364
2 жыл бұрын
అంబేత్కర్ ఆలోచన విధములో మరిన్ని పాటలు పడండి జై భీమ్
@harshasri505
Жыл бұрын
Anna nenu dalith kaadu. But song extraordinary ga undi. And of course ambedkar garu is so great.
@rajendarv3657
2 жыл бұрын
Super song, very much thanks to Sandeep Maddela for singing expressive
@rajamalbunny1067
Жыл бұрын
అక్క ఇంకా మీరు మంచి పాటలు తోక రావాలి అని వేములవాడ రాజన్న కోరుకుంటున్నాను
@ajaykumar-zp2jn
2 жыл бұрын
Match devendra gariki vandanalu sir. Great singing sir. Super music. 🙏🙏🙏
@nishithag958
Жыл бұрын
"జై భీమ్" ఆ మహనీయుని గురించి మీరు పాడిన పాటను వర్ణించడానికి భాష సాలడం లేదు 👍👍👍
@mathangisrinath2305
Жыл бұрын
జై భీమ్ జై మాదిగ.మి లాంటి వాళ్లు ఉండబట్టే మనం సమాజం లో తిరుగుతున్నాం లేకుంటే.ఎంతో మంది మాదిగలు అన్నో చోట్ల హేళన కి గురి అయ్యే వారు
@yamanoora1992
Жыл бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್ ಜೈಭೀಮ್ ಜೈಭೀಮ್ 🇮🇳🙏🙏🙏🙏
@narsaiahmatta8900
Жыл бұрын
Writer and singer all of you hats off for the valuable song ❤ Jai bheem anna
@yadagirigurramkadi7075
Жыл бұрын
ఇంత ఇంత చక్కని పాటలు అందించిన మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు
@pamulakrishna9022
Жыл бұрын
నిజంగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అంబేడ్కర్ లేకుంటే ఏమైపోవల్లం మనము. జై భీమ్
@soundaryaboilla
Жыл бұрын
🙏🙏🙏🙏✊✊✊💐💐
@nagaraju6119
Жыл бұрын
అన్న సూపర్ సాంగ్ ఈసాంగ్ విన్న తర్వాత నా జీవితం అంబేడ్కర్ అయినాడు
Пікірлер: 1,4 М.