జన్మ ధన్యం ఇలాంటి పాటలు వినడం కూడా భాగ్యమే.. సదా కృతజ్ఞతలు 🙏
@bhagavathulaanuradhadevi1756
8 ай бұрын
మీరు చేసే ఈ సేవ విలువ కట్టలేనిది....ఎన్ని నోర్ల , ఎన్ని మార్లు పొగడినా తక్కువేనండీ......ఎన్నెన్ని కీర్తనలు,ఎన్నెన్ని లలితగీతాలు, ఎన్నెన్ని శ్లోకాలు...ఎంత ఎంతమంది భక్తుల, కవుల, భగవద్దాసుల. పరిచయాలు... మీ వలననే మాకు పుణ్యం, భాగ్యం లభించిందండి...మీ శ్రద్ధకు , నిబద్ధతకు మా శతకోటి నమస్కరాలు💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Пікірлер: 19