పూజ్యులు ప్రయాగ రంగదాసు గారు పూజ్యశ్రీ మంగళంపల్లి బాల మురళీ క్రృష్ణ గారికి తాత గారని వినియున్నాను. తాత మనుమలిద్దరూ గొప్పవాగ్గేయకారులు. మనం వీరి కీర్తనలు వింటూ ఎంతో ఋణపడి ఉన్నాం
@satyanarayanaraoveludanda7102
Жыл бұрын
ఎంతో గొప్ప స్థాయి కలిగిన పాట. మంగళంపల్లి గాత్రం అమోఘం.
@srinivasaraov1411
3 жыл бұрын
అత్యంత నవరసాత్మకం...రామభక్తి ఎంత గొప్పదో.. శ్రీ బాలమురళి గారి గాత్రం...అంత మనోహరం..ఎన్ని జన్మల పుణ్య ఫలమో...తెలుగు వారిగా జన్మించడం...ఇట్టి మహనీయులకు వారసులమని చెప్పుకునే భాగ్యం...దాసకీర్తనల్లో ఆణిముత్యం🎵🎵🙏🙏🙏
@mohinig9383
2 жыл бұрын
Mee krishi Abhinandaneeyam .Baalamurali voice Lo antaa Raamamayame.Thankyou
@nsaradasarada5543
2 жыл бұрын
Thank you so much🙏
@udayabhaskararaot
4 ай бұрын
🙏
@kamalamachiraju3129
11 ай бұрын
రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా 🙏 ధన్యవాదములండి .
@krishnavenimvsjrao2110
3 жыл бұрын
Endaro mahaanu bhavulu andariki vandanamulu
@lakshminandula5303
2 ай бұрын
🤝👌👍
@maturiaravindu9140
2 жыл бұрын
రామ రామ అన రాదా రఘుపతి రక్షుడని వినలేదా! కామజనకుని కథ విను వారికి కైవల్యంబే కాదా? ఆపద్భాందవుడగు శ్రీరాముని ఆరాధింపగ రాదా పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా!! సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రారా నీరజాక్షుని నిరతము గనుగొని నిత్యానందమే కాదా!! వసుధను గుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడె కాదా పసివాడగు శ్రీ రంగదాసుని పాలించుట వినలేదా
@babu25161
8 ай бұрын
ఆణి ముత్యాలు వెలికి తీస్తున్నారుగా మీరు........ గొప్ప సంకీర్తన.....
@nagaratnakumarisure5643
3 жыл бұрын
ఎన్ని రోజులు అయింది ఇలాంటి ఈ పాటలు విని థాంక్యూ
@indirakharidehal935
2 жыл бұрын
చాలా బావుంది. రేడియో లో వినే వాళ్ళం. ధన్యవాదములు.
@dvsjyoti549
2 жыл бұрын
ఆకాశవాణి. వారికి. 🙏🙏🙏🙏🙏
@kumarvadli
2 жыл бұрын
Manasu kshanakalamlo Shanti ki guri ayyindi 🙏🙏🙏🙏
@RavindranathVeluru
3 жыл бұрын
Jai ho Sri Ram 🙏🙏🙏
@anithabandaru563
Жыл бұрын
చాలా చాలా ధన్యాదాలండీ 🙏
@ramalakshmibhaskara457
4 жыл бұрын
ధన్యవాదములు
@anjanavathidarbha3561
Жыл бұрын
Manchi keerthana prasaram chesina వారికి ధన్యవాదాలు.
@satyavathiiranganti21
3 жыл бұрын
Sri Venkata ratnamgaru you are again starting goldenera by uploading melodies
@subniveesupadmavati5012
4 жыл бұрын
Thank u VenkataR garu for uploading such a great valuable song of sri prayaga Rangadas garu my pranams to u
@kutumbaraoturlapati7272
3 жыл бұрын
Pray the rama real visnu
@vemuriramadevi9758
2 жыл бұрын
Old is gold
@bhuvaneswariisukapalli4689
3 жыл бұрын
Dayachesi lyrics upload cheyagalaru. Chinnanati radio bhakti ranjani telesi teliyaka vinna nedu jeevithamloni bhakti pallu aaa bhakti ranjani mahimane guruvugaru🙏🙏🙏
@lakshminarayana2940
Жыл бұрын
Bhakti geetalu ento bagunnai
@ramnathraodkp8219
2 жыл бұрын
చాలా చక్కగా పాడారు ఆడియో చక్కగా ప్రసారం చేయడానికి కృషి చేసిన వేంకట రమణ గారికి ధన్యవాదములు🙏🙏
Nijame Bhuvaneshwari garu cheppinatlu chinnapudu roju radio lo vinnamuestamu ga kani epudu age vachi bhakti to patu moksha mu kuda labinchala nna korikato vinalani pistundi , dhanya vadalu guruvu garu chakkani patalu badra parichi andistunnanduku
@sudhakarg8921
3 жыл бұрын
thanks
@shashibalavalluri8370
2 жыл бұрын
Very rare collection andi maruguna padipothunna apurupa sampadani veliki theestunna meeku ma dhanya varaku
@saradhisubrahmanya1701
3 жыл бұрын
Thanks to AIR
@sarojapasham1078
Жыл бұрын
E paata naaku vachu madam chaala thanks e madya paadokovadamuledu gurthu chesaaru adbhutamaina sahityam
@ABHIRUSHI31
2 жыл бұрын
🌺🌺🙏🙏
@kameshperi8162
Жыл бұрын
Ahaqaa
@rajeshnadakuditi9275
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraov1411
3 жыл бұрын
ప :రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా కామజనకుని కధ వినువారికి కైవల్యంబే కాదా... రామ రామ
Rama. Rama. Yena rada Kama janakuniki. Kadha vinuvariki. Kaivalyamanrada. Rakshkudani Vina Leda Apadbhandhuvudani. Sree Ramuni Papa udhulu priharanu nerpedi paramathmude kada
@chalapathigopi1418
2 жыл бұрын
Such a classic
@padmajaachanta1783
Жыл бұрын
Tq sir ఎన్ని Tq చెప్పిన తక్కువే 🙏🙏🙏🙏
@melodymood1
2 жыл бұрын
Thank you
@yummyandhealthyrecipes3305
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@aparnajags8616
2 жыл бұрын
Paakaala savitrigari tudileni yatra idi etula sagintuno pettandi please
@leelavathysuryaprakash1235
2 жыл бұрын
Sooooper
@lalithaperi2030
3 жыл бұрын
lyrics unte pettandi
@madhavik4630
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@yellayisubbalakshmi1030
3 жыл бұрын
So grateful to you for uploading such golden soul filling songs...🙏.there was a song 'anantha krishna madhava achyuta aprameya saswata..janardana trivikrama prasasta sadgunarnava..' pls upload it too sir..
@sakethmurari3822
Жыл бұрын
ఎన్ని సార్లు థాంక్స్ చెప్పిన తక్కువే మీకు🙏
@subbaraopindiproli6711
Жыл бұрын
Thank you Sir
@sujathatrinadh
3 жыл бұрын
Dayachesi lyrics raga tala vivaranatho pettandi guruvugari keerthanalu anni okatokatiga vinnanu manassantiga vundhi nerchukuntanu please lyrics ye ragam ye thalam vivaranatho lyrics pettandi plz
@rajiviswaminathan8468
3 жыл бұрын
Thank you for the upload sir. Can you please upload 1.madhava charithamu maravaka 2.sankara nee divya charanakamala Both songs sung by shri Balanuralikrishna sir in bhakthiranjani programme Vijayawada
Пікірлер: 74